రెడ్ డ్రెస్ అమ్మాయిని నైట్ కు బుక్ చేసుకున్నా,స్వర్గం చూశా, వేశ్య దగ్గరకు వెళ్తానని అలా #mystory264

ఆ రెడ్ డ్రెస్ అమ్మాయి రేట్ మాత్రం కాస్త ఎక్కువ అంది. ఆ అమ్మాయే కావాలన్నాను. సరే డబ్బులిచ్చి లోపలికి వెళ్లు అంది. నేనే ఫస్ట్ కస్టమర్..వెంటనే అమౌంట్ ఇచ్చి లోపలికి వెళ్లాను. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం

By

చిన్నప్పటి నుంచీ నాకు కష్టాలే. అందులో నుంచి గట్టెక్కడానికి చాలా రకాల పనులు చేశాను. దీంతో యంగ్ ఏజ్ వచ్చినా ఎంజాయ్ మెంట్ అనేది లేకుండా పోయింది. నా తోటి వాళ్లంతా గర్ల్ ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేసేవారు. నాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించేది కానీ ఏ అమ్మాయి నాకు పడేది కాదు.

అమ్మాయిల కోసం అనవసరంగా టైమ్ వేస్ట్ చేయడం ఎందుకని కెరీర్ పై ఫోకస్ పెట్టాను. మాది నార్త్ ఇండియా. మా ఊరి పక్కన అబ్బాయిలకన్నా అమ్మాయిలు ఎక్కువగా ఉండేవారు. కానీ వాళ్లు ఎవ్వరూ పెళ్లిళ్లు చేసుకునేవారు కాదు.

లోపల ఏం చేశాడో

లోపల ఏం చేశాడో

ఒక రోజు మా ఫ్రెండ్ ఆ ఊరికి తీసుకెళ్లాడు. ఇద్దరం బైక్ పై వెళ్లాం. తను ఒక్క ఐదు నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పి ఒక ఇంట్లోకి వెళ్లాడు. అరగంటకు బయటకు వచ్చాడు. వాడు లోపల ఏం చేశాడో నాకు తెలుసు.

వ్యభిచారం జరుగుతుందని..

వ్యభిచారం జరుగుతుందని..

కానీ నాకు మాత్రం అబద్దం చెప్పాడు. డబ్బులు ఇవ్వాల్సి ఉండడంతో ఇచ్చి వచ్చానని చెప్పాడు. ఆ ఊర్లో చాలా ఇళ్లలో వ్యభిచారం జరుగుతుందని నాకు తెలుసు. నా ఫ్రెండ్ కూడా ఇంట్లోకి వెళ్లి పని అయిపోగొట్టి వచ్చాడని నాకు అర్థమైంది.

పిల్ల బాగుంటుంది

పిల్ల బాగుంటుంది

ఆ క్షణంలో నాకు కూడా ఒక్కసారి ఆ సుఖం చూసి ఉంటే బాగుండు అనిపించింది. మా ఫ్రెండ్ కు తెలియకుండా ఒకరోజు రావాలనుకున్నాను. మరుసటి రోజు రాత్రి ఆ ఊరికి వెళ్లాను. అక్కడ ఒక ముసలాయన దగ్గరకు వెళ్లి మాట్లాడాను. ఊర్లో చాలా ఇళ్లు ఉన్నాయి కానీ ఆ అరుగు పక్కన ఉండే ఇంట్లోకి పో.. పిల్ల బాగుంటుంది నీకు బాగా సరిపోతుంది అని చెప్పాడు.

ఆంటీ పాన్ తింటూ

ఆంటీ పాన్ తింటూ

వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లాను. కాస్త భయం వేసింది. ఇంట్లో మొత్తం అగరబత్తుల వాసన వస్తుంది. నేను పొరపాటున మరో ఇంట్లోకి వచ్చానా అని అనుమానం వచ్చింది. హాల్ లో ఒక ఆంటీ పాన్ తింటూ కూర్చొంది. ఆవో.. ఆవో... అంటూ పిలిచింది. కొత్తనా అంది. అవును అన్నా. ఏ ఊరు అని అడిగింది. మా ఊరి పేరు చెప్పకుండా మరో ఊరి పేరు చెప్పాను.

రెడ్ డ్రెస్ అమ్మాయి రేట్ ఎక్కువ

రెడ్ డ్రెస్ అమ్మాయి రేట్ ఎక్కువ

సరే ఎంతసేపు కావాలి అంది. అంటే అని అడిగాను. గంటనా... రెండు గంటలా.. ఒక ఫుల్ నైట్ కావాలనా అని అడిగింది. గంట చాలు అన్నాను. తర్వాత ఆమె ఇంట్లో అమ్మాయిలందరినీ పిలిచింది. నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకో.. ఆ రెడ్ డ్రెస్ అమ్మాయి రేట్ మాత్రం కాస్త ఎక్కువ అంది. ఆ అమ్మాయే కావాలన్నాను. సరే డబ్బులిచ్చి లోపలికి వెళ్లు అంది.

నేనే ఫస్ట్ కస్టమర్

నేనే ఫస్ట్ కస్టమర్

వెంటనే అమౌంట్ ఇచ్చి లోపలికి వెళ్లాను. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. తను కూడా ఫీల్డ్ కు కొత్త అని చెప్పింది. తనకు నేనే ఫస్ట్ కస్టమర్ అని చెప్పింది. తర్వాత మెల్లగా స్టార్ట్ చేశాం. ఆ నైట్ ను నేను తనతో గడిపిన క్షణాల్ని ఎప్పటికీ మరిచిపోను.

నైట్ మొత్తం

నైట్ మొత్తం

చాలా ఏళ్ల తర్వాత ఒక అమ్మాయితో నేను గడిపేందుకు ఛాన్స్ రావడంతో ఆనందంతో తబ్బిఉబ్బిపోయాను. అయితే తను నా భార్యలాగే నాకు సహకరించింది. మొదట గంటకు నేను బుక్ చేసుకున్నా తర్వాత ఒక నైట్ మొత్తం తనని బుక్ చేసుకున్నా.

ఇరవై ఎనిమిదేళ్లప్పుడు అలా మొదటి సారి అనుభవం చూశాను.

సెక్స్ వర్కర్ తో సెక్స్ చేసినా

సెక్స్ వర్కర్ తో సెక్స్ చేసినా

నేను సెక్స్ వర్కర్ తో సెక్స్ చేసినా కూడా నాకు మాత్రం అలా అనిపించలేదు. నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్న అమ్మాయితో గడిపినట్లు అనిపించింది. తర్వాత రెగ్యులర్ నేను దగ్గరకు వెళ్లేవాణ్ని. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసేవారు. కానీ ఏదో ఒక కారణంతో అవి క్యాన్సల్ అయ్యేవి. దీంతో నేను ఆమెకు మరింత దగ్గరయ్యాను.

వేశ్యల దగ్గరకు వెళ్తాడంటా

వేశ్యల దగ్గరకు వెళ్తాడంటా

అయితే నాకు ఒక పెళ్లి సంబంధం క్యాన్సిల్ కావడంతో మా నాన్న అసలు కారణం ఏమిటో ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వారిని అడిగాడు. మీవాడు రోజూ వేశ్యల దగ్గరకు వెళ్తాడంటా అలాంటోడికి మా బిడ్డను ఎట్ల ఇస్తామని చెప్పారట. దీంతో మా నాన్న నన్ను తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టాడు.

రోజుకొకరితో గడుపుతాను

రోజుకొకరితో గడుపుతాను

పరువు మొత్తం తీశావుకదారా అని కోపడ్డాడు. నేను తలవంచుకుని మౌనంగా నిలబడ్డాను. నీకు పిల్లను ఎవడిస్తారా అని మండిపడ్డాడు. ఆ రోజు రాత్రి మళ్లీ ఆమె దగ్గరకు వెళ్లాను. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాను. ఆమె ఒప్పుకోలేదు. నేను ఇక్కడి నుంచి బయటకు వచ్చే వీల్లేదు. బయటకు రావాలంటే ఇక్కడ డబ్బులు కట్టాలి. అయినా నేను రోజుకొకరితో గడుపుతాను.

ఆంటీకి తెలిసింది

ఆంటీకి తెలిసింది

నాకంటే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది అని చెప్పింది. నాకు నువ్వే కావాలంది. సరే ఇక్కడి నుంచి పారిపోయి వస్తానంది. మా ప్లాన్ మొత్తం ఆ ఇంటిని మెయింటెన్ చేసే ఆంటీకి తెలిసింది. వెంటనే తను నన్ను అటు వైపు అడుగుపెట్టకుండా చేసింది. అప్పటి నుంచి కనీసం తనతో సెక్స్ చేసే ఛాన్స్ కూడా నాకు లేకుండా పోయింది.

భర్తకు విడాకులు ఇచ్చిన అమ్మాయిని..

భర్తకు విడాకులు ఇచ్చిన అమ్మాయిని..

తర్వాత నాకు మా ఇంట్లో ఏవేవో సంబంధాలు తెచ్చారు. భర్త చనిపోయిన ఆమె సంబంధం, విడాకులు ఇచ్చిన ఆమె సంబంధం ఇలా రకరకాల సంబంధాలు తీసుకొచ్చారు. ఇందులో ఏదో ఒక సంబంధాన్ని చేసుకో అన్నారు. గత్యంతరం లేక భర్తకు విడాకులు ఇచ్చిన ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను.

వేశ్య దగ్గరకు వెళ్లాకా..

వేశ్య దగ్గరకు వెళ్లాకా..

నాకు చిన్నప్పటి నుంచి మంచి పేరు ఉండేది. ఎప్పుడైతే వేశ్య దగ్గరకు వెళ్లానో అప్పటి నుంచి నాపై ఒక మచ్చ పడిపోయింది. నా ప్రకారం నేను ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నాను.. కానీ సమాజం మాత్రం ఇప్పటికీ నాపై చిన్నచూపు చూస్తుంది.

Desktop Bottom Promotion