Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
తొలిరాత్రి చాలా ట్రై చేసి ఫెయిలయ్యాను, నెల రోజులు డైలీ ప్రయత్నించినా శృంగారం చేయలేకపోయా #mystory339
నాకు దానిపై అవగాహన ఉంది. అందుకు సంబంధించిన చాలా వీడియోస్ చూశాను. చాలా ఆర్టికల్స్ చదివాను. కానీ మొదటి రోజు తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయ్యాను. ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. రెండో రోజు ఎట్టి పరిస
మాది పెద్దలు కుదిర్చిన వివాహం. తను మా దూరపు బంధువుల అమ్మాయి. నాకు ఎక్కడా అమ్మాయి దొరకకపోవడంతో ముప్పై ఐదేళ్ల వరకు పెళ్లి జరగలేదు. నాకు తెలిసిన వారంతా వీడికి ఈ జన్మలో పెళ్లి కాదనేవారు. నేను చాలా భారీగా ఉంటాను. నా రూపం చూసి కూడా చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులు నాకు పిల్లను ఇవ్వడానికి భయపడ్డారు.
చివరకు ఒక పేదింటి అమ్మాయిని నాకు ఇవ్వడానికి ముందుకొచ్చారు. వాళ్లు కూడా చాలా భయపడ్డారు. అయితే చాలా మంది నా గురించి బాగా చెప్పడంతో పెళ్లికి ఒప్పుకున్నారు.

నా భయమంతా తొలిరాత్రి గురించే
పెళ్లి జరిగింది కానీ నా భయమంతా తొలిరాత్రి గురించే. నా భార్య చాలా చిన్న అమ్మాయి. తనకు నాకు దాదాపు పదిహేనేళ్ల వయస్సు తేడా ఉంది. చాలా సున్నితమైన అమ్మాయి. ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నట్లుగా ఉంటుంది.

మెంటల్లీ ప్రిపేర్ అయ్యాను
ఫస్ట్ నైట్ తనతో చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుందని నేను ముందే మెంటల్లీ ప్రిపేర్ అయ్యాను. తను నా గదిలోకి రావడానికి కూడా చాలా భయపడింది. వచ్చిన తర్వాత కూడా నాతో మాట్లాడలేదు. చివరకు నేనే తనను దగ్గరకు తీసుకుని మాట్లాడాను.

నీకిచ్చి కట్టబెట్టారని ఏడ్చింది
ఏమైంది.. ఎందుకలా ఉన్నావ్ అన్నాను. నాకు పెళ్లి అస్సలు ఇష్టం లేదు. నాకు ఇంకా చదువుకోవాలని ఉంది కానీ మా అమ్మనాన్న నువ్వు కట్నం లేకుంటా పెళ్లి చేసుకుంటున్నావని నన్ను నీకిచ్చి కట్టబెట్టారని ఏడ్చింది.

కార్యానికి పెట్టిన మూహూర్తం దగ్గర పడింది
సరే నేను నిన్ను చదివిస్తాను..బాగా చూసుకుంటానని బుజ్జగించాను. చాలా సేపటి తర్వాత తను నాతో ప్రేమగా మాట్లాడింది. అప్పటికే కార్యానికి పెట్టిన మూహూర్తం దగ్గరపడింది. సరే ఆ పని కానిద్దామని నేను సిద్దమయ్యాను.

రొమాన్స్ చేసుకున్న తర్వాత
తను కూడా నాకు సహకరించేందుకు సిద్దమైంది. కాసేపు రొమాన్స్ చేసుకున్న తర్వాత నేను అసలు పనికి రెడీ అయ్యాను. కానీ ఎంత ప్రయత్నించినా కూడా నేను ప్రవేశింపజేయలేకపోయాను. తను సహకరించినా నేనేమీ చేయలేకపోయాను.

చాలా వీడియోస్ చూశా
నాకు దానిపై అవగాహన ఉంది. అందుకు సంబంధించిన చాలా వీడియోస్ చూశాను. చాలా ఆర్టికల్స్ చదివాను. కానీ మొదటి రోజు తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయ్యాను. ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. రెండో రోజు ఎట్టి పరిస్థితుల్లో అలా కాకూడదనుకున్నా.

నెల రోజుల తర్వాత
కానీ రెండో రోజు కూడా నా పరిస్థితి అలాగే మారింది. కొద్దిగా కూడా లోపలికి పెట్టలేకపోయాను. అలా దాదాపు నెల రోజుల పాటు రోజు ప్రయత్నించడం విఫలం కావడం రోటిన్ గా మారింది. నెల రోజుల తర్వాత నేను పరిపూర్ణంగా చేయగలిగాను.

తొలిరాత్రి అనుభవాలను గొప్పగా చెబుతారు
అందరూ తొలిరాత్రి అనుభవాలను ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. వాస్తవానికి అంతేమీ ఉండదు. ఈ విషయం నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు. కానీ బయటకు మాత్రం తాము ఫెయిల్యూర్ అయ్యామని చెప్పుకోలేక అలా చెబుతూ ఉంటారు.



Click it and Unblock the Notifications