Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
నా భార్య నోటిలో నోరు పెట్టి ముద్దు పెడితే ఏమందో తెలుసా? ముద్దుల్లో అన్ని రకాలుంటయా #mystory209
"నేను ముద్దులపై ఏమైనా పీహెచ్ డీ చేశానా? ఎక్కడ ఏవిధంగా ముద్దు పెట్టుకోవాలనే విషయాలు నాకు ఎలా తెలుస్తాయి. నాకు వచ్చినట్లుగానే నేను పెట్టుకుంటా" అన్నాను. నా భార్య నోటిలో నోరు పెట్టి ముద్దు పెడితే,
నా భార్య అన్ని విషయాల్లో నేను చెప్పినట్లుగానే వింటుంది. ఆ విషయంలో కూడా నాకు ఎలా సహకరించమంటే అలా సహకరిస్తుంది. కానీ ఒక్క ముద్దు విషయంలో మాత్రం నా మాట అస్సలు వినదు. నేను ముద్దు పెట్టుకోవడానికి వెళ్తే మూతి మొత్తం ముడుచుకుంటుంది.
మొదట నేను ఏమైందే అంటే అస్సలు చెప్పేది కాదు. ఇక పెదాలపై ముద్దు ఇవ్వాలంటే అస్సలు ఇవ్వదు. నాకేమో తన పెదాలను జుర్రుకోవాలని ఉంటుంది. అయితే ఒక రోజు నేను గట్టిగా అడిగాను. ఏంటే నువ్వు పరాయి మగాడేందో నిన్ను ముద్దు పెట్టుకుంటున్నట్లుఫీలైపోతున్నావు.

ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందే
నేను నీ భర్తనే కదా. ముద్దు పెట్టుకుంటే ఏమవుతుందే అన్నాను. "నీకు అస్సలు ముద్దు పెట్టుకోవడమే రాదు. అసలు నువ్వు నీ నోట్లో నుంచి వచ్చే వాసనను గమనించావా? నువ్వు నా నోట్లో నోరు పెట్టి ముద్దాడుతుంటే నాపై నాకే అసహ్యం పుడుతుంది. ఛీ.. ఆ వాసనను తలుచుకుంటే వాంతికి వస్తుంది. " అని నా మీద ఉన్న అక్కసునంతా వెల్లగక్కింది. ఇప్పటి నుంచి నా నోటిని శుభ్రంగా ఉంచుకుంటాను అని చెప్పాను.

కుక్క నాకినట్లుగా నాకేస్తావు
"అయినా నీకు చెంపపై ఎలా ముద్దుపెట్టుకోవాలి, మెడ కింద ఎలా పెట్టుకోవాలి, పెదాలపై ఎలా పెట్టుకోవాలనే విషయాలు కూడా తెలియవు. ఏదో కుక్క నాకినట్లుగా ఒళ్లంతా నాలుకతో నాకేస్తావు. దాన్ని కూడా ముద్దు అని అంటావు. అలాంటి ముద్దులు నువ్వు పెడితే నాకు అస్సులు పెట్టించుకోబుద్ది కాదు" అంటూ కస్సుమంది.

పీహెచ్ డీ చేశానా
"నేను ముద్దులపై ఏమైనా పీహెచ్ డీ చేశానా? ఎక్కడ ఏవిధంగా ముద్దు పెట్టుకోవాలనే విషయాలు నాకు ఎలా తెలుస్తాయి. నాకు వచ్చినట్లుగానే నేను పెట్టుకుంటా" అన్నాను.
"అవన్నీ ఎక్కడా బోధించరు.. మనమే నేర్చుకోవాలి. రోజురోజుకు అందులో నైపుణ్యం సాధించాలి. అంతేకానీ నాకు ఎవ్వరూ నేర్పలేదు అంటే ఎలా కుదురుద్ది" అంటూ మళ్లీ నాపై సైటెర్ వేసింది మా ఆవిడ.

మాధుర్యంలో నేను మునిగితేలిపోతాను
"బెడ్రూమ్ లో రోజుకొక ప్రయోగం చేయాలి. మన మధ్య సరసాలకు ముద్దే మెయిన్ రీజన్. దాని గురించి తెలియకుంటే అస్సలు ఆ పనిలో సంత్రుప్తి పొందలేము. నీ పెదాలను నా పెదాలతో పెనవేసి తియ్యగా స్పర్శిస్తే ఆ మాధుర్యంలో నేను మునిగితేలిపోతాను. నువ్వు నాకోసం పోయెట్రీలు చెప్పాల్సిన అవసరం లేదు. కాస్ట్లీ గిఫ్ట్ లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క మంచి ముద్దు ఇస్తే చాలు. " అంటూ తన మనస్సులోని మాటను చెప్పింది.

వంటిట్లో నన్ను ముద్దు పెట్టుకునేందుకు
"ముద్దు మనిద్దరి మనసుల్ని దగ్గర చేస్తుంది. మనిద్దరం ప్రేమించుకునే సమయంలో నువ్వు ఒక్క ముద్దు ఇమ్మని నన్ను బతిమిలాడుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. పెళ్లయిన కొత్తలో వంటిట్లో నన్ను ముద్దు పెట్టుకునేందుకు నువ్వు చేసిన ప్రయత్నాలు మొత్తం నాకు గుర్తే. కానీ ఇప్పుడు మాత్రం ఆ వాసన వచ్చే మూతితో ఎక్కడంటే అక్కడ ఎలా అంటే ముద్దు పెట్టుకుంటుంటే నాకు మండిపోతుంది." అంది

ఎక్కడో తన్నాలని అనిపిస్తుంది
"మొదట నీకుముద్దు ఎలా పెట్టుకోవాలో తెలియాలి. మనమిద్దరం రోజూ పెట్టుకుంటుంటే అదే ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది. ఇక అందులోని తియ్యదనాన్ని బాగా రుచి చూడాలంటే నీ నోరు శుభ్రంగా ఉండాలి. నీ పళ్లు బాగా కడుక్కోవాలి. సిగరెట్స్ తాగి, గుట్కాలు వేసుకుని ఆ నోరు కడుక్కోకుండానే నా నోట్లో నోరు పెట్టి ముద్దుపెడితే నాకు నిన్ను ఎక్కడో తన్నాలని అనిపిస్తుంది. ఎంతసేపున్నా నువ్వే ముద్దు పెట్టుకోవడం కాదు.. నాకు కూడా నిన్ను ముద్దుపెట్టుకనే ఛాన్స్ ఇవ్వాలి." అంది.

లక్కీయెస్ట్ భర్తను
ఇలా ముద్దుపై ఒక పెద్ద క్లాస్ తీసుకునేసరికి నేను నా అలవాట్లును అన్నీ మానేశాను. మా ఆవిడను ముద్దు పెట్టుకోవాలంటే కచ్చితంగా నోటిని వందసార్లు కడుక్కుంటూ ఉంటాను. ఇప్పుడు నేను ముద్దులు పెట్టడంలో ఎక్స్ పర్ట్ అయిపోయాను.
ఎక్కడ ఎలా ముద్దు పెట్టాలో అలా పెడుతూ మా ఆవిడ మనస్సును దోచేశాను. నిజంగా ఇలా ఏ భార్య భర్తకు చెప్పకపోవడంతోనే ముద్దుల్ని చాలా మంది భార్యాభర్తలు సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నారు. కానీ నా భార్య నాకు అన్నీ చెప్పి మంచి పని చేసింది. నిజంగా నేను చాలా లక్కీయెస్ట్ భర్తను.



Click it and Unblock the Notifications
