Latest Updates
-
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే!
నా భర్త జాబ్ లో మాంచి ఎంజాయ్ మెంట్ ఉంటుందంటే ఏమో అనుకున్నా, అమ్మాయిలతో ఎంజాయ్ అన్నమాట #mystory365
నేను మరో ఊర్లో ఉండడం వల్ల చాలా మంది అమ్మాయిలు కూడా అతను బ్యాచిలర్ అని నమ్మేవారు. మా ఆయన వెళ్లిన ప్రతి చోట రూమ్ రెంట్ కు తీసుకునేవాడు. అక్కడ కూడా తాను బ్యాచ్ లర్ నేనని చెప్పేవాడు.
మా ఆయన ఒక్కో వారం ఒక్కో జిల్లాకు వెళ్లేవాడు, పోయిన ప్రతి చోట ఒక అమ్మాయితో సంబంధం (#mystory364 ఇక్కడ క్లిక్ చేసి చదవండి) స్టోరీకి ఇది కంటిన్యూ కథ.
ఆఫీస్ పని మీద వెళ్తున్నా అని చెప్పి మా ఆయన చేసేది ఇదా? ఎంతో మంచి భర్త దొరికాడని సంతోషించే నన్ను కుమిలిపోయేలా చేశాడు నా భర్త.

కుమిలిపోయేలా చేశాడు
ఆఫీస్ పని మీద వెళ్తున్నా అని చెప్పి మా ఆయన చేసేది ఇదా? ఎంతో మంచి భర్త దొరికాడని సంతోషించే నన్ను కుమిలిపోయేలా చేశాడు నా భర్త.

ఇంత మోసగాడని తెలీదు
మా ఆయన అందగాడని చాలా మురిసిపోయేదాన్ని. కానీ ఇంత మోసగాడని తెలీదు. నన్ను అమాయకురాలిని ఆయన ఆడిందే ఆట.. ఆయన పాడిందే పాట అన్నట్లుగా తిరుగుతున్నాడని అర్థం చేసుకోలేకపోయాను.

మాంచి ఎంజాయ్ మెంట్ ఉంటుందంటే
నన్ను తను బేబీ, బంగారం, మమ్మీ అంటే మురిసిపోయేదాన్ని. చిలుకాగోరింకల్లా ఉంటామని ఆనందించేదాన్ని. నేను చేసే జాబ్ లో కష్టాలుంటాయని కానీ మాంచి ఎంజాయ్ మెంట్ కూడా ఉంటుందంటే నేను అర్థం చేసుకోలేకపోయాను.

ఇంటింటికి తిరిగి అమ్మేవాడు
మా ఆయన హోదా కూడా పెద్దదని నేను అనుకునేదాన్ని కానీ ఆయన కొన్ని వస్తువులను ఇంటింటికి తిరిగే అమ్మేవాడని తెలిశాక ఇన్నాళ్లు ఈ నిజం కూడా దాచారా అనుకున్నాను.

మహిళలతో పరిచయం
అలా వస్తువులను అమ్మేందుకు వెళ్లినప్పుడు చాలా మంది మహిళలతో పరిచయం ఏర్పరుచుకునేవాడు. అదే ఊర్లోనే కొన్ని రోజులుండి వాళ్లకు మాయ మాటలు చెప్పి ఎంజాయ్ చేసేవాడు.

రూమ్ రెంట్ కు తీసుకునేవాడు
నేను మరో ఊర్లో ఉండడం వల్ల చాలా మంది అమ్మాయిలు కూడా అతను బ్యాచిలర్ అని నమ్మేవారు. మా ఆయన వెళ్లిన ప్రతి చోట రూమ్ రెంట్ కు తీసుకునేవాడు. అక్కడ కూడా తాను బ్యాచ్ లర్ నేనని చెప్పేవాడు.

చాలా మంది జీవితాలతో ఆడుకున్నాడు
అలా అందరినీ నమ్మించి చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. చివరకు చిప్పకూడు తింటున్నాడు. అందమైన పెళ్లాన్ని ఇంట్లో పెట్టుకుని కూడా అలా కక్కుర్తి పడ్డాడు. కటకటాల పాలయ్యాడు.

నాలుగేళ్లుగా ఆయన ఆటలు
విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, రైల్వేకోడూరు, కడప ఇలా అన్ని ప్రాంతాల్లో మా ఆయన పని చేశాడు. నాలుగేళ్లుగా ఆయన ఆటలు సాగాయి.

ఆయన బాగోతం మొత్తం చెప్పారు
చివరకు రైల్వేకోడూరుకు చెందిన ఒక యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు మా ఆయన బాగోతం మొత్తం నాకు చెప్పారు. ఇలాంటి ఆయనతో ఇంకా కాపురం చెయ్యాలా? వద్దా? మీరే చెప్పండి



Click it and Unblock the Notifications
