Latest Updates
-
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.!
అప్పుడు ఒక్కరోజు గ్యాప్ వచ్చినా తట్టుకోలేకపోయేవాడు, బోర్ కొడుతున్నానట,మీదపడుతున్నా పట్టించుకోవట్లేదు
మాకు పెళ్లయి రెండేళ్లవుతుంది. పెళ్లయిన కొత్తలో మా ఆయన హనీమూన్ పేరుతో చాలా ప్లేస్ లకు తీసుకెళ్లాడు. ఎప్పుడూ నా కొంగు పట్టుకునే తిరిగేవాడు. నేను ఒక్క క్షణం కనపడకపోయినా ఉండలేకపోయేవాడు.
ప్రశ్న : మాకు పెళ్లయి రెండేళ్లవుతుంది. పెళ్లయిన కొత్తలో మా ఆయన హనీమూన్ పేరుతో చాలా ప్లేస్ లకు తీసుకెళ్లాడు. ఎప్పుడూ నా కొంగు పట్టుకునే తిరిగేవాడు. నేను ఒక్క క్షణం కనపడకపోయినా ఉండలేకపోయేవాడు. ఇక రోజూ తను నాతో శారీరకంగా కలవకుండా అస్సలు ఉండలేకపోయేవాడు.
బంధువుల ఇంట్లో ఫంక్షన్స్ కు వెళ్లినా కూడా వదిలిపెట్టేవాడు కాదు. రాత్రి అయ్యిందంటే చాలు ఎలాగైనా సరే కలవాలనే వాడు. ఒక్కరాత్రి గ్యాప్ వచ్చినా తట్టుకోలేకపోయేవాడు. మరుసటి రోజు ఉదయమే ఆ గ్యాప్ ను భర్తీ చేసేవాడు. చాలాసార్లు ఉదయం లేవగానే తను నాతో సెక్స్ చేసిన రోజులున్నాయి.

బోర్ కొట్టినట్లున్నాను
కానీ ప్రస్తుతం ఆయనకు నేను బోర్ కొట్టినట్లున్నాను. నన్ను అస్సలు ముట్టుకోవడం లేదు. నేను మీద పడి ముద్దులు పెట్టినా కూడా పట్టించుకోవడం లేదు. ఏమైందీ అండీ అంటే రోజూ సెక్స్ చేసి చేసి బోర్ కొడుతోంది అంటూ విసుక్కుంటున్నాడు.

నేను బోర్ కొడితే ఎలా
అయినా రెండేళ్లకే మా ఆయనకు నేను బోర్ కొడితే జీవితాంతం నా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. మా ఆయన మళ్లీ గతంలో మాదిరిగా నా వెంట పడాలంటే ఏం చెయ్యాలి. నేను మా ఆయనకు ఎందుకు బోర్ కొడుతున్నానో అర్థం కావడం లేదు.

సెక్స్ లో అతిగా పాల్గొంటే
సమాధానం : మీరిద్దరూ పెళ్లయిన కొత్తలో బాగా ఎంజాయ్ చేశారని అంటున్నారు. కొందరికి సెక్స్ లో అతిగా పాల్గొంటే కొన్ని రోజులు దానిపై విరక్తి పుట్టే అవకాశం ఉంటుంది. మీ ఆయనకు కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటూ ఉండొచ్చు. సెక్స్ లో కొత్తదనం ఉంటే ఎప్పటికీ ఎవ్వరికీ బోర్ కొట్టదు.

కొత్తగా ప్రయత్నించాలి
రోజూ బెడ్ పై చేసుకోకుండా అప్పుడప్పుడు కొత్తగా ప్రయత్నిస్తూ ఉండాలి. ఒకరోజు షవర్ బాత్ చేస్తూ సెక్స్ లో పాల్గొనడం, మరో రోజు ఫోర్ ప్లే చేసుకోవడం, ఇంకో కొవ్వొత్తుల వెలుగులో రొమాన్స్ చేసుకోవడం ఇలా రకరకాలుగా అందులో పాల్గొంటే అది రోజూ కొత్తగానే ఉంటుంది.

రకరకాల భంగిమల్లో పాల్గొనాలి
అలాగే రకరకాల భంగిమల్లో అందులో పాల్గొంటే మీ ఆయనకు అది రొటీన్ గా అనిపించదు. అప్పుడప్పుడు మీకిష్టమైన ప్రాంతాలకు వెళ్లి వస్తూ ఉండండి. దీంతో మీ మైండ్ ప్రశాంతంగా మారుతుంది. మీ ఆయన్ని రకరకాలుగా కవ్వించండి. మళ్లీ ఆయనే మీ దారికి వస్తారు. ఎప్పుడూ ఒకే పద్ధతిని మాత్రం అవలంబించకండి.



Click it and Unblock the Notifications
