Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
బలవంతంగా తాగించాడు, అందులో ఎన్ని సార్లు పాల్గొన్నావన్నాడు, వక్షోజాలు బయటకు కనపడేలా డిజైన్#mystory274
నాకు అలాంటివి అస్సలు నచ్చవు. ప్లీజ్ నన్ను ఇక్కడే దింపేయండి నేను వెళ్లిపోతాను అన్నాను. అప్పుడు ఆ వీడియోలు ఆఫ్ చేశాడు. ఇప్పటి వరకు అందులో ఎన్నిసార్లు పాల్గొన్నావు అని అడిగాడు. నాకు పెళ్లి కాలేదండీ అన్నా
నేను మోడలింగ్ రంగంలో ఉంటాను. మోడల్ కావాలని నాకు చిన్నప్పటి నుంచి కల ఉండేది. ఎలాగోలా మొత్తానికి మోడల్ అయిపోయాను. మోడలింగ్ చేసేవారు అందరితో కలవిడిగా ఉండాలి. ఈ కెరీర్ ఉండేదే చాలా తక్కువ రోజులు. అందం ఉన్నన్ని రోజులు.. పెళ్లి అయ్యేంతే వరకే కెరీర్ ఉంటుంది. తర్వాత అస్సలు అవకాశాలు రావు.
ఇక ఈ రంగంలోని అందరితో కలవిడిగా లేకుంటే వచ్చే ఆ కొన్ని అవకాశాలన్నీ కూడా రాకుండా చేస్తారు. దీంతో కెరీర్ చేతులారా నాశనం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే కెమెరామన్, మేకప్ మన్ ఇలా ప్రతి ఒక్కరికీ సహకరించాల్సి వస్తుంది.

టచ్ చేసినా కూడా
వాళ్లు అంటే మనకు ఇష్టం లేకున్నా కూడా ఇష్టం ఉన్నట్లు ముఖంపై చిరునవ్వు చిందిస్తూ ఉంటాను. మేకప్ మన్ మేకప్ వేసే పేరుతో ఎక్కడెక్కడో వేరే ఉద్దేశంతో టచ్ చేసినా కూడా ఏమీ అనకూడదు. ఓర్చుకోవాలి. అలాగే కెమెరా మన్ ఫొటోలకు ఫోజ్ ఇవ్వమని చెబుతూనే నా ప్రైవేట్ పార్ట్స్ మొత్తం చూపించమని కోరినా ఏమీ అనకూడదు.

ఈ ప్రొఫెషన్ ఇంతే
వాళ్లను ఏమైనా అంటే ఈ ప్రొఫెషన్ ఇంతే. నీకు నచ్చితే యాడ్ చెయ్ లేదంటే లేదు అని ముఖం మీదే డైరెక్టర్ చెప్పేస్తాడు. ఇక వాళ్లంతా ఏమోగానీ ఒక ఫ్యాషన్ డిజైనర్ వల్ల నేను తరుచూ ఇబ్బందిపడాల్సి వచ్చేది.

బాడీ మొత్తాన్ని కవర్ చేశావు
తను నాతో చాలా అసభ్యంగా మాట్లాడేవాడు. తను అప్పుడప్పుడు పార్టీలకు ఇన్వైట్ చేసేవాడు. ఒకవేళ వెళ్లకుంటే నాపై నెగెటివ్ గా ఎక్కడ ప్రచారం చేస్తాడో అని వెళ్లాను. పార్టీకి వెళ్లగానే నా డ్రెస్ చూసిఅతను అసహనంగా ఫీల్ అయ్యాడు. ఏంటీ బాడీ మొత్తాన్ని కవర్ చేసే స్వెటర్ లాంటి డ్రెస్ వేసుకొచ్చావ్.. ఇంకా నయం పట్టుచీర కట్టుకుని రావాల్సిందంటూ ఎగతాళి చేశాడు.

బలవంతం పెట్టడంతో కాస్త తాగాను
తర్వాత డ్రింక్ చేస్తావాఅని అడిగాడు. నాకు కాస్త అలవాటు ఉందికానీ అతని ఎదుట తాగితే అతను దాన్ని ఆసరాగా తీసుకుని మరింత రెచ్చిపోతాడని నాకు తెలుసు. అందుకే నాకు అలవాటు లేదు అని చెప్పాను. తర్వాత తను బలవంతం పెట్టడంతో కాస్త తాగాను. తను బాగా తాగేసినట్లుగా నటించాడు. తను ఎక్కువ తాగలేదని నాకు తెలుసు.

నీకు పోర్న్ అంటే ఇష్టమా
తర్వాత నాపై ఎక్కడంటే అక్కడ చేతులు వేశాడు. నేను క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్దామనుకున్నా. కానీ నా ఫోన్ స్విచ్ఛాప్ అయ్యింది. అతని కారులో వెళ్లాల్సి వచ్చింది. తను కారులో వస్తున్నప్పుడు ఏవేవో విషయాలు అడిగాడు. నీకు పోర్న్ అంటే ఇష్టమా అని అడిగాడు. నేను మౌనంగా ఉన్నాను. వెంటనే తన మొబైల్ లో ఒక పోర్న్ వీడియో ప్లే చేశాడు.

అందులో ఎన్నిసార్లు పాల్గొన్నావు
నాకు అలాంటివి అస్సలు నచ్చవు. ప్లీజ్ నన్ను ఇక్కడే దింపేయండి నేను వెళ్లిపోతాను అన్నాను. అప్పుడు ఆ వీడియోలు ఆఫ్ చేశాడు. ఇప్పటి వరకు అందులో ఎన్నిసార్లు పాల్గొన్నావు అని అడిగాడు. నాకు పెళ్లి కాలేదండీ అన్నాను. పెళ్లి కాకుంటే ఏమీ అందులో పాల్గొనకూడదా ఏంటీ? అంటూ నవ్వాడు. ఆ వెకిలి చేష్టలు నేను భరించలేకపోయాను.

అతనితో ఎక్కువగా గడపాల్సి వచ్చేది
తర్వాత తన ఫ్లాట్ కు రమ్మని అడిగాడు. నేను అస్సలు రాలేను అని చెప్పాను. దీంతో నన్ను రోడ్డుపై దింపి వెళ్లిపోయాడు. అయితే నేను యాడ్స్ చేసే కంపెనీకి అతనే ఫ్యాషన్ డిజైనర్ కావడంతో నేను అతనితో ఎక్కువగా గడపాల్సి వచ్చేది. తర్వాత మరసటి రోజు ఉదయం ఆఫీస్ లో కలిశాం. తను రాత్రి ఏమీ జరగలేదన్నట్లుగా నటించాడు.

నా బ్రెస్ట్ బాగా బయటకు కనపడేలా
నేను కూడా అతన్ని పట్టించుకోలేదు. ఆ రోజు నా కోసం డిజైన్ చేసిన డ్రెస్ ను తీసుకొచ్చి ఇచ్చాడు. దాన్ని వేసుకుని రమ్మన్నాడు. ఆ డ్రెస్ కావాలనే నా బ్రెస్ట్ బాగా బయటకు కనపడేలా డిజైన్ చేశాడు. నువ్వు ఈ డ్రెస్ లో చాలా సెక్సీగా ఉన్నావన్నాడు. ఆ రోజు స్టూడియోలోనే లేట్ నైట్ అయ్యింది. అందరూ వెళ్లిపోయారు. నేను మేకప్ కడుక్కుని వెళ్దామనుకుని వాష్ రూమ్ కు వెళ్లాను.

మాస్టర్బేషన్ చేస్తావా
నేను వాష్ బేసిన్ దగ్గరకు ముఖం కడుక్కుంటే ఉంటే అతను వచ్చి నిన్ను ఒక్క విషయం అడగనా అన్నాడు. అడుగు అన్నాను. నాకు మాస్టర్బేషన్ చేస్తావా అన్నాడు. ఛీ.. ఎలా కనపడుతున్నాను నీకు అని నేను అక్కడ నుంచి బయటకు వస్తుండడంతో నన్ను బతిమిలాడడం మొదలుపెట్టాడు.

నాతో పడుకుని ఉంటే..
ప్లీజ్ ఒక్క ఐదు నిమిషాలు చెయ్ చాలు.. నీకు నేను ఇక్కడ ఏ ఇబ్బందిరాకుండా చూసుకుంటానన్నాడు. నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు. నేను ఎంతకు ఒప్పుకోకపోవడంతో నాపై కక్షగట్టి నాపై దుష్ప్రచారం చేసి ఆ కంపెనీలో నుంచి వెళ్లిపోయేలా చేశాడు. తర్వాత కొన్నాళ్లకు ఫోన్ చేసి నువ్వు నేను చెప్పినట్లుగా విని నాతో పడుకుని ఉంటే ఒక రేంజ్ లో ఉండేదానివి. ఇప్పుడు నీ బతుకు ఏమైంది చూడు అన్నాడు. నాలాగే చాలా మంది అమ్మాయిలు ఇలాంటి బాధలు అనుభవిస్తూ ఉంటారు.



Click it and Unblock the Notifications











