Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అంకుల్ సెక్స్ విషయాలు చెప్పేవాడు, అంగ చూషణ చేయించుకునేవాడు, తోటి అమ్మాయేమో హస్త ప్రయోగం #mystory271
. టెన్త్ తర్వాత నేను ఇంటర్ లో హాస్టల్ లో ఉండి చదువుకునేదాన్ని. అక్కడ మాత్రం ఒక అమ్మాయి నన్ను లైంగికంగా వేధించేది. మా సీనియర్ ఒక అమ్మాయి రోజూ తనకు నా చేత హస్త ప్రయోగం చేయించుకునేది.
మీటూ ఉద్యమానికి ఒక ఆడపిల్లగా నేను కూడా నా తరఫు నుంచి మద్దతు తెలుపుతున్నాను. సెలబ్రెటీలు మీటూ అంటూ కదం తొక్కడం, వారి కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అని తెలిసినా గతంలో వారు ఎదుర్కొన్న అరాచకాలు బయటపెట్టడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.
అయితే నా జీవితంలో కూడా నేను అలాంటి వేధింపులు ఎదుర్కొన్నాను. బయట వ్యక్తులతో కాదు.. సొంతం మనుషులతోనే నేను బాధలు అనుభవించాను. మా నాన్న చెల్లెలు భర్త అంటే మా మేనత్త భర్త ద్వారా ఇలాంటి వేధింపులకు గురి కావాల్సి వచ్చింది. మా మేనత్త వయస్సు చాలా చిన్నది.

ముద్దు చేస్తున్నట్లుగా నటించేవాడు
నేను పుట్టాక పదేళ్లకు ఆమెకు పెళ్లయ్యింది. ఇంట్లో నన్ను ఎలా చూసుకునేవారే మా మేనత్తను అలాగే చూసుకునేవారు. మా మేనత్తతో పాటు ఆమె భర్త కూడా తరుచూ మా ఇంటికి వచ్చేవాడు. తను నన్ను ఎంతో ముద్దు చేస్తున్నట్లుగా నటించేవాడు. నేను అంటే తనకకు ఎంతో ప్రేమ అన్నట్లుగా ప్రవర్తించేవాడు. అవి నేను పదో తరగతి చదువుతున్న రోజులు.

మరో కోరిక ఉండేది
నేను నా బెడ్రూమ్ లో కూర్చొని చదువుకుంటున్నాను. నాకు చదువుకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు. నాకు సూచనలు ఇచ్చేందుకే వస్తున్నాడనుకుని మా వాళ్లు కూడా ఏమీ అనేవారు కాదు. కానీ అతని మనస్సులో మరో కోరిక ఉండేది.

వింతగా ప్రవర్తించేవాడు
తను బెడ్రూమ్ లోకి వచ్చాక చాలా వింతగా ప్రవర్తించేవాడు. నా భుజాలపై చెయ్యి వేసేవాడు. నాతో చాలా ప్రేమగా మెలుగుతున్నట్లు నటించేవాడు. నేను ఇంట్లో ఉండేటప్పుడు చాలా ఫ్రీగా ఉండే డ్రెస్ లు వేసుకునేదాన్ని.

నా వక్షోజాల వైపే చూసేవాడు
దీంతో తను నా వక్షోజాల వైపే చూసేవాడు. నన్ను ఎక్కడంటే అక్కడ టచ్ చేసేవాడు. నన్ను చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తున్నట్లు అందరి ముందు నటించేవాడు. కానీ నాతో మాత్రం మరో రకంగా ప్రవర్తించేవాడు. కానీ అతని టచెస్ మొత్తం అర్థంమయ్యేవి.

ఎవ్వరికీ చెప్పుకోలేక
అతన్ని చూస్తే నాకు చాలా అసహ్యం వేసేది. అతను ఇంటికొచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు. కానీ మా ఇంట్లో వాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అనేవారు. అతను చాలా మంచోడు అని చెప్పేవారు. కానీ అతను నాతో ప్రవర్తించిన తీరు ఎవ్వరికీ చెప్పుకోలేక నేను ఇబ్బందిపడేదాన్ని.

స్నానానికి వెళ్లినప్పుడు
వాస్తవానికి అతను నన్ను చాలాసార్లు అనుభవించాలని చూశాడు. నేను కరెక్ట్ గా స్నానానికి వెళ్లినప్పుడు వచ్చి నా బెడ్రూమ్ లో కూర్చొనేవాడు. నేను డ్రెస్ ఛేంజ్ చేసుకుంటుంటే కూడా అక్కడే ఉండేవాడు. నా వక్షోజాలపై చెయ్యి వేసేవాడు. నా వక్షోజాలను చూసేందుకు ప్రయత్నించేవాడు.

డౌట్స్ క్లారిఫై చేస్తానని
ఈ విషయాలన్నీ నేను మా వాళ్లకు చెప్పుకోలేక బాధపడేదాన్ని. అయితే నాకే బాగా పొగరు అని మా ఇంట్లో వాళ్లు అనుకునేవారు.
కానీ ఆ వెదవ ఎంత దారుణంగా ప్రవర్తించేవాడో నాకు మాత్రమే తెలుసు. ఎలా అంటే అలా మాట్లాడేవాడు. సైన్స్ లో డౌట్స్ క్లారిఫై చేస్తానని నాకు ఏవేవో విషయాలు చెప్పేవాడు.

సెక్స్ కు సంబంధించిన విషయాలు
బయోలజీలో నువ్వు బాగా వీక్ ఉన్నావంటూ సెక్స్ కు సంబంధించిన విషయాలు చెప్పేవాడు. వాడి లైంగిక వేధింపుల్ని నేను మౌనంగా భరించాను. మరి ఇలాంటి విషయాల్ని ఇంట్లో వాళ్లకు చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చేమో ఆ టైమ్ లో వాడు మా ఇంట్లో ఒక క్రెడిట్ తెచ్చుకున్నాడు.

హస్త ప్రయోగం చేయించుకునేది
నాతో ఎలా అంటే అలా ప్రవర్తిస్తున్నాడని చెప్పినా కూడా మా వాళ్లు వినే స్థితిలో లేరు. అందుకే నేను మౌనగం ఆ వేధింపుల్ని భరించాను. టెన్త్ తర్వాత నేను ఇంటర్ లో హాస్టల్ లో ఉండి చదువుకునేదాన్ని. అక్కడ మాత్రం ఒక అమ్మాయి నన్ను లైంగికంగా వేధించేది. మా సీనియర్ ఒక అమ్మాయి రోజూ తనకు నా చేత హస్త ప్రయోగం చేయించుకునేది. నా వక్షోజాలను నాతో మసాజ్ చేయించుకునేది. ఆ పనులు నాకిష్టంలేకపోయినా బలవంతంగా చేయించుకునేది.

నగ్న చిత్రాలను చిత్రీకరిచింది
ఒకవేళ నేను అలా చేయకపోతే అక్రమసంబంధాలు అంటగడతానని బెదిరించేది. మేమిద్దరం ఒకే రూమ్ కావడంతో తను నాకు తెలియకుండానే నా నగ్న చిత్రాలను చిత్రీకరిచింది. వాటిని చూపించి నన్ను భయపించేంది. ఇక డిగ్రీలో ఒక లెక్చరర్ నన్ను లైంగికంగా వేధించాడు.

హ్యాండ్ జాబ్ చేయమనేవాడు
నేను ఆ లెక్చరర్ ని ఇష్టపడ్డ మాట వాస్తవమే. కొన్ని మెసేజ్ లు నేను అతనికి పంపాను. వాటిని చూపించి భయపించి తన కోరికను తీర్చమని పట్టుపట్టేవాడు. అంగ చూషణ చేయించుకునేవాడు. తనకు హ్యాండ్ జాబ్ చేయమని, బ్లో జాబ్ చేయమని కోరేవాడు. నాకిష్టం లేనది అని చెప్పినా కూడా బ్లాక్ మెయిల్ చేసి చేయించుకున్నాడు.

లైంగిక వేధింపులకు గురవుతూ
ఇక జాబ్ లో జాయినయ్యాక కూడా ఇలాంటి వారిని నేను చాలా మందిని చూశాను. పని చేసే చోట కూడా ప్రతి మగాడు ఇలాగే నాతో ప్రవర్తించేవాడు. చాలా మంది అమ్మాయిలు నాలాగే లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటారు. కానీ ఎవ్వరూ బయటకు చెప్పుకోలేరు. ఎందుకంటే అలాంటి పరిస్థితులను మగాళ్లు కల్పిస్తారు కాబట్టి.



Click it and Unblock the Notifications











