Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
నేను రాత్రి డ్యూటీకి వెళ్తే నా భార్య మరొకరితో గడిపేది, గంట సేపు బయటే వెయిట్ చేయించేది #mystory314
"వాడిదేమీ తప్పులేదు, వాణ్ని ఏమీ అనొద్దు, నువ్వు చెయ్యలేని పనులు మొత్తం వాడు చేస్తున్నాడు, నువ్వు రాత్రిపూట షిప్ట్ లో ఉన్నప్పుడు వాడు వచ్చి నాకు సుఖం అందించి వెళ్లేవాడు, నువ్వు జాబ్ మాసేని పిజ్జాలు పంచ
నా డిగ్రీ పూర్తికాగానే నేను ఒక ఎమ్మెన్సీలో జాబ్ లో జాయినయ్యాను. జాబ్ లో జాయిన్ కాగానే నా ఆర్థిక కష్టాలు మొత్తం తొలిగిపోయాయి. వృత్తిరీత్యా నేను రోజూ నైట్ షిప్ట్ లో డ్యూటీ చేయాల్సి వచ్చేది. నైట్ పది గంటలకు వెళ్తే ఉదయం ఆరుదాకా షిప్ట్ లో ఉండేవాణ్ని.
ఆర్థికంగా కాస్త బలపడిన తర్వాత సొంతంగా ఇళ్లు కట్టుకున్నాను. అప్పటికే ముప్పై ఏళ్లు వచ్చాయి. తర్వాత మా ఆఫీస్ లో ఒకతను నాకు సంబంధం తీసుకొచ్చాడు.

పెళ్లి చేసుకో
మంచి అమ్మాయి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, వారి కుటుంబ సభ్యులంతా కూడా నాకు తెలుసు పెళ్లి చేసుకో అని చెపాడు. ఆయనపై ఉన్న నమ్మకంతో నేను ఆ అమ్మాయిని వెంటనే ఒకే చేశాను.

పెళ్లికి ముందే
పెళ్లికి ముందే నా జాబ్ తీరు, నా కుటుంబ పరిస్థితులను మొత్తం మా అత్తమామలకు చెప్పాను. వాళ్లు అర్థం చేసుకున్నారు. సరే బాబు మాకు ఆ విషయాలపై ఎలాంటి అబ్జక్షన్స్ లేవు అన్నారు.

అమ్మాయికి ఇష్టమే
నేను నైట్ డ్యూటీ చేస్తాను. రాత్రి మొత్తం షిప్ట్ లో ఉండాలని చెప్పాను. సరే అన్నారు. మీ అమ్మాయికి కూడా ఒక సారి ఈవిషయం చెప్పండి అన్నాను. ముందే చెప్పాం బాబు.. అమ్మాయికి ఇష్టమే అన్నారు.

ఇంట్లో ఎవరు డ్యూటీ చేస్తారు?
మొత్తానికి మా పెళ్లి సింపుల్ గా పూర్తయ్యింది. పెళ్లయిన నెలకే నాకు ఇంట్లో సమస్యలు తలెత్తాయి. నా భార్య నన్ను అస్సలు అర్థం చేసుకునేది కాదు. ఏంటీ రోజూ నైట్ మొత్తం డ్యూటీలో ఉంటే ఇంట్లో ఎవరు డ్యూటీ చేస్తారనేది.

తలుపు తెరిచేది కాదు
ఆఫీస్ లో అడిగాను, నాకు పెళ్లయ్యింది షిప్ట్ మార్చండని, త్వరలో మార్చుతామన్నారని నా భార్యకు చెప్పాను. కానీ నా భార్య అస్సలు అర్థం చేసుకునేది కాదు. నేను ఉదయం ఇంటికి వెళ్తే అస్సలు తలుపు తెరిచేది కాదు.

కాలింగ్ బెల్ కొట్టినా
ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా కూడా డోర్ తెరవదు. డోర్ తెరుచు అని చెప్పేందుకు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయదు. తీరా ఒక గంట తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. బాగా నిద్రలో ఉన్నానండి అని చెబుతుంది.

వెయిట్ చేయించేది
తను కావాలనే నన్ను గంటల తరబడి బయట వెయిట్ చేయించేది. తన బాధ నేను అర్థం చేసుకోగలను కానీ నా సమస్యను కూడా తను అర్థం చేసుకోవాలి.

అర్థం చేసుకోలేదు
ఇప్పుడు సడెన్ గా ఆఫీస్ లో షిప్ట్ మార్చమంటే మార్చరు. జాబ్ మానేయమంటారు. మరో జాబ్ చూసుకోవాలంటే కష్టం. ఈ విషయాన్ని నా భార్య అస్సలు అర్థం చేసుకోలేదు.

అక్రమ సంబంధం
ఈ క్రమంలో నా భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. అలా చేయడం తప్పని నా భార్యకు చెప్పాను. పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరిగింది. జాబ్ మానేస్తేనే తనతో కాపురం చేస్తానని నా భార్య చెప్పింది.

వెంటనే మానేశాను
సరే తనకోసం నేను ఆ జాబ్ మానేస్తాను అని వెంటనే మానేశాను. తర్వాత ఏ జాబ్ దొరకకపోవడంతో డెలివరీ బాయ్ గా జాయినయ్యాను. ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. నా భార్య మళ్లీ టార్చర్ చేసింది. ఇంత తక్కువ సంపాదిస్తే ఎలా అని రోజూ గొడవ పెట్టుకునేది.

నా భార్యను కొట్టాను
నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్లినప్పుడల్లా మా ఇంటికి ఒకడు వచ్చి పోయేవాడు. ఈ విషయం నాకు తెలిసింది. తర్వాత నా భార్యను కొట్టాను. నోటికొచ్చినట్లు తిట్టాను. తను పుట్టింటికి వెళ్లింది.

వాడివల్లే ఇలా
ఫోన్ చేశాను, ఎందుకలా చేస్తున్నావని అడిగాను. నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్న వాడివల్లే మన జీవితం ఇలా తయారైపోయిందని చెప్పాను.

సుఖం అందించి వెళ్లేవాడు
"వాడిదేమీ తప్పులేదు, వాణ్ని ఏమీ అనొద్దు, నువ్వు చెయ్యలేని పనులు మొత్తం వాడు చేస్తున్నాడు, నువ్వు రాత్రిపూట షిప్ట్ లో ఉన్నప్పుడు వాడు వచ్చి నాకు సుఖం అందించి వెళ్లేవాడు, నువ్వు జాబ్ మాసేని పిజ్జాలు పంచడానికి వెళ్లినప్పుడు నాకు డబ్బులు ఇచ్చి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నాడు. " అంటూ వాడిని పొగుడుతూ ఏవేవో చెప్పింది.

చచ్చేదాక ఇద్దరం కలిసి
కానీ నువ్వు అలా చెయ్యడం తప్పు అని నా భార్యకు చెప్పాను. కష్టమొచ్చినా, నష్టంమొచ్చినా చచ్చేదాక ఇద్దరం కలిసి బతకాలి కానీ ఇలా చేయడం సరికాదని చెప్పాను.

నీకు ఏ కష్టం రాకుండా
నేను రాత్రంతా డ్యూటీ చేసేది నీకు ఏ కష్టం రాకుండా ఉండేందుకే. రేపొద్దున మనకు పిల్లలు పుడితే వారికి ఏ సమస్య రాకుండా ఉండేందుకే అలా నిద్ర చంపుకుని కష్టపడేవాణ్ని అని వివరించాను.

అర్థం చేసుకోకుండా
చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగిన వాణ్ని కాబట్టి నా సుఖాలు విడిచి ఇప్పటికీ కష్టపడుతున్నాను. వాటిని అర్థం చేసుకోకుండా క్షణకాలం సుఖం కోసం మాత్రమే నువ్వు చూస్తున్నావు.

కుక్కలు చింపినా విస్తరిలా
నన్ను నువ్వు మోసం చేస్తున్నావని తెలిసినా నిన్ను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? నేను విడిచిపెడితే నీ బతుకు కుక్కలు చింపినా విస్తరిలా తయారవుతుంది అందుకే నువ్వు మూర్ఖంగా ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నానని చెప్పాను.

నిత్యం నరకం
అయినా నా భార్య పుట్టింటి నుంచి ఇంకా రాలేదు. అందరు ఆడవారు ఇలా ఉంటారని చెప్పను కానీ కొందరు అమ్మాయిలు ఇలా తమ ప్రవర్తనతో భర్తలకు నిత్యం నరకం చూపుతుంటారని నా అభిప్రాయం.



Click it and Unblock the Notifications











