Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
నా భార్య నాతో సెక్స్ చేయించుకోనని తెగేసి చెబుతోంది, ఏం చెయ్యమంటారు?
మా పెళ్లి అయ్యేంత వరకు తను నాతో సెక్స్ లో పాల్గొనని చెప్పింది. నేను కూడా బలవంతం చేయలేదు. ఇటీవలే మా వివాహం అయ్యింది. కానీ తను నాతో శారీరకంగా కలవడం లేదు. రోజూ నన్ను టార్చర్ చేస్తుంది.
ప్రశ్న : తనతో నేను చాలా రోజులు డేటింగ్ చేశాను. తనతో నేను డేటింగ్ లో ఉన్న సమయం నుంచే శారీరకంగా కలిసేందుకు ప్రయత్నించాను. మొదటిసారి తను కేవలం ముద్దులు మాత్రమే ఇచ్చింది. తర్వాత తన బ్రెస్ట్ చూపించి వాటిని చూషించేందుకు, నొక్కేందుకు అవకాశం ఇచ్చింది. తర్వాత నాకు హ్యాండ్ జాబ్ చేయడం, బ్లో జాబ్ చేయడం చేసింది.

సెక్స్ లో పాల్గొనని చెప్పింది
మా పెళ్లి అయ్యేంత వరకు తను నాతో సెక్స్ లో పాల్గొనని చెప్పింది. నేను కూడా బలవంతం చేయలేదు. ఇటీవలే మా వివాహం అయ్యింది. కానీ తను నాతో శారీరకంగా కలవడం లేదు. రోజూ నన్ను టార్చర్ చేస్తుంది. కేవలం హ్యాండ్ జాజ్ చేస్తాను అంటోంది.

వక్షోజాల చూషణ చేయించుకుంటోంది
అలాగే ముద్దులు పెట్టించుకుంటోంది. తన వక్షోజాల చూషణ చేయించుకుంటోంది. అంతకు మించి ఇంకేమీ చెయ్యనివ్వడం లేదు. అలా చేస్తుంటే తనకు శృంగారంలో లభించినంత సంతృప్తి లభిస్తోందని చెబుతోంది. తనకు యోనిలో స్రవాలు ఊరి చాలా సంతోషంగా ఫీలవుతున్నట్లు చెబుతోంది.

పురుషాంగం పెద్దగా ఉందని
నా పురుషాంగం పెద్దగా ఉందని తాను భయపడుతోంది. ఫస్ట్ నైట్ రోజు నేను పురుషాంగం పెట్టబోతే బాగా నొప్పి వచ్చిందని అల్లాడిపోయింది. అప్పటి నుంచి పురుషాంగా తన యోనిలో పెడతానంటే చాలు ఏడుస్తుంది. పెళ్లయి నెల రోజులవుతున్నా ఇంత వరకు మేము సెక్స్ చేసుకోలేదు. రోజూ నాకు నరకంలా అనిపిస్తూ ఉంది. ఏం చెయ్యమంటారు.

యోనిలో స్రవాలు ఊరవు
సమాధానం : కొందరు ఆడవారికి ఫస్ట్ నైట్ రోజూ చాలా భయం ఉంటుంది. దీంతో యోనిలో స్రవాలు ఊరవు. ఆ సమయంలో అంగాన్ని ప్రవేశపెట్టినట్లయితే నొప్పితో అల్లాడిపోతారు. అలాంటి సమస్యనే మీ భార్య ఎదుర్కొంటున్నట్లు ఉంది. సెక్స్ కు ముందు మీరిద్దరూ ఫోర్ ప్లే బాగా చేసుకోండి.

కాస్త ఆయిల్ రాయండి
ఆమె యోనిలో స్రవాలు ఊరిన తర్వాత మీరు పురుషాంగాన్ని ప్రవేశపెట్టండి. సెక్స్ పై ఆమెకు ఉండే భయాల వల్ల ఆమె అలా భయపడుతోంది. ఆమె యోని మీర టైట్ గా ఉంటే యోని ప్రవేశద్వారం వద్ద కాస్త ఆయిల్ లేదంటే వ్యాజిలైన్ వంటివి పూసి అంగాన్ని ప్రవేశపెడితే ఎలాంటి నొప్పి ఉండదు. కొన్ని సార్లు సెక్స్ లో పాల్గొంటే ఆటోమేటిక్ గా అలవాటై పోతుంది.



Click it and Unblock the Notifications
