Latest Updates
-
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది!
అలా సెక్స్ చేసి చూడండి.. మంచి కిక్ వస్తుంది
ఎవ్వరూ లేని ప్రదేశం చూసుకోండి. మీకు చుట్టూ అంతా చెట్లు ఉండేలా ప్లాన్ చేసుకోండి.అలాంటి ఆరుబయటి ప్లేస్ లో పగటి పూట శృంగారంలో పాల్గొని ఫుల్ ఎంజాయ్ చెయ్యండి.
భార్యాభర్తలిద్దరూ రోజూ ఒకే ప్రదేశంలో రొమాన్స్ లో పాల్గొంటూ ఉంటారు. అయితే రోజూ ఒకే మంచంపై అలా శృంగారంలో పాల్గొంటే పెద్దగా థ్రిల్ గా ఉండదు. అందులో భార్య ప్రతి రోజూ భర్త నుంచి కొత్తదన్నాన్ని కోరుకుంటుంది. అలాగే రోజూ ఒకే పద్దతిలో సెక్స్ లో పాల్గొంటే కూడా శృంగారంపై అమ్మాయిలకు బోర్ కొడుతుంది. అందుకే రోజుకొక భంగిమలో శృంగారంలో పాల్గొనండి. అలాగే రోజుకొక ప్లేస్ లో శృంగారం ఎంజాయ్ చేయండి.

ప్రదేశాన్ని మారిస్తే వచ్చే థ్రిల్లే వేరు
మీకు కొన్ని ప్రాంతాల్లో శృంగారం చేయాలని ఉంటుంది. కానీ అలా చెయ్యలేకపోతుంటారు. కానీ జీవితంలో ఒక్కసారైనా అలా చేసి చూడండి. శృంగారంలో అప్పుడప్పుడు ప్రదేశాన్ని మారిస్తే వచ్చే థ్రిల్లే వేరు.

జీవితంలో ఒక్కసారైనా
ఎవరూ లేని ఏకాంత ప్రదేశాలను ఎంచుకోండి. ఎత్తైన కొండలు, కొన్ని పర్యాటక ప్రదేశాలు, కొన్ని రకాల గుహలు, సముద్ర బీచ్ లు, ఇలాంటి ప్రదేశాల్లో జీవితంలో ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనండి. అప్పడు వచ్చే మజా ఇంకెందులోనూ మీకు రాదు.

ఆనందంగా సెక్స్
పోర్న్ లో ఎక్కువగా ఆరుబయట ప్రదేశాల్లో ఒక జంట చాలా ఆనందంగా సెక్స్ చేసుకుంటూ ఉంటుంది. అలా సెక్స్ లో పాల్గొనాలని చాలామంది శృంగార ప్రియులకు ఉంటుంది. కానీ అలాంటి సాహసం చాలమంది చెయ్యరు.

పగటి పూట శృంగారం
ఎవ్వరూ లేని ప్రదేశం చూసుకోండి. మీకు చుట్టూ అంతా చెట్లు ఉండేలా ప్లాన్ చేసుకోండి. అలాంటి ఆరుబయటి ప్లేస్ లో పగటి పూట శృంగారంలో పాల్గొని ఫుల్ ఎంజాయ్ చెయ్యండి.

చుక్కల అందాలను తిలకిస్తూ
ఇక పల్లెటూరల్లో రాత్రి జాబిలమ్మను చూస్తూ.. చుక్కల అందాలను తిలికిస్తూ కొందరు సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. మీరు కూడా అలా ట్రై చెయ్యండి. ఎప్పుడూ బెడ్ రూమ్ లోనే ఆ పని చెయ్యండ కన్నా అలా ఒక్కసారి డాబా మీద పడుకుని ఎవ్వరూ లేకుండా చూసుకుని శృంగారంలో మునిగితేలండి.

స్విమ్మింగ్ ఫూల్ వద్ద సెక్స్
పోర్న్ మూవీస్ లో ఒక నీటి కొలను వద్ద ఒక జంట శృంగారం చేసుకుంటూ హ్యాపీగా గడుపుతూ ఉంటుంది. వారి చుట్టు పక్కల ఎవరూ ఉండరు. మీరు కూడా అలా ట్రై చెయ్యండి. ఎవ్వరూ మీ ఫామ్ హౌస్ లో గానీ, ఏదైనా మీకు సంబంధించిన ఒక నీటి కొలను ఒడ్డును మంచి సెట్టింగ్ రెడీ చేసుకుని శృంగారాన్ని ఎంజాయ్ చేయండి. స్విమ్మింగ్ ఫూల్ సెక్స్ లో పాల్గొంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఫూల్ చుట్టు పక్కల ఎవరూ లేకుండా చూసుకోండి.

హాట్ టబ్ లో
హాట్ టబ్ కూడా శృంగారానికి అనుకూలంగా ఉంటుంది. అయితే టబ్ లో మీరు సెక్స్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ అందులో ఉండే ఆనందం పొందితే మీకు తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.

షవర్ కింద శృంగారం
చాలామంది అమ్మాయిలు షవర్ కింద శృంగారం గురించి విని ఉంటారు. అయితే అందులో తాము పాల్గొనలేదే అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఒక్కసారైనా తమ భర్తతో అలా షవర్ కింద సెక్స్ చేయించుకోవాలని అమ్మాయిలకు ఉంటుంది. కానీ ఆ విషయాన్ని వారు పైకి చెప్పలేరు. అందువల్ల భర్త అర్థం చేసుకుని ఆమె కోరికను నెరవేర్చాలి.

స్నానం చేస్తూ రొమాన్స్
షవర్ కింద స్నానం చేస్తూ శృంగారంలో పాల్గొంటే కూడా మంచి ఎనర్జీ వస్తుంది. చాలామందికి స్నానం చేస్తూ భాగస్వామితో రొమాన్స్ చేయాలనీ ఉంటుంది. ఒక్కసారి అలా కూడా ట్రై చేసి చూడండి. షవర్ బాత్ చేస్తూ సెక్స్ చేస్తే వచ్చే కిక్కే వేరు.

పోర్న్, బ్లూ ఫిల్మ్స్
మగవారు ఎక్కువగా పోర్న్, బ్లూ ఫిల్మ్స్ చూస్తుంటారు. వాటిని చూసి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొందరు ఆడవారు భర్తతో శృంగారంలో పాల్గొనేటప్పుడు ఆ ఫిల్మ్స్ చూడాలని కోరుకుంటారు. అందువల్ల ఇంట్లో మీ పెద్ద టీవీలో మీరిద్దరూ పోర్న్ మూవీస్ చూస్తూ సెక్స్ లో పాల్గొనండి. అందులో చూపించే యాంగిల్స్ ను వీలైతే ట్రై చేయండి. ఇలా చేస్తే శృంగారంలో బాగా ఎంజాయ్ చేయగలగుతారు.



Click it and Unblock the Notifications
