For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తన ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో మా ఇంట్లోనే పడుకుంది, తనకు పెళ్లయ్యింది, తనను చూసినప్పుడల్లా..

మీ ఇద్దరి మధ్య ఓన్లీ ప్రేమనేనా.. ఇంకేమైనా జరిగిందా అని నేను తనని అడిగాను. దీంతో తాను గతంలో చేసిన రొమాన్స్ గురించి మొత్తం నాకు చెప్పింది. మేమిద్దరం చాలాసార్లు అందులో పాల్గొన్నాం. నన్ను చాలాసార్లు అతను

|

తను మా పక్కింటి అమ్మాయి. నాకంటే పెద్దది. అప్పట్లో వాలింట్లో టీవీ ఉండేది కాదు. దీంతో రోజూ మా ఇంటికి టీవీ చూసేందుకు వచ్చేది. అలా తనతో నాకు బాగాపరిచయం పెరిగిపోయింది.

తను నాకు ప్రతి విషయం చెప్పేది. చాలా సీక్రెట్స్ చెప్పేది. అమ్మాయిలకు సంబంధించిన అన్ని విషయాలు వివరించేది. రాత్రిపూట తనకు కలిగే కోరికలను కూడా చెప్పేది.

మొత్తం చెప్పేది

మొత్తం చెప్పేది

తన ప్రేమ విషయాలను మొత్తం చెప్పేది. తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తే అతను మోసం చేశాడు. చాలా రోజులు తనని వాడుకుని వదిలేశాడు. ఆ స్టోరీ మొత్తం నాకు చెప్పి బాధపడేది.

చాలాసార్లు అందులో పాల్గొన్నాం

చాలాసార్లు అందులో పాల్గొన్నాం

మీ ఇద్దరి మధ్య ఓన్లీ ప్రేమనేనా.. ఇంకేమైనా జరిగిందా అని నేను తనని అడిగాను. దీంతో తాను గతంలో చేసిన రొమాన్స్ గురించి మొత్తం నాకు చెప్పింది. మేమిద్దరం చాలాసార్లు అందులో పాల్గొన్నాం. నన్ను చాలాసార్లు అతను బలవంతంగా అనుభవించాడంది.

మా ఇంట్లోనే పడుకుంది

మా ఇంట్లోనే పడుకుంది

ఒక రోజు మా ఇంట్లో వారు, వాలింట్లో వారు ఊరికి వెళ్లారు. ఆ రోజు తను టీవీ చూస్తూ మా ఇంట్లోనే ఉంది. బాగా రాత్రి కావడం, తన ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో మా ఇంట్లోనే పడుకుంది.

MostRead :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలు,MostRead :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలు,

బెడ్రూమ్ లో పడుకుంది

బెడ్రూమ్ లో పడుకుంది

నేను సోఫాలో పడుకున్నాను. తను బెడ్రూమ్ లో పడుకుంది. అయితే అర్దరాత్రి లేచి నా దగ్గరకు వచ్చింది. నాకు భయం వేస్తుంది.. ప్లీజ్ నా దగ్గరకు వచ్చి పడుకోవా అంది. సరే అన్నాను.

ఏవేవో పనులు చేయించుకునేది

ఏవేవో పనులు చేయించుకునేది

తన పక్కన పడుకున్నాను. తను నాతో ఏవేవో పనులు చేయించుకునేది. అక్కడ నా చెయ్యి పెట్టించుకుని ఏవేవో చేసుకుంది. ఇక చివరకు నాకు ఆ అవకాశం కూడా ఇచ్చింది.

అదే గుర్తొస్తుంది

అదే గుర్తొస్తుంది

కానీ నేను ఏమీ చెయ్యలేకపోయాను. ఇప్పుడు తనకు పెళ్లయ్యింది. కానీ తనను చూసినప్పుడల్లా నాకు ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనే గుర్తొస్తుంది.

Most Read :చంపడం కామన్, ఊరికే చంపేస్తారు, హత్యలకు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతాలు, అక్కడ రోజూ చంపుకోవడాలేMost Read :చంపడం కామన్, ఊరికే చంపేస్తారు, హత్యలకు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతాలు, అక్కడ రోజూ చంపుకోవడాలే

English summary

she is elder to me but i share everything with her

she is elder to me but i share everything with her
Desktop Bottom Promotion