సింధు నాతో చాలాసార్లు పడుకుంది.. లక్ష్మి, శైలజ, సంధ్య, సర్రూ హ్యాండ్ ఇచ్చారు - My Story #100

Subscribe to Boldsky

జీవితం ప్రతి రోజూ ఏదో ఒక విషయాన్ని నేర్పుతూనే ఉంటుంది. నాకు కూడా లైఫ్ చాలా పాఠాలు నేర్పింది. నేర్పిస్తూనే ఉంది. నిత్యం నేను జీవితంతో పోరాడుతూనే ఉన్నాను. నేను ఎప్పుడూ ఓడిపోననే గట్టి నమ్మకం నాకు ఉంది. నా పేరు అర్జున్ రెడ్డి. అందరూ అర్జున్ అంటారు.

సిగ్గూ మానం తీస్తాను

సిగ్గూ మానం తీస్తాను

నమ్మకం గల వ్యక్తులను మాత్రమే నేను నమ్ముతాను. నాకు ఫ్రెండ్స్ మొత్తం కూడా నమ్మకస్తులే ఉంటారు. మన ముందు ఒక మాట మాట్లాడి.. మన పక్కన మరో మాట వ్యక్తులను నేనస్సలు నమ్మను. అలాంటి వ్యక్తులతో కలిసి పని చేయాల్సి వచ్చినా.. అలాంటి వ్యక్తులు నా చుట్టు పక్కల ఉన్నా నిర్మొహమాటంగా వాళ్ల ముందే వాళ్ల సిగ్గూ మానం తీస్తాను.

బజారులో కుక్కల కన్నా హీనం

బజారులో కుక్కల కన్నా హీనం

అయినా అలాంటి వ్యక్తులకు సిగ్గూ మానం ఎక్కడుంటుంది. బజారులో కుక్కల కన్నా హీనంగా ప్రవర్తించే రకం మనుషులు కూడా మన మధ్య చాలా మందే ఉంటారు. ఒకడి అపజయాన్ని చూసి సంతోషించేవారు.. ఒకడి కష్టాలను చూసి నవ్వుకునేవారు నా దృష్టిలో మనుషులే కారు.

దమ్ము టన్నుల కొద్దీ ఉంది

దమ్ము టన్నుల కొద్దీ ఉంది

అపజయాలకు కుంగిపోయే గుండె కాదు నాది. ఎదురోడి పోరాడే దమ్ము నా దగ్గర టన్నుల కొద్దీ ఉంది. అవతలి వ్యక్తిని ఇంకెవడో తిడుతుంటే దాన్ని చూసే నవ్వుతారు చూడు వాళ్లు అసలైన వీధి కుక్కలతో సమానం. అలాంటి కుక్కల్ని తరిమితరిమి కొట్టాలి.

బొచ్చెడు మందిని చూశాను

బొచ్చెడు మందిని చూశాను

అలాంటి వ్యక్తులను బొచ్చెడు మందిని చూశాను. చూస్తున్నాను కూడా. నాకు గొప్ప గొప్ప వ్యక్తులు తెలుసు.. నాకు పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి.. నాకు చాలా డబ్బు ఉంది.. నాది ఇంత పొడుగు.. అంత పొడగు అని మురిసిపోయే ఈ మురుగు జనాన్ని చూస్తే నవ్వొస్తుంది.

మట్టిలో కలిసే పోవాల్సిందే కదా

మట్టిలో కలిసే పోవాల్సిందే కదా

నీకు ఎంత ఉంటే ఏమి? నీ స్థాయి ఏదైతే ఏమి? ఏదో ఒక రోజు మట్టిలో కలిసి పోవాల్సిందే కదా. మరి భూమిపై ఉన్న ఈ మూడు రోజులు ఎందుకంత మిడిసిపడతావు. నలుగురితో కలిసి ఉండు. నిజాయితీగా ఉండు.. చచ్చినా జనం గుండెల్లో ఉండు అని మా నాన్న చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి.

టెన్త్ లో లక్ష్మీతో

టెన్త్ లో లక్ష్మీతో

ఇవన్నీ నమ్మే నేను కూడా అప్పుడప్పుడు మాయదారి మనుషుల బుట్టలో పడ్డాను. అలాంటివి చాలా ఉన్నాయి. నేను టెన్త్ చదివేటప్పుడు మా ఇంటి పక్కన లక్ష్మీ అనే అమ్మాయి ఉండేది. తను చాలా అందంగా ఉండేది. మనిషి అందంగా ఉంటే సరిపోదు కదా.. మనస్సు కూడా అందంగా ఉండాలి కదా.

నా దగ్గర ఏదో ఆశించి

నా దగ్గర ఏదో ఆశించి

ఆమె మనస్సు కూడా ఆమెలాగే అందంగా ఉంటుందనుకుని ప్రేమించాను. ఇద్దరం కలిసి ఏవేవో చేశాం. చివరకు తన నిజస్వరూపం బయపడింది. తను నా దగ్గర ఏదో ఆశించి వచ్చిందిగానీ నన్ను కాదని తెలిసింది. మా నాన్న బిజినెస్ లాస్ లో నడిచినప్పుడు మేము కాస్త ఇబ్బందులుపడ్డాం.

నాకే అసహ్యం కలిగింది

నాకే అసహ్యం కలిగింది

ఆ సమయంలో లక్ష్మీ నాకు దూరమైంది. అంతకు ముందు మా దగ్గర ఉండే డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చిందని నాకు అర్థమైంది. ఆమె దూరమైందని నేను అస్సలు బాధపడలేదు. అలాంటి వ్యక్తిని నేను ఎలా నమ్మి ప్రేమించానని నాపై నాకే అసహ్యం కలిగింది.

ఒక రేంజ్ కు వెళ్లాం

ఒక రేంజ్ కు వెళ్లాం

నేను ఇంటర్ కు వచ్చేసరికి మా నాన్న బిజినెస్ ఒక రేంజ్ కు వెళ్లిపోయింది. అంతకు ముందు మాకు రెండు టిప్పర్లు ఉండేవి. తర్వాత మేము పది టిప్పర్లు కొన్నాం. ఐదు జేసీబీలు తీసుకున్నాం. రెండు కార్లు మెయింటెన్ చేసేవాళ్లం.

ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడమే గ్రేట్

ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడమే గ్రేట్

అలా మా నాన్న ఒకస్థాయికి ఎదిగేసరికి మళ్లీ ఒక రోజు లక్ష్మీ నా దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పింది. నేను నమ్మలేదు. నీలాంటి వ్యక్తికి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడమే గ్రేట్ అని చెప్పి గుడ్ బాయ్ చెప్పాను.

ఇంటర్ లో శైలజ

ఇంటర్ లో శైలజ

నేను ఇంటర్ లో ఉన్నప్పుడు శైలజ నన్ను ప్రేమించింది. మేమిద్దరం చేయని ఎంజాయ్ అంటూ లేదు. డిగ్రీ అయిపోయాక పెళ్లి కూడా చేసుకుందాం అంది. సిన్సియర్ గా ప్రేమిస్తున్నా అంది. నేను కూడా నమ్మాను. శైలజ వాళ్ల బంధువుల్లో ఒక అబ్బాయి అప్పటికే యూఎస్ లో జాబ్ చేస్తున్నాడు.

శైలజ హ్యాండ్ ఇచ్చింది

శైలజ హ్యాండ్ ఇచ్చింది

అతను ఒకసారి ఇండియాకు వచ్చాడు. ఆ టైమ్ లో శైలజ వాళ్ల నాన్న ఆ అబ్బాయితో శైలు పెళ్లి గురించి మాట్లాడాడు. అతను కూడా ఒకే అన్నాడు. శైలజ వెంటనే నాకు హ్యాండ్ ఇచ్చింది. సరే తన లైఫ్ కోసం నన్ను వద్దనుకుంటుందని ఒకే అన్నాను.

బీటెక్ లో సింధుతో పరిచయం

బీటెక్ లో సింధుతో పరిచయం

నేను బీటెక్ లో జాయినయ్యాను. మా డ్యాడీ బిజినెస్ మరింత పెరిగింది. వెహికిల్స్ మరిన్ని కొన్నాం. క్రషర్ మిషన్స్ కూడా తీసుకున్నాం. రోజుకు లక్షల్లో మా బిజినెస్ రన్ అయ్యేది. బీటెక్ లో నాకు సింధు పరిచయం అయ్యింది. నేనంటే ప్రాణం అంది. ఇద్దరం రోజూ కారులో ఫుల్ గా షికార్లు చేసేవాళ్లం.

సింధుతో చాలా చేశాను

సింధుతో చాలా చేశాను

ఇంటర్ వరకు నేను నాకు పరిచయం అయిన అమ్మాయిలను జస్ట్ కిస్ చేశాను. కానీ బీటెక్ కు వచ్చే సరికి సింధుతో మాత్రం చాలా చేశాను. అయితే సింధును కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను కాబట్టే అవన్నీ చేశాను.

సెక్స్ లో పాల్గొందామా అంది

సెక్స్ లో పాల్గొందామా అంది

ఒక రోజు సింధు వాళ్లింటికి తీసుకెళ్లింది. ఆ రోజు వాళ్ల అమ్మనాన్న కూడా ఇంట్లో లేరు. ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా ఇద్దరం సెక్స్ లో పాల్గొందామా అంది. నేను షాక్ అయ్యాను. ఆ మాట ఒకవేళ నేను అడగాల్సి వస్తే కూడా వందసార్లు ఆలోచిస్తాను. ఈ అమ్మాయి ఎలా అడగగలుగుతందని అనిపించింది.

రెగ్యులర్ సింధుతో సెక్స్

రెగ్యులర్ సింధుతో సెక్స్

అమ్మాయి అడిగిన తర్వాత ఆ కోరికను తీర్చకుంటే నేను మగాణ్ని కాదు అనిపిస్తుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే పని ముగించాను. తర్వాత రెగ్యులర్ గా సింధుతో సెక్స్ చేసేవాణ్ని. నాకన్నా ఎక్కువగా సింధునే సెక్స్ కోసం పరితపించేది. నేను కూడా ప్రొసీడ్ అయ్యేవాణ్ని.

ప్రెగ్నెంట్ కావాలనేది సింధు ప్లాన్

ప్రెగ్నెంట్ కావాలనేది సింధు ప్లాన్

అయితే తను నాతో సెక్స్ లో పాల్గొనడానికి కూడా ఒక రీజన్ ఉందనే విషయం తర్వాత నాకు తెలిసింది. నేను ఎక్కడ తనకు హ్యాండ్ ఇస్తానో అని నాతో గడిపి వీలైతే ప్రెగ్నెంట్ కూడా అయి నన్ను పెళ్లి చేసుకోవాలనేది సింధు ప్లాన్. కానీ నేను మాత్రం అంతకు ముందే.. నిన్ను సిన్సియర్ లవ్ చేస్తున్నాను.. పెళ్లి చేసుకుంటానని చెప్పాను.

నిజాయితీగా ఉన్నవాణ్నే చాలా టెస్ట్ చేస్తారు

నిజాయితీగా ఉన్నవాణ్నే చాలా టెస్ట్ చేస్తారు

అయినా నా మాటను సింధు నమ్మలేదు. చాలా మంది అమ్మాయిలు నిజాయితీగా ఉన్నవాణ్ని నానా రకాలుగా టెస్ట్ చేస్తారు. అదే మోసం చేసేవాణ్ని మాత్రం ఈజీగా నమ్మేస్తారు. నాకు సింధులో ఆ విషయం నచ్చలేదు. సరే.. సెక్స్ లో పాల్గొంది నాతోనే కాబట్టి పెళ్లి చేసుకోవడానికి నాకు కూడా అభ్యంతరం లేదు. అయినా తన జాగ్రత్త తను తీసుకుందని నేను అనుకున్నాను.

నా ఆస్తిపైనే కన్ను

నా ఆస్తిపైనే కన్ను

సింధు మామూలు మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె చూపంతా నాపై కన్నా నా ఆస్తి మీదే ఎక్కువ ఉండేది. పెళ్లికాక ముందే నాకు తను నన్ను తన హ్యాండ్ అవర్ లో ఉంచుకోవాలనుకుంది. మా నాన్నతో మాట్లాడి నాకు వచ్చే భాగాన్ని నా పేరు మీద రాయించుకోమంది. వీలైతే కొట్లాడు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లు అంది.

జీవితాంతం నరకమే

జీవితాంతం నరకమే

మా నాన్న పడ్డ కష్టం నాకు తెలుసు. పెళ్లికి ముందే ఇలా మా కుటుంబంలో చిచ్చు పెట్టాలనుకున్న అమ్మాయిని నేను చేసుకుంటే జీవితాంతం నరకమే అని నాకు అనిపించింది. నువ్వు చెప్పినట్లు నేను చెయ్యలేను సింధు అన్నాను.

నాతో ఎన్నో సార్లు పడుకుంది కాబట్టి

నాతో ఎన్నో సార్లు పడుకుంది కాబట్టి

అయితే నువ్వు నాకు వద్దు... నీలాంటి ఆవారాగాళ్లు కావాలనుకుంటే నాకు చాలా మంది దొరుకుతారంది. నీకు మంచి ఆస్తి ఉందనే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నా అని సింధు అంది. ఆ మాటలకు నా మనస్సు బాధపడింది. నాతో ఎన్నో సార్లు పడుకుంది కాబట్టి ఒక్కమాట కూడా మాట్లాడకుండా తనకు గుడ్ బై చెప్పి వచ్చాను.

సంధ్యకు అన్నీ చెప్పాను

సంధ్యకు అన్నీ చెప్పాను

బీటెక్ ఫైనలియర్ లో ఉన్నప్పుడు నాకు సంధ్య పరిచయం అయ్యింది. అంతకు ముందు ముగ్గురు అమ్మాయిల చేతిలో మోస పోయిన నేను సంధ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాను. సంధ్యకు అన్ని విషయాలు ముందుగానే చెప్పాను. నా స్వభావం ఏమిటో కూడా వివరించాను.

అవతలి వ్యక్తులను పొగిడేది

అవతలి వ్యక్తులను పొగిడేది

సంధ్య నన్ను బాగా ప్రేమించేది కానీ తనలో నాకు నచ్చని గుణం ఒక్కటే. నా ముందు అవతలి వ్యక్తిని పొగడడం. నీకన్నా రాజు చాలా మేలు. అతను బాగా చదువుతాడు.. కచ్చితంగా క్యాంపస్ ప్లేస్ మెంట్ కొడతాడు అనేది.

నా టాలెంట్ ఏమిటో నాకు తెలుసు

నా టాలెంట్ ఏమిటో నాకు తెలుసు

నా కన్నా చాలా మంది గ్రేట్ కావొచ్చు కానీ ఎవడి టాలెంట్ వాడిది. నా టాలెంట్ ఏమిటో నాకు తెలుసు సంధ్య అని అన్నాను. నేను ఈ రోజు ఒక విషయంలో కాస్త తక్కువగా ఉండొచ్చేమో గానీ భవిష్యత్తులో ప్రతి ఒక్కడూ నాకన్నా తక్కువ స్థాయితో ఉంటాడనే చెప్పేవాణ్ని. ఎవడో ఏదో సాధించడని నన్ను తక్కువ చేసి మాట్లాడేది. నాకు మండుతుండేది. చివరకు సంధ్యకు నాకు సెట్ కాదని వదిలేశాను.

సరయూ తెగ పోజ్ కొట్టేది

సరయూ తెగ పోజ్ కొట్టేది

బీటెక్ అయిపోయాక నేను జాబ్ లో జాయినయ్యాను. అక్కడొక అమ్మాయి ఉండేది. ఆమె పేరు సరయూ. ముద్దుగా సర్రూ అనేవాణ్ని నేనంటే ఇష్టం అని చెప్పేది కానీ మా బాస్ ముందు తెగ పోజ్ కొట్టేది. తను ఏదో అతిలోక సుందరి మాదిరిగా ఫీలయ్యేది. మిగతావారంతా చీఫ్ అన్నట్లుగా ప్రవర్తించేది.

అది పెద్ద బోక్

అది పెద్ద బోక్

బాస్ కు సరయూ డ్రామాలు తెలుసు. అది పెద్ద బోక్ అని నాకు కొన్ని రోజులకు తెలిసింది. నన్ను లవ్ చేసే అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ సర్రూకు లేవని అనిపించింది. బ్రేకప్ చెప్పాను.

అర్థం చేసుకునే భార్య

అర్థం చేసుకునే భార్య

నేను మనుషుల నుంచి ఏం కోరుకుంటున్నానో అది మనషుల్లో లేదని నాకు అర్థం అయ్యింది. చివరకు మా అమ్మనాన్న చూసిన సంబంధాన్నే చేసుకున్నా. నన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది.

చాలా హ్యాపీ

చాలా హ్యాపీ

ఒకరి దగ్గర మెప్పు కోసం అబద్దాలు చెప్పే గుణం కాదు నా భార్యది. నిజాయితీగా ఉంటుంది. కష్టాల్లో ఉన్నా సుఖాల్లో ఉన్నా ఎప్పుడూ నాతోనే ఉండే స్వభావం తనకు ఉంది. అలాంటి భార్య దొరికినందుకు నా లైఫ్ ఇప్పుడు హ్యాపీగా ఉంది. నా పెళ్లి విషయాన్ని మా అమ్మానాన్నకు అప్పగించడంతో నా లైఫ్ టర్న్ అయ్యింది.

గొట్టంగాళ్లను పెళ్లి చేసుకున్నారు

గొట్టంగాళ్లను పెళ్లి చేసుకున్నారు

ఇక నాకు హ్యాండ్ ఇచ్చి నా లైఫ్ తో ఆడుకున్న లక్ష్మి, శైలజ, సింధు, సంధ్య, సర్రూ ఇలా అందరూ ఇప్పుడు ఏదో గొట్టంగాళ్లను పెళ్లి చేసుకున్నారు. రోజూ టార్చర్ చేస్తూ నిత్యం నరకం చూపించే మొగుళ్లు దొరికారు.

ఎవ్వర్నీ తక్కువ అంచనా వేయొద్దు

ఎవ్వర్నీ తక్కువ అంచనా వేయొద్దు

లైఫ్ లో ఎవర్నీ తక్కువ అంచనా వేయొద్దు. లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బిజినెస్ లో ఈ రోజు లాస్ కావొచ్చేమో కానీ ఏదో ఒక రోజు స్టార్ అయిపోవొచ్చు. అలాగే లైఫ్ లో కూడా కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అవతలి వాడికి అనుకూలంగా లేవని బ్రేక్ డ్యాన్స్ చేస్తే నడుము విరిగేది నీదే. మనం తక్కువ అంచనా వేసిన వ్యక్తి ఏమి చేయలేకపోయినా.. దేవుడు మాత్రం కచ్చితంగా చేసి చూపిస్తాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    that’s where my life took a u turn

    that’s where my life took a u turn.. That’s where my life took a U turn, so sharp that I wouldn’t be able to undo the changes that would happen.
    Story first published: Wednesday, February 28, 2018, 9:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more