నా మరిది నన్ను బలవంతంగా అనుభవించాడు.. తర్వాత ఉంపుడుగత్తెగా పెట్టుకోవాలనుకున్నాడు - #mystory165

Written By:
Subscribe to Boldsky

ఎన్నో కోర్కెలు గుండెల్లో నింపుకుని నేను మెట్టినింట అడుగు పెట్టాను. అందంతో పాటు సంస్కారం ఉన్న నన్ను చూసి మా అత్తమామలు, మా ఆయన ఎంతో ఆనందించారు. నా భర్త నన్ను బాగా అర్థం చేసుకునేవారు.

నా భర్తకు చాలా ప్రేమ

నా భర్తకు చాలా ప్రేమ

మా సంసార జీవితం ఎంతో ఆనందంగా ఉండేది. నేనంటే నా భర్తకు చాలా ప్రేమ. కానీ పెళ్లి అయిన ఏడాదికే నా భర్త యాక్సిడెంట్ లో చనిపోయాడు. నా జీవితం ఇలా అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నా భర్తతో నేను గడిన క్షణాలు తల్చుకుంటూ మెట్టినింటిలోనే గడిపేదాన్ని.

మా ఆయనకు చాలా ఇష్టం

మా ఆయనకు చాలా ఇష్టం

మా భర్త చనిపోవడంతో ఇంటి బాధ్యతలు మొత్తం నా మరిదిపై పడ్డాయి. అతను సిటీలో ఉండేవాడు. నా మరిది అంటే మా ఆయనకు చాలా ఇష్టం. అతన్ని ఒక స్థాయిలో ఉంచాలని మా ఆయన కలలు కనేవాడు. నా మరిదితో నాకు అంతగా పరిచయం లేదు.

నిజ స్వరూపం నాకు తెలిసింది

నిజ స్వరూపం నాకు తెలిసింది

నా మరిది ఇంటికి రావడంతో అసలు నిజ స్వరూపం నాకు తెలిసింది. అతను సిటిలో చదువుకునే వాడు కాదట. ఎప్పుడూ పోకిరిలా తిరిగేవాడట. దాంతో అతనికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.

జల్సాలు చేయడం మొదలు పెట్టాడు

జల్సాలు చేయడం మొదలు పెట్టాడు

నా మరిది ఊరికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరిపై పెత్తనం చెలాయించడం మొదలు పెట్టాడు. మా ఆయన సంపాదించిన ఆస్తులన్నింటినీ అమ్మి జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. నేను అతని గురించి పట్టించుకునే దాన్ని కాదు.

నేను స్నానం చేస్తుండగా

నేను స్నానం చేస్తుండగా

ఓ రోజు నేను స్నానం చేస్తుండగా అతను బాత్రూమ్ లో తొంగి చూడడం గమనించాను. నాకు అతను చూస్తున్న విషయం తెలిసి సిగ్గుతో వెంటనే ఇంట్లోకి వచ్చాను. నా మరిది ఇంత దుర్మార్గుడని నేను అనుకోలేదు.

పిచ్చి ఎక్కిస్తుంది

పిచ్చి ఎక్కిస్తుంది

తర్వాత అతను నా దగ్గరకు వచ్చి నిండు యవ్వనంలో నీ సౌందర్యం నన్ను పిచ్చి ఎక్కిస్తుంది అన్నాడు. నువ్వు నా సొంతమైతే ఇద్దరం బాగా కాపురం చేసుకోవొచ్చు. మా అన్నకు వచ్చే భాగాన్ని కూడా ఇద్దరం కలిసి అనుభవించొచ్చు అన్నాడు.

పిచ్చి ఎక్కిందా అన్నాను

పిచ్చి ఎక్కిందా అన్నాను

ఏం మాట్లాడుతున్నావు నువ్వు.. పిచ్చి ఎక్కిందా అన్నాను.

నేను ఆ విషయాలు ఎవరికైనా చెబుదామంటే నా పరువు ఎక్కడ పోతుందో అని చెప్పలేదు. నేను అతన్ని తిట్టాను. తర్వాత అతను నాతో మంచిగా మాట్లాడటం మొదలెట్టాడు.

నిద్ర మత్తులో ఉన్న నన్ను

నిద్ర మత్తులో ఉన్న నన్ను

ఒక రోజు నేను నా గదిలో మంచం మీద పడుకున్నాను. నా మరిది నేరుగా నా బెడ్రూములోకి వచ్చాడు. నిద్ర మత్తులో ఉన్న నన్ను తనివితీరా చూశాడు. నాపై పడి ఏదో చేయబోయాడు. వెంటనే నేను కళ్లు తెరిచి చూసే సరికి నాపై పడ్డాడు.

కాళ్ల మీద పడి క్షమించమన్నాడు

కాళ్ల మీద పడి క్షమించమన్నాడు

నేను తప్పించుకోవటానికి చేసినా ఫలితం లేకపోయింది. అతను తను బిగి కౌగిళ్లలోకి తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఆ విషయం నేను మా అత్తమామలకు చెప్పాను. నా మరిది నా కాళ్ల మీద పడి తనని క్షమించమన్నాడు. తను నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు.

చిన్నచిన్న పనులు చేసుకుంటూ

చిన్నచిన్న పనులు చేసుకుంటూ

దుర్మార్గుడా.. నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని కోప్పడ్డాను. వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాను. పుట్టింటికి వెళ్లకుండా మా అత్తగారి ఊరిలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నాను. చిన్నచిన్న పనులు చేసుకుంటూ కాలం గడిపేదాన్ని. చచ్చినా సరే నా మెట్టినింట్లోనే చావాలనేది నా కోరిక.

నాపై జాలి చూపారు

నాపై జాలి చూపారు

నా జీవితం గురించి తెలిసిన వారంతా నాపై జాలి చూపారు. నాకు ఒక ప్రైవేట్ జాబ్ కూడా దొరికింది. ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత మళ్లీ నా మరిది నా ఇంటికి వచ్చాడు. అతన్ని తిట్టి పంపించాను.

వాటా ఇప్పిస్తామన్నారు

వాటా ఇప్పిస్తామన్నారు

నా భర్త పేరు మీదున్న ఆస్తి మొత్తాన్ని నాకు ఇవ్వాలని పంచాయతీ పెట్టాను. పెద్ద మనుషులు కూడా నాకు రావాల్సిన వాటా ఇప్పిస్తామన్నారు. దీంతో నా మరిదికి కోపం వచ్చింది. ఒక రోజు సాయంత్రం నేను కంపెనీ నుంచి ఇంటికి వచ్చాను.

అత్యాచారం చేశాడు

అత్యాచారం చేశాడు

నేను ఇంట్లోకి తలుపు తీసుకుని లోపలికి వెళ్లగానే నా మరిది ఇంట్లోకి జొరబడ్డాడు. నేను అతన్ని వారించేలోపు నాపై దాడి చేశాడు. నేను అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కాడు. తర్వాత నాపై ఇష్టానుసారంగా అత్యాచారం చేశాడు.

ఉంపుడుగత్తెగా ఉంటే

ఉంపుడుగత్తెగా ఉంటే

అతని మాట వినకుంటే చంపేస్తానన్నాడు. వెంటనే ఊరి విడిచి వెళ్లిపోవాలన్నాడు. నేను అన్నింటికీ అంగీకరించాను. నాకు ఆస్తి వద్దూ.. ఏమీ వద్దూ అని చెప్పాను. తనతో పడుకుని.. తనకు ఉంపుడుగత్తెగా ఉంటే ఎలాంటి టార్చర్ చెయ్యనన్నాడు. లేదంటే తాను దేనికైనా తెగిస్తానని చెప్పాడు.

ఏ ఒక్కరికీ చెప్పుకోరు

ఏ ఒక్కరికీ చెప్పుకోరు

దాంతో మా పుట్టింటికి వచ్చి ఉన్నాను. ఇవన్నీ ఎవ్వరికైనా చెబుదామంటే నా పరువే పోతుంది. జరిగిందేదో జరిగిందని అన్నీ మరిచిపోయి నా పుట్టింట్లో ఉంటున్నాను. నాలాగే చాలా మంది అమాయకురాళ్లు ఇలాంటి కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు. కానీ వారి కష్టాలను ఏ ఒక్కరికీ చెప్పుకోరు.

English summary

we have to let some things go and some sacrifices are part and parcel of life

we have to let some things go and some sacrifices are part and parcel of life