ఆ సమయంలోనే సెక్స్ చేయాలని అందరూ అల్లాడిపోతున్నారట

Written By:
Subscribe to Boldsky

శృంగారం అంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే అందులో చాలా సందేహాలు కూడా ఉంటాయి. పోర్న్ లో చూపించినట్లుగా శృంగారం లో గంటల తరబడి పాల్గొనడం సాధ్యమా అనేది చాలా మందికి సందేహం ఉంటుంది.

అది సాధ్యం కాదు

అది సాధ్యం కాదు

పోర్న్ లో చూపించినట్లుగా ప్రపంచంలో వాస్తవంగా ఎవరూ గంటల తరబడి సెక్స్ చెయ్యలేరు. ఒకవేళ ఫోర్ ప్లే చేసుకుంటూ, స్లోగా సెక్స్ చేస్తే కూడా ఏదో కొద్ది సేపు మాత్రమే చెయ్యగలరు.

ఐదు పది నిమిషాలే

ఐదు పది నిమిషాలే

శృంగారంలో పాల్గొనే జంట మధ్య ఉండే అన్యోన్య‌త‌, స్టామినా, వాతావ‌ర‌ణాన్ని బ‌ట్టి కాస్త ఎక్కువ సేపు సెక్స్ చేయొచ్చు. అయితే చాలా మంది శృంగారంలో ఐదు, పదినిమిషాల కంటే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనలేరు.

ఏ రోజుల్లో అయితే బాగుంటుంది

ఏ రోజుల్లో అయితే బాగుంటుంది

ఇక సెక్స్ ఏ రోజుల్లో మంచి సంతృప్తినిస్తుందనే విషయంపై కూడా ఆ మధ్య చాలామందిపై పరిశోధన చేయగా కొన్ని విషయలు వెల్లడయ్యాయి.

వారాంతరాల్లోనే

వారాంతరాల్లోనే

చాలామంది సోమవారం నుంచి శుక్రవారం వరకు నామమాత్రంగానే సెక్స్ లో పాల్గొంటున్నారంట. వారాంతరంలో అంటే శనివారం ఆదివారాల్లో శృంగారానికి ఎక్కువగా పాల్గొంటున్నారంట.

శనివారం ఉదయం నుంచే

శనివారం ఉదయం నుంచే

శుక్రవారం వరకు ఆఫీసు పనుల్లో ఉండే చాలామంది శనివారం ఉదయం ఆ పని మొదలుపెడుతున్నారంట. శనివారం రాత్రి సెక్స్ లో ఎక్కువగా పాల్గొనే వాళ్లు ప్రపంచంలో చాలామందే ఉన్నారు.

రెండురోజుల్లోనే మొత్తం సంతృప్తి

రెండురోజుల్లోనే మొత్తం సంతృప్తి

ఎక్కువ మంది సెక్స్‌లో శనివారం, ఆదివారాల్లో పాల్గొని వారానికి సరిపడా సంతృప్తిని మొత్తం ఆ రెండురోజుల్లోనే పొందుతున్నారట. వీకెండ్స్ లో ఫుల్ గా సెక్స్ లో ఎంజాయ్‌ చేస్తున్నారట.

ఉదయం పూట

ఉదయం పూట

ఇక మగవారికి రాత్రి కన్నా ఉదయం పూట ఎక్కువగా సెక్స్ లో పాల్గొనాలని అనిపిస్తుందట. ఉదయం నిద్రలేవగానే పురుషుల్లో సెక్స్ కోరికలు ఎక్కువగా కలుగుతున్నాయట. అంగం బాగా గట్టిపడడం, సెక్స్ కోరికలు కలగడం మార్నింగ్ సమయంలోనే ఎక్కువగా జరుగుతున్నాయట.

English summary

WHAT IS THE BEST TIME OF DAY TO HAVE SEX?

“Having sex in the morning releases the feel-good chemical oxytocin, which makes couples feel loving and bonded all day long,” Debby Herbenick, Ph.D., author of Because It Feels Good previously told Women's Health. Never in the mood lately? Watch a hot doc explain why you have a low sex drive: ...
Story first published: Saturday, February 10, 2018, 9:35 [IST]