For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్వే! మగవారికి అంగం చిన్నగా ఉంటే కలయికలో కష్టమేనా? ఏది నిజమో తెలుసుకోండి...

పురుషాంగం గురించి ఈ విషయాలు తెలిస్తే మీరు కచ్చితంగా షాకవుతారు.

|

యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరికి శృంగారంలో పాల్గొనాలని, అందులోని మజాను ప్రత్యక్షంగా ఆస్వాదించాలని అనేక కోరికలుంటాయి.

Wild facts about the penis size

పెళ్లయిన తర్వాత ఆలుమగల జీవితం ఆనందంగా కొనసాగేందుకు శృంగారం ఎంతో అవసరం కూడా. అయితే మొదటి సారి కలయికలో పాల్గొనే ముందు చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలకు అనేక అనుమానులు ఉంటాయి.

Wild facts about the penis size

అమ్మాయిలను సంగతి పక్కనబెడితే.. అబ్బాయిలలో కొందరు తొలిసారి శృంగారంలో పాల్గొనేందుకు కొంత ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా పురుషాంగం పరిమాణం తక్కువగా తన భాగస్వామిని సుఖపెట్టలేనేమో అని సందేహపడుతుంటారు.

Wild facts about the penis size

ఈ సందర్భంగా శృంగారంలో పాల్గొనే సమయంలో పురుషాంగ పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? అసలు దాని సైజు పెద్దగా ఉంటేనే కలయికను ఎంజాయ్ చేస్తారా? అనే విషయాలపై నిపుణులు ఎలాంటి సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

ఫస్ట్ నైట్ తర్వాత కొత్త పెళ్లికూతురు మదిలో మెదిలే ప్రశ్నలేంటో తెలుసా?ఫస్ట్ నైట్ తర్వాత కొత్త పెళ్లికూతురు మదిలో మెదిలే ప్రశ్నలేంటో తెలుసా?

సెక్సాలజిస్టులు ఏమంటున్నారాంటే..

సెక్సాలజిస్టులు ఏమంటున్నారాంటే..

శృంగారం గురించి ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు. కొందరు పురుషులు పురుషాంగం విషయంలో చాలా విషయాలను ఆలోచిస్తారు. అంగం ఎంత పొడవుగా ఉంటే అంత బాగా శృంగారాన్ని ఆస్వాదిస్తామని భావిస్తారు. అయితే అది నిజం కాదంటున్నారు సెక్సాలజిస్టులు.

కంగారు పడొద్దు..

కంగారు పడొద్దు..

మగవారికి పురుషాంగం సైజు చిన్నగా ఉంటే, వారు రొమాన్స్ ను ఎంజాయ్ చేయలేమోనని అనుకుంటారు. ఈ విషయంలో వారు బాధపడి, పెళ్లి తర్వాత తమ భాగస్వామిని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇది ఎంత మాత్రం నిజం కాదంటున్నారు నిపుణులు.

దానికి అంత ప్రాధాన్యత లేదు..

దానికి అంత ప్రాధాన్యత లేదు..

నిజానికీ పురుషాంగం పరిమాణంతో కలయిక వంటి విషయానికి అంతగా ప్రాధాన్యత లేదు. అందుకోసం పురుషులకు యావరేజ్ సైజ్ ఉంటే కూడా చాలని, కపుల్స్ ఇద్దరూ కలయికను ఎంజాయ్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ సార్లు సెక్స్ చేస్తే మీ యోని పరిమాణాన్ని తగ్గిస్తుందా?ఎక్కువ సార్లు సెక్స్ చేస్తే మీ యోని పరిమాణాన్ని తగ్గిస్తుందా?

ఓ సర్వేలో..

ఓ సర్వేలో..

అయితే పురుషాంగం పొడవుతో పాటు తగినంత లావుగా ఉండటం మాత్రం చాలా అవసరమని చెబుతున్నారు. నిపుణులు ఇదే విషయం గురించి కొందరు ఓ సర్వే కూడా నిర్వహించారు. అందులో పురుషాంగం పరిమాణం నాలుగు అంగుళాల పొడవు ఉంటే చాలు శృంగారంలో రెచ్చిపోవచ్చట.

ఎలా సుఖపెట్టాలో..

ఎలా సుఖపెట్టాలో..

చాలా మంది తమలో తాము అది చిన్నగా ఉందని భయపడుతూ, భార్యలను లేదా తమ భాగస్వాములను దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలా కాకుండా, మగవారు తమ భాగస్వామిని ఎలా సుఖపెట్టాలనే విషయం ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

రెండు అంగుళాలు వెళితే..

రెండు అంగుళాలు వెళితే..

శృంగారంలో పాల్గొని భావప్రాప్తి పొందే సమయంలో పురుషాంగం పరిమాణం అనేది లెక్కలోకి రాదు. సాధారణంగా మహిళల యోనిలోకి పురుషాంగం రెండంగుళాల వరకు వెళితే చాలు. భార్యభర్తలిద్దరూ చక్కని సుఖాన్ని పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పురుషాంగం పెద్దదిగా ఉంటే కలయిక సమయంలో ల్యూబ్రికెంట్ ఏదైనా ఉపయోగించాల్సి రావచ్చు.

సెక్స్ వల్ల స్త్రీలకు లాభమా? నష్టమా?.. ఆ సర్వేలో ఏమి తేలిందంటే...సెక్స్ వల్ల స్త్రీలకు లాభమా? నష్టమా?.. ఆ సర్వేలో ఏమి తేలిందంటే...

చిన్నగా మారినట్లు..

చిన్నగా మారినట్లు..

పురుషుడికి 50 నుండి 60 ఏళ్ల వచ్చేలోపు పురుషాంగంలోని ఎలస్టిక్ టిష్యూస్ సాగిపోతాయి. అందువల్ల అది కొంచెం చిన్నగా మారినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో 6 అంగుళాలు ఉంటే, 60 ఏళ్ల సమయంలో అది 5 అంగుళాలు మాత్రమే కనిపిస్తుంది. దీని గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వయసుతో పాటు పురుషాంగ పరిమాణం కూడా పెరగడం అనేది ఉండదు. దీని గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.

మహిళలు కూడా..

మహిళలు కూడా..

శృంగారం విషయంలో మహిళల యోని సైజు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కొంతమందికి అది మరీ వదులుగా ఉంటుంది. కాబట్టి వారు కలయికను ఆస్వాదించలేరు. దీనికి కారణం డెలివరీ సమయంలో అది చినిగిపోవడం లేదా బిడ్డను కోసి తీయడం వంటి సమస్యలు ఉంటాయి.

సరైన ఆహారం..

సరైన ఆహారం..

ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి మహిళలు రెగ్యులర్ గా వ్యాయామం చేయడం.. మంచి పోషకాహారం తీసుకోవడంతో పాటు వైద్యులు సూచించిన మందులను నిత్యం వాడితే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

English summary

Wild facts about the penis size

Here we talking about wild facts about the penis size. Read on.
Desktop Bottom Promotion