Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
అక్కడ పుట్టుమచ్చలుంటే మీరు మచ్చేసుకుని పుట్టినట్లే, స్త్రీలతో ఆ సుఖం దక్కుతుందట..!
ఎవరైనా లక్కీ పర్సన్ అయితే అతన్ని మచ్చేసుకుని పుట్టావురా బాబు అంటారు. అవును బాడీపై కొన్ని చోట్ల మచ్చలు ఉండడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి.
ఎవరైనా లక్కీ పర్సన్ అయితే అతన్ని మచ్చేసుకుని పుట్టావురా బాబు అంటారు. అవును బాడీపై కొన్ని చోట్ల మచ్చలు ఉండడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి.
కుడి చెంపపై పుట్టు మచ్చ ఉంటే పెళ్లి త్వరగా అవుతుంది. కనుబొమ్మలపై ఉంటే కూడా పెళ్లి త్వరగా అవుతుంది. చెవులపై పుట్టు మచ్చలుంటే ఇంకా మంచింది. ఎందుకంటే వారు లైఫ్ లో కచ్చితంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది.

ముక్కు రంధ్రాల్లో
కొందరికి ముక్కు రంధ్రాల్లో కూడా పుట్టు మచ్చలుంటాయి. అలాంటి వారు చాలా లక్కీ ఫెలోస్. వాళ్లని అదృష్టం వెంటాడుతుంది.

ముక్కు పై భాగంలో
ఇక ముక్కు పై భాగంలో కూడా కొందరికి పుట్టు మచ్చలుంటాయి. అలాంటి వారు జర్నీలు బాగా చేస్తారని అర్థం. కొందరికి పెదవులపై పుట్టు మచ్చులుంటాయి. అలాంటి వారి తిండి పిచ్చి ఎక్కువ.

మెడపైన పుట్టు మచ్చ
మెడపైన పుట్టు మచ్చ ఉన్న మగాళ్లు చాలా లక్కీ. ఎందుకంటే అలాంటి వ్యక్తికి చాలా మంచి గుణవంతురాలైనా భార్య దొరుకుతుంది. భుజాలపై పుట్టు మచ్చలు ఉండకూడదు. ఉంటే చాలా రకాల బాధల్ని అనుభవిస్తారు.

రొమ్ములపై
కొందరికి రొమ్ములపై కూడా పుట్టు మచ్చలుంటాయి. కుడి రొమ్ముపై పుట్టు మచ్చ ఉంటే మీకు బాగా తెలివితేటలుంటాయి. కష్టపడి పని చేసే గుణం మీకు ఉంటుంది.

కుడి మోకాలిపై
కుడి మోకాలిపై ఉంటే మంచి అందమైన అమ్మాయి భార్యగా వస్తుంది. అయితే వీళ్లు భార్య చెప్పినట్లుగా వింటారు. ఎడమ మోకాలుపై ఉంటే బుద్ధి సరిగ్గా ఉండదు. భోగం కూడా స్వలంగా లభిస్తుంది. చెడు అమ్మాయిలతో స్నేహం చేస్తారు.

కుడి తొడపై
కుడి తొడపై ఉంటే ధనవంతులు అవుతారు. మంచి జీవితం ఉంటుంది. మంచి భార్య వస్తుంది. జీవితం ప్రశాతంగా ఉంటుంది. ఎలాంటి ఒడిదొడుకులుండవు. మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు. కష్టపడే పని చేసేతత్వం ఉంటుంది. మగ సంతానం ప్రాప్తిస్తుంది.

ఎడమ తొడపై
ఎడమ తొడపై ఉంటే చాలా స్త్రీలతో ఆ సుఖం దక్కుతుంది. అయితే దరిద్రం కూడా వెంటాడుతుంది. ఏ ప్రయత్నం చేసినా అపజయమే ఎదురవుతుంది.



Click it and Unblock the Notifications
