For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓనం పండుగలో వైట్ సారి & గోల్డ్ ఆర్నమెంట్స్ ప్రాముఖ్యత!

ఓనం పండుగలో వైట్ సారి & గోల్డ్ ఆర్నమెంట్స్ ప్రాముఖ్యత!

By Madhavi Lagishetty
|

ఓనం..లేదా...పంట పండుగ. కేరళలో అతిపెద్ద మరియు అత్యంత ఉత్తేజకరమైన సాంస్క్రతిక కార్యక్రమం. ఓనం పండుగను పదిరోజుల పాటు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగలో రంగులు మరియు ఆచారాలు, పూల కార్పెట్స్, సొగసైన దుస్తులు, విస్త్రుతమైన విందు మరియు అత్యంత ప్రసిద్ధ బోట్ రేస్ లు ఉంటాయి.

ఒకవైపు సాంప్రదాయిక వస్త్రాలు ధరించే మహిళలు...మరోవైపు ప్రత్యేకమైన ధోతీస్తో పురుషులు కనిపిస్తారు. అంతేకాదు ఆనందోత్సహాల మధ్య ఓనం పండుగను జరుపుకుంటారు. భారత్ మరియు ఇతర దేశాలలోని ఇతర రాష్ట్రాల ప్రజలు ఈ అందమైన పంట పండుగలో పాల్గొంటారు.

కేరళలో ఓనం ఫెస్టివల్ చరిత్ర..!కేరళలో ఓనం ఫెస్టివల్ చరిత్ర..!

మలయాళం క్యాలెండర్ కు అనుగుణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఓనం జరుపుకుంటారు. గొప్ప రాక్షసుడు మహాబలి మరియు లార్డ్ విష్ణువు యొక్క వామనా అవతార్ తిరిగి రావటానికి ఓనం వేడుకను జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.

Significance Of White Saree And Gold During Onam

వైట్ సారి ప్రాముఖ్యత....
కేరళ మహిళలు ఓనం పండుగ రోజుల్లో తెల్లని చీరలు ధరిస్తారు. ఈ చీరలను కసవు చీరలు అంటారు. ఈ కసవ్ చీరలు కేరళ యొక్క సంప్రదాయ దుస్తులు అని పిలుస్తారు. ఈ చీరలను ముండము నెరయథం అని పిలుస్తారు.

మలయాళంలో ఈ చీరను తునీగా పిలుస్తారు. తునీ అనగా వస్త్రం అని అర్థం. చీర ఎగువ భాగంను నెరయాథు అంటారు. సంప్రదాయ శైలిలో ధరించవచ్చు. సాధారణంగా నెరయతు రసవు లోపల నుంచి లేదా ఎడమ భుజంపై కూడా వేసుకోవచ్చు.

Significance Of White Saree And Gold During Onam

ఈ చీరలను కేరళలో కసవు అని పిలుస్తారు. ఈ చీరలు క్రీమ్ కలర్ లో ఉంటాయి. బంగారు రంగు అంచును కలిగి ఉంటాయి. ఈ చీరలు కట్టుకున్న మహిళలు మరింత సౌందర్యంగా కనిపిస్తారు. సంప్రదాయ వన్నే తెచ్చే ఈ చీరలను ఉత్తమ రూపంగా భావిస్తారు.

ఈ చీరల బార్డర్ లో స్వచ్చమైన బంగారు రంగులో నానబెడతారు. కేరళ కసవు ఓనం పండుగ సమయంలో ముఖ్యంగా మహిళల పవిత్రమైన చీరగా భావిస్తారు.

మిక్స్డ్ వెజిటేబుల్ తీయల్ ఓనమ్ స్పెషల్మిక్స్డ్ వెజిటేబుల్ తీయల్ ఓనమ్ స్పెషల్

Significance Of White Saree And Gold During Onam

ఓనం సమయంలో గోల్డ్ ప్రాముఖ్యత....
కేరళ ప్రజలకు ఓనం అతి ముఖ్యమైన పండగ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పండగ పవిత్రంగా భావించబడుతోంది. చాలామంది తామకు లేదా తమ ప్రియమైనవారికి బంగారం కొనుగోలు చేయడంలో బిజీగా ఉంటారు.

గోల్డ్ రాష్ట్రం యొక్క సంస్క్రుతికి మూలాలను కలిగి ఉంది. గోల్డ్ ను సంపదకు గొప్ప చిహ్నంగా చెప్పబడుతుంది. ఓనం సమయంలో బంగారం కొనుగోలు చేయడం ద్వారా వారి జీవితాల్లో అద్రుష్టంతోపాటు ఆనందాన్ని తెస్తుందని కేరళ ప్రజలు విశ్వసిస్తారు.

Significance Of White Saree And Gold During Onam

బంగారు నాణేలను పిల్లలకు పెద్దలు బహుమతిగా ఇస్తారు. మహిళలు సాధారణంగా వారి బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటారు. బంగారం మంచి అద్రుష్టం మరియు సంపద చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ సమయంలో బంగారంను కొనుగోలు చేస్తారు.
Significance Of White Saree And Gold During Onam

ఓనం సమయంలో వైట్ సారి యొక్క ప్రాముఖ్యత....
ఓనం ఎంతో ఉత్సాహంతో...ఆనందంతో జరుపుకుంటారు. కానీ కేరళ ప్రజలు ఈ ఉత్సవంలో అన్ని ఆచారాలను అనుసరించాల్సి ఉంటుంది. కేరళ మహాబలి కేరళను పరిపాలిస్తున్నప్పుడు అసంత్రుప్తితో లేదా నిరాశతో కూడిన ఇండ్లను ఉండలేదు. ప్రతి ఒక్కరికీ ఒక సంపన్న జీవితాన్ని గడిపారు.

బంగారం కొనుగోలు ఇంట్లోనే సంపన్నమైనది అని సూచిస్తుంది. బంగారు మహాబలికి మరియు విష్ణుకు శ్రద్ధాంజలికి కూడా ఉపయోగించబడుతుంది. ఓనం...దేశం అంతటా అందరికీ తెలిసిందే. ఓనం యొక్క ఆచారాలు దేశీయ మరియు విదేశీ పర్యాటకులను కేరళ రాష్ట్రానికి వచ్చేలా ఆకర్షిస్తాయి.

English summary

Significance Of White Saree & Gold Jewellery During Onam

Read to know what is the significance of wearing white saree and gold for Onam.
Desktop Bottom Promotion