శివరాత్రి లేదా మహా శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

By Staff

హిందూ మతం పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉన్నది.

MahaShivratri

మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు.

శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయానే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. మరి ఉపవాసం మరియు జాగరణ ఉండాలని కోరుకొనేవారు అంత కంటే ముందు శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర గురించి తెలుసుకోండి..

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

పురాణాల్లో ఈ పండుగ యొక్క ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి. ఒక కధ ప్రకారం,సముద్ర మదన సమయంలో ఒక విషపు కుండ సముద్రం నుండి ఉద్భవించింది. ఈ విషం మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని దేవతలు మరియు రాక్షసులు భయభ్రాంతులయ్యారు. వారు సహాయం కోసం శివుని వద్దకు వెళ్లారు. దాని చెడు ప్రభావాల నుండి ప్రపంచాన్ని రక్షించటానికి శివుడు ఆ విషాన్ని త్రాగెను.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

కానీ ఆ విషాన్ని మింగకుండా గొంతులో ఉంచుకోనేను. దాంతో అయన గొంతు నీలంగా మారింది. నీలం కంఠం ఉండుట వలన ఆయనను నీలకంఠ అని పిలుస్తారు. శివుడు ప్రపంచాన్ని కాపాడిన సందర్భంలో ఈ శివరాత్రి వేడుకను జరుపుకుంటున్నారు.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివ పురాణంలో మరొక కధ ప్రకారం, హిందు దేవతలు అయిన బ్రహ్మ,విష్ణు ఒకానొక సమయంలో,వారిలో ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. యుద్ధం యొక్క తీవ్రతను చూసి ఇతర దేవతలు భయపడి శివున్ని మధ్యవర్తిత్వం చేయమని కోరారు. వారి పోరాటం వ్యర్థము అని తెలియ చెప్పటానికి,శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మధ్య లో ఒక అగ్నితో కూడిన భారీ స్థంబం ప్రత్యక్షం చేసెను.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

వారి ఆధిపత్యంను నిరూపించుకోవటానికి ఆ స్థంబం యొక్క ప్రారంభం,ముగింపు కనుగొనాలని చెప్పెను. బ్రహ్మ హంస రూపంలో పైకి మరియు విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళెను. కానీ దానికి ఎటువంటి పరిమితి లేదు. వారు వేల మైళ్ళ దూరంను సోదించిన కూడా వారు ముగింపును కనుగొనలేదు.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

పైకి వెళ్ళుతున్న బ్రహ్మకు, కేటకి పుష్పం కిందకి ఎగురుతూ కనిపించెను. ఆ పువ్వును ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే, మండుతున్న స్థంబం ఎగువన తనను సమర్పించారని కేటకి తెలిపెను. పైన పరిమితిని వెతకలేక బ్రహ్మ తన శోధన పూర్తి అయిందని సాక్షిగా పుష్పంను తీసుకోవాలని నిర్ణయించుకొనెను.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

ఆ సమయంలో,శివుడు కోపంతో తన నిజమైన రూపాన్ని బహిర్గతం చేసెను. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శిక్ష విధించెను. ఎవరు బ్రహ్మను పూజించరని శివుడు శాపం ఇచ్చెను. కేటకి పుష్పంను కూడా ఎటువంటి ఆరాధనకు సమర్పించకుండా నిషేధించారు.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

ఆ సమయంలో,శివుడు కోపంతో తన నిజమైన రూపాన్ని బహిర్గతం చేసెను. బ్రహ్మ అబద్ధం చెప్పినందుకు శిక్ష విధించెను. ఎవరు బ్రహ్మను పూజించరని శివుడు శాపం ఇచ్చెను. కేటకి పుష్పంను కూడా ఎటువంటి ఆరాధనకు సమర్పించకుండా నిషేధించారు.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

ఆ పువ్వు యొక్క మాటలు తప్పుగా నిరూపించబడ్డాయి. ఫాల్గుణ మాసంలో 14 వ రోజు కృష్ణ పక్షం రోజున శివుడు స్వయంగా శివలింగం రూపంలో ఉద్భవించెను. ఆ రోజు ప్రత్యేకంగా పవిత్రమైన మరియు మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ రోజు శివున్ని పూజిస్తే ఆనందం మరియు శ్రేయస్సు వస్తాయని నమ్ముతారు.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

ఒక పురాణం ప్రకారం,శివరాత్రి అంటే రాత్రంతా శివుని ఆరాధన గురించి వివరిస్తుంది. ఒకప్పుడు శివుడు యొక్క గొప్ప భక్తుడైన పేద గిరిజన వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతి రోజు కట్టెలు కొట్టుకోవటానికి అడవి లోపలకు వెళ్ళేవాడు. అయితే అతను తన మార్గం మర్చిపోయి,సంధ్యవేళ ముందు ఇంటికి తిరిగి కాలేదు.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

అప్పుడు చీకటి పడిపోయింది, అతను అడవి జంతువుల అరుపులను విన్నాడు. అతను భయంతో రోజు బ్రేక్ మరియు ఆశ్రయం కోసం సమీప చెట్టు మీదకు ఎక్కాడు. కొమ్మల మధ్య ఉన్న అతను మగత నిద్రపోయి, చెట్టు మీద నుండి పడిపోతానని భయపడెను. అతను మేలుకొని ఉండటానికి, ఆ సమయంలో శివుడు యొక్క పేరును పఠిస్తూ, ఆ చెట్టు ఆకును త్రెంపి కిందకు వేయాలని నిర్ణయించుకొనెను.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

తెల్లవారేసరికి అతను మేల్కొని, తాను వేసిన ఆకులు శివలింగం మీద పడినట్లు గ్రహించెను. ఆ గిరిజన వ్యక్తి చెట్టు నుండి ఆ సమయంలో ఆకులను త్రెంపి మరియు క్రింద వేసినప్పుడు అతను చీకటిలో చూడలేదు. ఆ చెట్టు వెలగ పండు లేదా బెల్ చెట్టుగా సంభవించింది.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

అతనికి తెలియకుండా రాత్రంతా శివునికి ఆరాధన చేసెను. దీని కృప వలన గిరిజన వ్యక్తి దివ్య ఆనందంతో ప్రతిఫలం పొందెను. మహా శివరాత్రి నాడు భక్తులు ఫాస్టింగ్ ఉండి ఈ కధను వల్లిస్తారు. రాత్రంతా పరిశీలించిన తరువాత, భక్తులు శివునికి ప్రసాదం సమర్పించి ఆ తర్వాత తింటారు.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

మహాశివరాత్రి తర్వాత వెంటనే, దాదాపుగా ఒక అద్భుతం జరుగుతుంది. శీతాకాలం తర్వాత చెట్లు మొత్తం పువ్వులతో మరియు భూమి యొక్క సంతానోత్పత్తిని మరల పొందేటట్టు చేస్తుంది. బహుశా దీని కారణంగా శివలింగంను సంతానోత్పత్తి చిహ్నంగా భారతదేశం అంతటా పూజలు చేస్తారు. ఈ ఉత్సవాలు భారతదేశం యొక్క వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా జరుగుతాయి.

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

శివరాత్రి యొక్క ఉద్భవ చరిత్ర

మహాశివరాత్రి మాత్రమే ఒక ఆచారకర్మగా సంతరించుకుంది. అంతేకాక హిందూ మతం యొక్క విశ్వ సంబంధిత నిర్వచనంగా ఉంది. ఇది అజ్ఞానం తత్వాన్ని, జ్ఞానం యొక్క కాంతిని ప్రసరించుట,విశ్వం యొక్క అవగాహనను తెలియజేయుట, చల్లని మరియు పొడి శీతాకాలం తర్వాత వసంత ద్వారాలు తెరుచుకొనుట మరియు అతని ద్వారా సృష్టించబడిన జీవుల యొక్క అవగాహనను తెలుసుకోవటానికి సుప్రీం శక్తి ఉద్భవించింది.

Desktop Bottom Promotion