For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీమంతులు అవ్వాలంటే మీరు ఖచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు..

By Staff
|

పురాతన కాలం నుండి మన ఇండియాలో కొన్ని నియమాలను పాటిస్తున్నారు, వీటిని అనుసరిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ కాలం నుండి ఈ నాటి కాలం వరకూ ఆ నియమాలను కరెక్ట్ గా మరియు సంప్రదాయంగా పాటించడం వల్ల జీవితంలో గౌరవప్రదమైన ప్రయోజనాలు మరియు మనశ్శాంతి పొందుతారు.పురాతన కాలంలోని వారు కేవలం నేచర్ మరియు కాస్మిక్ ఎనర్జీ వల్ల జీవించే వారు, తర్వాత వాస్తు శాస్త్రం అనుసరించడం మొదలు పెట్టారు. స్రుష్టినియమాలను అనుసరించి వాస్తు శాస్త్రం మొదలు పెట్టారు .

డబ్బు అందరూ సంపాదిస్తారేమో గానీ దాన్ని నిలుపుకునే వారు కొందరే. ఈ సమస్యకు సరైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవటం, దుబారా వంటి కారణాలతో బాటు వాస్తు దోషాలు కూడా కారణమేనని చెప్పాలి. అయితే ఈ సమస్యకు ఫెంగ్‌షుయ్‌ వాస్తులో చక్కని పరిష్కార మార్గాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం. వాస్తు టిప్స్ ను అనుసరించి మీరు కూడా ధనవంతులుగా మారాలనుకుంటే ఈ క్రింది టిప్స్ ను ఫాలో అవ్వండి..

ధనవంతులు అవ్వడానికి పాటించాల్సిన వాస్తు టిప్స్

వాస్తు టిప్ 1:

వాస్తు టిప్ 1:

సంపద బాగా వ్రుద్ది చెందాలంటే ఇంట్లో నార్త్ డైరెక్షన్ లో ఉంచడం వల్ల పాజిటివ్ మరియు ఎనర్జీని పొందుతారు. ఇంటి ప్రదాన ద్వారం ముందు ఎలాంటి వైర్లు , పోల్స్, పిట్ లేదా ఇతర వస్తువులను ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

వాస్తు టిప్ 2:

వాస్తు టిప్ 2:

నార్త్ , ఈస్ట్ ప్రదేశంలో బీరువా ఉంచుకోవడం వల్ల ఎంత సంపాందించినా నిలవదు. ఎక్కువగా ఖర్చై పోతుంది, ఖర్చులుపెరుగుతాయి. నార్త్ ఈస్ట్ లో ప్రదేశంలో ఇంటిని క్లీన్ గా...ఓపెన్ గా ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అక్కడ దేవుడుని పూజించుకోవచ్చు.

వాస్తు టిప్ 3:

వాస్తు టిప్ 3:

నార్త్ కుబేరునికి మంచి ప్రదేశం, సంపద పెరుగుతుంది. కాబట్టి, ఈ ప్రదేశం ఎనర్జిటిక్ గా మరియు పాజిటివ్ గా ఉంచుకోవాలి . సంపద పెరగడానికి సహాయపడుతుంది.

వాస్తు టిప్ 4:

వాస్తు టిప్ 4:

మన ఇల్లు ఒక దేవాలయం వంటిది. ఇంటిని ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటే అంత ప్రయోజనాలను పొందవచ్చు. అందువల్ల ఇంట్లో ధనం సంపంద వ్రుద్ది చెందాలంటే ఇంటిని అన్ని రకాలుగా సిద్దంగా ఉంచాలి.

వాస్తు టిప్ 5:

వాస్తు టిప్ 5:

ఇంట్లో సంపద పెరగాలంటే నార్త్ ఈస్ట్ ఇంటి మీద కానీ, లేదా గ్రౌండ్ లో కానీ వాటర్ ట్యాంక్స్ ఉండకూడదు.

వాస్తు టిప్ 6:

వాస్తు టిప్ 6:

ఫిష్ ఎక్వేరియం సంపదకు పాజిటివ్ గా సూచిస్తుంటారు. కాబట్టి అట్రాక్టివ్ గా మరియు హెల్తీగా..చురుకుగా తిరుగాడు చేపలను ఎంపిక చేసుకుని ఫిష్ ట్యాంక్ లో వదలాలి. వాటర్ తరచూ మార్చుతుండాలి. మురికిగా మారకుండా ఏరియేటెడ్ చేయాలి. ఫిష్ టాంక్ లో చేపలు చురుకుగా తిరుగుతుంటే ఇంట్లో సంపద, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

వాస్తు టిప్ 7:

వాస్తు టిప్ 7:

ఎప్పుడూ బెడ్ రూమ్ లోని విండోస్ కనీసం రోజుకు 20 నిముషాల తెరిచి ఉంచాలి. ఫ్రెష్ ఎనర్జీ లోపలకి రావడానికి సహాయపడుతుంది. అలాకాకపోతే, ప్రతి రోజూ రాత్రి నెగటివ్ ఎనర్జీతో నిద్రించాల్సి వస్తుంది . ఇలా జరిగితే , భవిష్యత్త్ సుఖంగా ఉంటుందని మీరు ఎలా భావిస్తారు . బెడ్ ఎప్పుడూ ఫ్లోర్ కు ఒక అడుగు ఎత్తులోఉండాలి . కొన్ని నియమాలు పాటించడం వల్ల సంపద పెరుగుతుంది.

వాస్తు టిప్ 8:

వాస్తు టిప్ 8:

ఇంట్లో గడియారాలన్ని పనిచేసేట్లు చూసుకోవాలి. ఒక వేళ పనిచేయకపోతే, వాటిని రిపేర్ చేయించడం లేదా వాటిని పారవేయడం చేయాలి. గడియారం పనిచేయకపోతే ఆర్థికపరంగా స్థిరంగా ఉండలేరు . ఆలస్యంగా తిరిగే గడియారాలన్నీ మీ డ్యూడేట్స్ కు సంకేతంగా సూచిస్తుంటాయి.

వాస్తు టిప్ 9:

వాస్తు టిప్ 9:

ఇంటికి ప్రధాణ ద్వారం చాలా ముఖ్యం. పాజిటివ్ అయినా, నెగటివ్ అయినా ఇంటి ప్రధాన ద్వారం గుండానే ప్రవేశిస్తుంది. ప్రధాన ద్వారం అపార్ట్ మెంట్ లోని చివరగా ఉంటే సంపద పెరగడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఫైనాన్సియల్ గా పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

వాస్తు టిప్ 10:

వాస్తు టిప్ 10:

వాస్తు నియమాల్లో ముఖ్యమైనది , ఇంట్లో గాలి వెలుతురు బాగా వస్తుండాలి, విండోస్, డోర్లు క్లీన్ గా ఓపెన్ గా ఉండాలి . ఇలా ఉన్నప్పుడు సంపద వెల్లువలా వచ్చి పడుతుంది.

వాస్తు టిప్ 11:

వాస్తు టిప్ 11:

ఇంట్లో దేవుడు విగ్రహాలు, ముఖ్యంగా గణేషుడు విగ్రహం, ఇంటికి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది. అయితే గణేష్ విగ్రహాలను నార్త్ ఈస్ట్ లో పెట్టకూడదు.

వాస్తు టిప్ 12:

వాస్తు టిప్ 12:

వాస్తు నియమాల్లో క్యాస్ డ్రాయర్ లో అద్దం పెట్టడం సంపదను సూచిస్తుంది, సంపదను పెంచుతుంది . బాత్ రూమ్ లో గ్రీన్ ప్లాంట్స్ గ్రెయిన్స్ ఉంచడం వల్ల మంచిది., అదే విధంగా పగిలిన అద్దాలు, నిలిచిపోయిన గడియారాలు, లేదా పనిచేయని ఎలక్ట్రిక్ వస్తువులు ఇంట్లో ఉంచుకోకూడదు .

వాస్తు టిప్ 13:

వాస్తు టిప్ 13:

ఫైనాల్సియల్ గా స్థిరపడాలంటే సౌత్ వెస్ట్ ‘‘కుబేర మూల' (ఈ కార్నర్ సంపదకు నిలయం). సేఫ్టీ లాకర్స్ ను దక్షిణ గోడకు కు నార్త్ వైపు ఓపేన్ చేసే విధంగా ఉండాలి . ఇది కుబేరున్ని ఆహ్వానించడానికి మంచి వాస్తు.

వాస్తు టిప్ 14:

వాస్తు టిప్ 14:

లాకర్ ను నార్త్ ఈస్ట్ లో పెట్టకూడదు. ధన నష్టం జరుగుతుంది. సౌత్ ఈస్ట్-నార్త్ వెస్ట్ కార్నర్స్ కూడా మంచిది కాదు, అనవసర ఖర్చులను సూచిస్తుంది.

వాస్తు టిప్ 15:

వాస్తు టిప్ 15:

డోర్స్ మరియు విండోస్ యొక్క అద్దాలు క్లీన్ గా ఉంచాలి. ఇవి క్లీన్ గా లేకపోతే వచ్చే సంపదను అడ్డుకుంటుంది.

వాస్తు టిప్ 16:

వాస్తు టిప్ 16:

ఇంట్లో సంపద నీళ్ల ప్రాయంగా ఖర్చైపోతుంటే, బాత్ రూమ్ లో గ్రీన్ ప్లాంట్స్ లేదా గ్రెయిన్స్ ఉంచాలి. డబ్బు అనవసరంగాఖర్చుకాకుండా చేస్తుంది. . చెట్లు పెరిగినట్లు, నీరు రీసైలింగ్ పద్దతిలో నిండుతున్నట్లు సంపద పెరగుతుంది, నిలుస్తుంది.

వాస్తు టిప్ 17:

వాస్తు టిప్ 17:

బాల్కనీ, లేదాయార్డ్ లో పక్షులకు ఆహారం లేదా బర్డ్ బాత్ ను అరేంజ్ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీని అవి తీసుకొస్తాయి . బర్డ్ బాత్స్ లేదా ఫీడర్స్ ఫైనాన్సియల్ సమస్యలను క్లియర్ చేస్తాయి.

వాస్తు టిప్ 18:

వాస్తు టిప్ 18:

డ్రైనేజ్ పైప్స్ ఈస్ట్ లేదా నార్త్ లో ఫిట్ చేయాలి . ఈ ప్రదేశంలో గుంతలు, మర్మమత్తులు లేకుండా చూసుకోవాలి.

English summary

vastu tips to attract wealth and prosperity

Ancient sages of India laid down certain principles, following which, the human race could enhance its way of living. If followed correctly and religiously, these principles indisputably bear out benefits and peace in our lives.
Desktop Bottom Promotion