Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే
విజయ గణపతి రూపంలో వినాయకుడు
వినాయకుడి యొక్క 32 రూపాలలో విజయగణపతి రూపం 14వది. విజయ గణపతి రూపంలో నున్న వినాయకుడు నాలుగు చేతులు కలిగి ఉండి మూషిక వాహనంపై కూర్చుని ఎరుపు రంగులో దర్శనమిస్తాడు. తన నాలుగు చేతులలో బంగారు మామిడిపండును, ఉచ
వినాయకుడి యొక్క 32 రూపాలలో విజయగణపతి రూపం 14వది. విజయ గణపతి రూపంలో నున్న వినాయకుడు నాలుగు చేతులు కలిగి ఉండి మూషిక వాహనంపై కూర్చుని ఎరుపు రంగులో దర్శనమిస్తాడు. తన నాలుగు చేతులలో బంగారు మామిడిపండును, ఉచ్చును తన దంతాన్ని అలాగే ఏనుగును అదిలించడానికి ఉపయోగపడే ఆయుధాన్ని కలిగి ఉంటాడు. విజయ అంటే విజయం సాధించడమని అర్థం.

ఆశ్లేష నక్షత్రం లేదా ఐల్యం నక్షత్రమనేవి విజయగణపతికి చెందినవి. ఈ రూపంలో వినాయకుడిని కొలిస్తే భక్తులకు ఎదురే ఉండదు. పనులు చక్కగా పూర్తయిపోతాయి.

ఎటువంటి ఆటంకాలు ఎదురవవు. అలాగే, ఈ రూపంలోనున్న వినాయకుడిని కొలిస్తే బాధల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందని కూడా భక్తుల విశ్వాసం.

విజయ గణపతి రూపంలో వినాయకుడు
విజయ గణపతి మంత్రం
పాశాంకుశా స్వదంతామ్ర ఫలవం అఖువాహనః |
విఘ్నం నిహంతు నః సర్వం రక్తవర్నో వినాయకః||

ఈ మంత్రం యొక్క అర్థం
విజయాన్ని అందించే గణపతి వేగవంతంగా నడిచే మూషికాన్ని వాహనంగా చేసుకున్నాడు. నాలుగు చేతులు కలిగిన ఈ విజయ గణపతి ఎరుపు రంగులో దర్శనమిస్తాడు. తన చేతులలో మామిడిపండుని, ఏకదంతాన్ని, ఉచ్చుని అలాగే ఏనుగుని అదిలించడానికి అవసరమయ్యే ఆయుధాన్ని కలిగి ఉన్నాడు.



Click it and Unblock the Notifications
