For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనుమంతుడిని పవనపుత్రుడని ఎందుకు పిలుస్తారు? వాయు పుత్రుడుగా ఎలా పుట్టాడు

By Lekhaka
|

పూర్వకాలం లో పుంజికస్తల అనే అప్సరస ఒకసారి భూలోకానికి వచ్చి తిరుగుతుండగా ఒక కోతి ధ్యానమగ్నమై ఉండగా చూసి అతని తపస్సు కు భంగం కలిగే విధంగా ప్రవర్తించినది(పెద్దగా నవ్వుతూ అతని మీద రాళ్ళు వేసినది). అప్పుడు తపస్సు నుండి లేచిన ఆ తపస్వి ఆమెను మరు జన్మలో వానరo గా పుట్టమని శపించాడు. ఆమె చేసిన తప్పును గ్రహించి శాపవిమోచనం చెప్పమనగా ఇది దైవకార్య నిమిత్తమై ఆ పరమాత్మ తనతో ఈ విధమైన శాపాన్ని ఆమెకు వచ్చేలా చేసాడు అని, ఆమె వానరం గా ఉన్నపుడు అతివీరభయంకరమైన బలం కలిగిన పుత్రుడిని శివ అంశగా పొందుతావు అని ఉరడిoచాడు.

Why Hanuman is called Pawanputra?,

ఈ విషాదం తో స్వర్గానికి చేరిన ఆమెను తనను సంతోషింప చేయవలసినది అని ఇంద్రుడు కోరాడు. దానికి ఆమె అంగీకరించలేదు కనుక ఆమెను భూలోకం లో జన్మించమని శపించాడు.హనుమంతుడు వాయుపుత్రుడుగా ఎలా పుట్టడాడో తెలుసుకుందాం..

 తల్లి మరియు తండ్రి

తల్లి మరియు తండ్రి

హనుమాన్ తల్లి పేరు అంజన మరియు కేసరి తండ్రి పేరు. తల్లితండ్రులనుండి హనుమంతుడికి ఆంజనేయ మరియు కేసరినందన అన్న పేర్లు వొచ్చాయి.

అంజన ఎవరు?

అంజన ఎవరు?

అంజన ఒక అప్సర అని నమ్ముతారు. ఈమె వెనుక కథ ఏమిటంటే దేవతల గురువైన బృహస్పతికి పుంజికస్థల అనే ఒక సహాయకురాలు ఉండేదని చెపుతారు. ఆమె ఒక ఆడకోతి రూపం పొందమని శపించబడింది.

ఆ శాపం ఎలా తొలగిపోతుంది?

ఆ శాపం ఎలా తొలగిపోతుంది?

ఆమె శివుని అవతారానికి జన్మ నిచ్చినప్పుడు మాత్రమే ఆమెకు శాపవిమోచనం కలుగుతుంది.

 శివుడిని ప్రసన్నం చేసుకోవటం

శివుడిని ప్రసన్నం చేసుకోవటం

ఆమె తిరిగి అంజనగా జన్మించిన తరువాత శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి కఠినమైన తపస్సు, నిబంధనలను ఆచరించింది. చిట్టచివరకు ఆమె భక్తికి మెచ్చి, ఆమె శాపవిమోచనానికి వరం ప్రసాదించాడు.

రాముడితో సాన్నిహిత్యం

రాముడితో సాన్నిహిత్యం

అయోధ్యకు రాజు అయిన దశరథుడికి అగ్నిదేవుడు ఒక గిన్నె నిండా పాయసమిచ్చి, దానిని దశరథుడి సతులకు పంచమన్నాడు. ఆ పాయసాన్ని తిన్న సతులకు దైవాంశసంభూతులైన పుత్రులు కలుగుతారని చెప్పాడు. ఆ పాయసం నుండి ఒక గ్రద్ద కూడా ఒక ముద్ద తినింది.

సుమిత్ర భాగం

సుమిత్ర భాగం

సుమిత్ర తన భాగం తినే ముందు స్నానం చేయటానికి వెళ్ళింది. సుమిత్ర తినవలసిన భాగం నుండి డేగ తన నోటిలో పట్టినంత తీసుకుని యెగిరి వెళ్లి ధ్యానం చేసుకుంటున్న అంజన ముందు పడవేసింది.

వాయుదేవుడి రాక

వాయుదేవుడి రాక

పవనుడు, వాయుదేవుడు ఆ డేగ నోటి నుండి పడుతున్న ఆ పాయసాన్ని అంజన చేతిలో పడేట్లు చేశాడు. తరువాత ఆ దైవప్రసాదాన్ని ఆమె తీసుకున్న తరువాత, అంజన హనుమంతుడికి జన్మ ఇచ్చింది.

వాయుదేవుడి దీవెన

వాయుదేవుడి దీవెన

వాయుదేవుడు హనుమంతుడిని ఎప్పుడు తన కుమారుడిగానే భావించాడు మరియు అతనికి తన శక్తులను ఇచ్చాడు. దీని అర్థం ఏమిటంటే హనుమంతుడు మారుతుల వేగంతో సమానంగా ప్రయాణించగలడు. అందుకే, హనుమంతుడికి 'మారుతి' అని ఇంకొక పేరు కూడా ఉన్నది.

పవనపుత్రుడు

పవనపుత్రుడు

వాయుదేవుడి మీద గౌరవంతో హనుమంతుడిని పవనపుత్రుడు అని కూడా పిలుస్తారు.

సూర్యభగవానుడు మరియు నారదుడు

సూర్యభగవానుడు మరియు నారదుడు

హనుమంతుడి చిన్నతనంలో సూర్యభగవానుడు గ్రంథాలను అందించాడు. నారదుడు హనుమంతుడు సంగీత గురువు అయి ఉంటాడని భావించాడు.

హనుమంతుడు ఒక ప్రేరణ

హనుమంతుడు ఒక ప్రేరణ

హనుమంతుడు ముందు తరాలవారికి ఒక ఆదర్శవంతమైన ప్రేరణ. భక్తులకు ఒక రోల్ మాడల్.

మీ భావాలను పంచుకోండి

మీ భావాలను పంచుకోండి

హనుమంతుడి పట్ల మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు, మాతో పంచుకోండి!

English summary

Why Hanuman is called Pawanputra?

Why Hanuman is called Pawanputra?,The first thing that comes to your mind when you think of Lord Hanuman is strength; immense strength! And when we think of Hanuman, we tend to feel courageous. In fact, courage is the only hope when your life is surrounded by problems and obstacles.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more