Home  » Topic

దుష్ప్రభావాలు

స్మోకింగ్ వల్ల చర్మానికి మరియు జుట్టుకు కలిగే హాని
ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇది శరీరాన్ని, మనసును మాత్రమే కాకుండా, మీ అందానికి కూడా ఊహకు అందని నష్టాన్ని కలుగజేస్తుంది. క్రమంగా ఈ ధూమపానం, మీ రూపురేఖలు మరియు మీ లుక్ ని పూర్తిగా మార్చివేయగలదు.ధూమపానానికి అలవాటు పడిన వ్యక్తి. దాని నుండి బయటకు రావడం కూ...
Effects Of Smoking On Skin And Hair

టమోటో విత్తనాలు: ప్రయోజనాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్
భారతీయ వంటకాలలో టొమాటో అత్యంత కీలకమైన కూరగాయగా ఉంటుందని మనందరికీ తెలుసు. కొందరు వంటలలోనే కాకుండా, నేరుగా లేదా జ్యూస్ రూపంలో అయినా తీసుకునేందుకు మక్కువను ప్రదర్శిస్తుంటారు. ఒ...
నిజంగా ఆక్యుపంక్చర్ బరువు తగ్గడానికి సహాయపడుతుందా?
ఈ క్షణం ప్రపంచ జనాభాలో సుమారు 20 శాతం మంది ఏదైనా ఒక అంశం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు అంటే , అది ఖచ్చితంగా బరువును తగ్గించుకోవడమే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ దీనికి...
Does Acupuncture Really Help In Weight Loss
హస్త ప్రయోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసా ?
పురుషుల విషయంలో హస్త ప్రయోగం అధిక ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు అనేక ప్రయోజనాలను అందివ్వగలదు. కానీ ఏది కూడా మితిమీరకూడదు అన్నట్లుగా, అధిక హస్తప్రయోగం శరీరం యొక్క సహజ కార్యాచరణ...
రోజులో ఒక్క గ్లాస్ మద్యం (ఆల్కహాల్) తీసుకున్నా ఆరోగ్యానికి ప్రమాదకరమా?
నేడు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని తెలుసుకుంటూ కూడా, వారాంతంలో లేదా పార్టీలలో మాత్రమే మద్యాన్ని తీసుకునేలా కొందరు ఆలోచనలు చేస్తున్నారు. మరికొంతమంది, రోజులో ఒక్క గ్లా...
Even One Glass Of Alcohol A Day May Pose Health Risk Study Finds
కలబంద గుజ్జు లేదా లేటెక్స్ లేదా రసం వలన కలిగే తొమ్మిది దుష్ప్రభావాలు!
కలబంద ఎటువంటి పరిచయం అవసరం లేని ఒక సాధారణ సహజ సౌందర్య పోషక పదార్ధం. అంతేకాక దీనికి అందంతో పాటుగా, ఆరోగ్యపరమైన ప్రయోజనాలను పొందడానికి వినియోగిస్తారు. కలబంద అనేకమైన ఆరోగ్య ప్రయ...
వక్కపొడి వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు
వివిధ ఏషియన్ కల్చర్స్ లో వక్కపొడికున్న విశిష్టత ప్రతేక్యం. వక్కపొడిని పాన్ రూపంలో తీసుకోవడం ఎంతో మందికి అలవాటే. పాన్ ను తీసుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే, పాన్ త...
Dangers Of Chewing Betel Nut
అతిగా నీళ్లను తాగడం వలన మెదడు వాపుకు గురయ్యే ప్రమాదం తలెత్తుతుందా?
మండే వేసవి కాలంలో వేడిని తట్టుకోవడానికి మనం ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉంటాం. నీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ ను అరికట్టవచ్చని డాక్టర్ల నుంచి కూడా సూచనలు అందుతాయి. అయితే, ...
గర్భస్రావం చేయించుకుంటే, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి?
తల్లి కావడమనేది ఒక మహిళకు ప్రపంచంలో అత్యుత్తమమైన ఆనందం. కానీ కొంతమంది మహిళలు ఈ అదృష్టానికి నోచుకోలేరు. దీనికి వివిధ కారణాలు ఉంటాయి.ఒక స్త్రీ శరీరం బిడ్డకు జన్మనివ్వడానికి వీ...
What Are The After Effects Of Abortion
ఫాస్ట్ ఫుడ్స్ మహిళల ఫెర్టిలిటీపై దుష్ప్రభావం చూపుతాయా?
ఫాస్ట్ ఫుడ్స్ ని తీసుకునే మహిళలు ఇన్ఫెర్టిలిటీ బారిన పడే ప్రమాదం ఉందని ఇటీవలి అధ్యయనం స్పష్టంచేస్తోంది. అందువలన, మహిళలు వీలైనంతగా ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండటం ఉత్తమమని ఈ అధ్...
ఖ‌ర్జూరాల‌ను తెగ తినేస్తున్నారా? ఇది చ‌దివితే దాని జోలికి వెళ్ల‌రేమో!
రంజాన్ మాసంలో ఖ‌ర్జూరాలు మార్కెట్‌లో కుప్ప‌లు తెప్ప‌లుగా అమ్ముతుంటారు. ఎరుపు, న‌లుపు రంగుల్లో నిగ‌నిగ‌లాడుతూ చాక్లెట్ల‌లా నోరూరిస్తుంటాయి. వాటిని చూడ‌గానే గ‌బగ&z...
Serious Side Effects Dates
అశ్వ‌గంధ వ‌ల్ల క‌లిగే 13 ర‌కాల దుష్ప్ర‌భావాలు
ఆయుర్వేదంలో ప్రాథ‌మికంగా వాడే మూల‌కాల‌లో అశ్వ‌గంథ ప్ర‌ధాన‌మైన‌ప్ప‌టికీ దీని వాడ‌కం వ‌ల్ల దుష్ప్ర‌భావాలు కూడా ఉన్నాయి. న‌మ్మ‌శ‌క్యంగా లేన‌ప్ప‌టికీ, ఇది ని...
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more