Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
పావుగంట వ్యాయామంతో, 3 సంవత్సరాల ‘ఎక్స్ట్రా లైఫ్’!!
Body Care
oi-Sivanjaneyulu

20 ఏళ్లు పై బడిన నాలుగు లక్షల మంది పై తైవాన్ ఆరోగ్య పరిశోధనా కేంద్రం 1996 నుంచి 2008 వరకు ఈ పరిశోధన చేసింది. వ్యాయామం అస్సలు చేయ్యని వారితో పోల్చితే రోజు కనీసం 15 నిమిషాలు వ్యాయామం చేసేవారు ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలను పొందుతున్నారని అధ్యయన విభాగాధిపతి చి-పాంగ్ వెల్లడించారు.
వ్యాయామం చేసే సమయం పెరిగే కొద్ది లాభం కూడా పెరుగుతుందట. అయితే రోజు 100 నిమిషాలకు మించి వ్యాయామం చేసినా దానివల్ల ఎలాంటి అదనపు లాభాలు ఉండవని వీరు అంటున్నారు. నగర జీవితంలో వ్యాయామం చేయని వారు ప్రధానంగా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు పరిశోధనలో తేలింది.
Comments
English summary
15 Minutes of Daily Exercise Boosts Lifespan!!| పావుగంట వ్యాయామంతో, 3 సంవత్సరాల ‘ఎక్స్ట్రా లైఫ్’!!
Story first published: Monday, October 3, 2011, 18:52 [IST]
Other articles published on Oct 3, 2011



Click it and Unblock the Notifications