Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
భోజనం వెంటనే నిద్ర, మరణానికి ఆహ్వానమా..?
Body Care
oi-Sivanjaneyulu

నడకను పక్కనపెట్టడం వల్ల పొట్టపెరుగుతుంది. రాత్రి సాధ్యమైనంత వరకు పెందలాడే తినాలి. సులభంగా అరిగే ఆహార పదర్ధాలను భుజించటం వల్ల జీర్ణ వ్యవస్థ సమర్ధవంతంగా పని చేస్తుందట. భోజనం అనంతరం పండ్లు తినే అలవాటున్నవారు, భోజనానికి రెండు గంటల ముందుగాని, రెండు గంటల తరవాతగాని ఈ ప్రక్రియకు పూనుకోవాలంటున్నారు.
ఆరోగ్యవంతమైన అలవాట్లను పెడచెవిన పెట్టి, తిన్నవెంటనే నిద్రించిటంతో పాటు సెక్స్ లో పాల్గొనే వారికి ఆయుష్షు తగ్గి మరణం త్వరగా దాపరిస్తుందని వైద్య నిపుణులతో పాటు ఆయుర్వేద శాస్త్ర్రాలు హెచ్చరిస్తున్నాయి.
Comments
English summary
After Eating,Sleeping Is a Life Threat..? | భోజనం వెంటనే నిద్ర, మరణానికి ఆహ్వానమా..?
Story first published: Wednesday, October 12, 2011, 10:14 [IST]
Other articles published on Oct 12, 2011



Click it and Unblock the Notifications