Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
టెన్షన్ పడుతున్నారా..?
Body Care
oi-Sivanjaneyulu

ఒత్తిడి సమయంలో గుండె వేగంగా కొట్టుకోవటం, ఏ పనిమీదా ఏకాగ్రతని పెట్టలేకపోవటం, జ్ఞాపకశక్తి కోల్పోవటం, మత్తుగా అనిపించడం ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్లినపుడు వెంటనే ఉపశమనం పొందాలంటే నిదానంగానూ, ఒకే వేగంతో స్థిరంగానూ ఊపిరి పీల్చుకోవాలి. అలాచేస్తే కాస్త నెమ్మదిస్తుంది. మీకు నచ్చిన వారితో వేరే ఇతర విషయాలను మాట్లాడండి. దీనితో ఇతర విషయాలు వినడం వల్ల మనసు కాస్త కుదుటపడుతుంది.
Comments
English summary
Stress Symptoms | టెన్షన్ పడుతున్నారా..?
Story first published: Sunday, December 11, 2011, 11:44 [IST]
Other articles published on Dec 11, 2011



Click it and Unblock the Notifications
