అలోవెరలో దాగున్న చర్మ సౌందర్య రహాస్యాలతో పాటు మరికొన్ని..

By: Mallikarjuna
Subscribe to Boldsky

కలబంద, దీన్నే అలోవెర అని కూడా పిలుస్తారు. దీన్ని పురాతన కాలం నుండి ఒక ఔషదంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని మరో పేరు ''ప్లాంట్ అఫ్ ఇమ్మోర్టాలిటి’’.

అలోవెరలో ఔషధగుణాలు అద్భుతంగా ఉన్నాయి. మరియు సన్ బర్న్ నివారించడంలో ఇది గ్రేట్ అని చెప్పవచ్చు.

చర్మం మృదుత్వానికి అలోవెర జెల్ ..!

అలోవెర కాక్టస్ ప్లాంట్ లిల్లియోసియా కుటుంబానికి చెందినది. ఇది పొడి వాతావరణంలో మాత్రమే పెరుగుతుంది. ముఖ్యంగా ఆఫ్రికా మరియు ఇండియాలో ఎక్కువగా పెరుగుతుంది. పురాతన కాలం నుండి కొన్ని వేలా సంవత్సరాల నుండి దీన్ని ఉపయోగిస్తున్నారు .

అలోవెర సీక్రెంట్ ఏంటో చూడటానికి మొక్కలా ఉండే ఆకుల నుండి ఒక విధమైనటువంటి క్లియర్ జెల్ ను మనం పొందవచ్చు. జెల్ అనేక చర్మ సమస్యలను నివారించడంతో పాటు గాయాలను మాన్పుతుంది.

అన్ని రకాల జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

కొన్ని పరిశోధనల ప్రకారం అలోవెర జెల్ ను డ్రై స్కిన్, పేల్ స్కిన్, కాస్మొటిక్ ఎలిమెంట్, హెయిర్, స్కాల్ఫ్ సమస్యలను నివారించడానికి గ్రేట్ గా ఉపయోగపడుతుందని కనుగొన్నారు.

గాయాలు , కాలిన గాయాలను మాన్పడంలో చిన్ని చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్, సిస్ట్స్, డయాబెటిస్, మరియు బ్లడ్ లిపిడ్ తొలగించడంలో మరియు కొన్ని ప్రమాదకరమైన ఎగ్జిమా, జెనిటిల్ హెర్పస్, చుండ్రు, పోరియోసిస్, చుండ్రు, నోటిపగుళ్ళు, స్కిన్ అల్సర్, నివారించడంలో మయో క్లీనిక్ గా పనిచేస్తుంది.

అలోవెరలో 8 ప్రయోజనాలున్నాయి:

1. సన్ బర్న్ నివారిస్తుంది.

1. సన్ బర్న్ నివారిస్తుంది.

అలోవెర సన్ బర్న్ నివారిస్తుంది. ఇందులో ఉండే పవర్ ఫుల్ గుణాలు, స్కిన్ లేయర్ మీద పవర్ ఫుల్ గా రియాక్ట్ అవుతుంది. చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. కలబందలో ఉండే న్యూట్రీషియనల్ క్వాలిటీస్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు త్వరగా నయం అయ్యేలా సహాయపడుతుంది. .

2. మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

2. మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

కలబంద జెల్ కొద్దిగా గ్రీజీగా ఉండటం వల్ల ఆయిల్ స్కిన్ వారిక ఫర్ఫెక్ట్ కంప్లెక్షన్ ను అందిస్తుంది.అలాగే మినిరల్ బేస్డ్ మేకప్ ను ఉపయోగించే మహిళలు అలోవెర మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. స్కిన్ డ్రై నెస్ ను నివారిస్తుంది. పురుషులో కూడా షేవ్ చేసుకొన్న తర్వాత చర్మానికి మాయిశ్చరైజింగ్ గుణాలు అందివ్వడానికి ఒక ట్రీట్మెంట్ లా పనిచేస్తుంది. తెగిన గాయాలను మాన్పుతుంది.

3. మొటిమలను నివారిస్తుంది.

3. మొటిమలను నివారిస్తుంది.

కలబందలో ఆక్సిన్, గిబ్బరిలిన్ అనే రెండు హార్మోన్స్ ఉంటాయి. ఈ రెండు హార్మోన్స్ గాయాలను మాన్పే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి స్కిన్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. గిబ్బరిలిన్ కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. చర్మం త్వరగా నయం అవ్వడానికి సహాయపడుతుంది. చర్మంలో చారలను నివారిస్తుంది. కలబంద స్కిన్ ఇన్ఫ్లమేషన్ తో పాటు మొటిమలు, మచ్చలు, దురద వంటి సమస్యలను వేగంగా తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో చర్మం సమస్యలైన పోరియోసి, మొటిమలు, ఎగ్జిమా నివారించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.

4. ఏజింగ్ సమస్యలను నివారిస్తుంది.

4. ఏజింగ్ సమస్యలను నివారిస్తుంది.

ఫైన్ లైన్స్ స్కిన్ ఎలాసిటిని పెంచతుంది. కలబందలో ఉండే ప్లేథోర అనే యాంటీఆక్సిడెంట్, బీటా కెరోటిన్, విటమిన్ సి, ఇ స్కిన్ న్యాచురల్ ఫెయిర్ నెస్ ను తగ్గిస్తుంది. చర్మంను తేమగా ఉంచుతుంది.

5. స్ట్రెర్చ్ మార్క్స్ ను తగ్గిస్తుంది

5. స్ట్రెర్చ్ మార్క్స్ ను తగ్గిస్తుంది

చర్మం ఎలాసిటి తగ్గడం వల్ల చర్మంలో చారలు, మచ్చలు ఏర్పడుతాయి.గర్భధారణలో కూడా చర్మం సాగడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. ఈమార్క్స్ చిన్న చిన్న చీలుకలు, గాయాలు కూడా అవుతాయి.చర్మం ఎక్సెస్ గా స్ట్రెచ్ అవ్వడం వల్ల గాయలు ఏర్పడుతాయి. ఈ రెండు సమస్యలకు కలబంద గ్రేట్ గా సహాయపడుతుంది.

6. ఆరోగ్యానికి న్యూట్రీషియన్స్ అందిస్తుంది.

6. ఆరోగ్యానికి న్యూట్రీషియన్స్ అందిస్తుంది.

ఈ సాలిడ్ మెటీరియల్ 75డిఫరెంట్ న్యూట్రీషియన్స్ ఉంటాయి. విటమిన్స్, మినిరల్స్, ఎంజైమ్స్, షుగర్స్, ఆంథ్రోక్వినిన్, ఫినోలిక్ కాంపౌండ్స్, సపోనిన్, స్టెరోల్స్, అమినో యాసిడ్స్, సాలిసిలిక్ యాసిడ్స్ ను కలిగి ఉండి, ఆరోగ్యానికి కావల్సిన న్యూట్రియన్స్ ను అందిస్తుంది.

7. ఇది పీరియోడెంటల్ వ్యాధులను నివారిస్తుంది.

7. ఇది పీరియోడెంటల్ వ్యాధులను నివారిస్తుంది.

పరిశోధనల ప్రకారం దంత సమస్యలను దంత క్షయం, చిగుళ్ళ వ్యాధులను నివారిస్తుంది. చిగుళ్ళ నుండి రక్తస్రావాన్ని అరికడుతుంది. చిగుళ్ళలో ఇన్ఫ్లమేషన్ , చిగుళ్ల వాపులను తగ్గిస్తుంది.ఇది పర్ ఫుల్ యాంటీ సెప్టిగ్ పానిచేస్తుంది. యాంటీ ఫంగల్ లక్షణాలు దంతసమస్యలను నివారించడంలో నోటి అల్సర్ , పగుళ్ళను, స్ల్పిట్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

8. జీర్ణ శక్తిని పెంచుతుంది.

8. జీర్ణ శక్తిని పెంచుతుంది.

అలోవెర జెల్లో ఉండే ఇంటర్నల్ బెనిఫి్టస్ జీర్ణశక్తిని పెంచుతుంది. అల్సర్ తగ్గిస్తుంది. కొంత మంది దీన్ని ల్యాక్సేటివ్ గా భావిస్తారు. ఇందులో జీర్ణశక్తిని పెంచే లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇంకా ఆర్థ్రైటిస్, రుమటాయిడ్ వంటి సమస్యలను నివారిస్తుంది.

English summary

The Benefits Of Using Aloe Vera For Skin Care And More

Here are some beauty benefits of using aloe vera gel read on...
Story first published: Wednesday, October 4, 2017, 8:00 [IST]
Subscribe Newsletter