Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మాయిశ్చరైజర్తో మీ పాదాలను మరింత మృదువుగా ఉంచగలిగే 5 ఉత్తమమైన సహజ పధ్ధతులు !
కొన్ని కారణాల వల్ల, మన కాళ్ళు మన ఇతర శరీర భాగాల కన్నా ఎక్కువ పొడిగా ఉంటాయి. దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ చేతులు మీ కాళ్ళలా పొడిగా ఉన్నాయా? అలా లేదని మనము అనుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ, మీరు ఈ రకమైన చర్మ సమస్యలను పరిష్కరించి, మీకు సహాయపడే మోస్తరైజర్లను ఉపయోగించడం వల్ల - మీరు మృదువైన, మెరుస్తున్న కాళ్లకు సహజసిద్ధమైన పద్ధతిలో పొందవచ్చు.
మనము మన కాళ్ళ మీద ఉన్న వెంట్రుకలను తొలగించే పద్ధతులైన వాక్సింగ్, షేవింగ్ (లేదా) క్రీమ్-రిమూవల్ వంటి వాటిని అనుసరించినట్లయితే అవి మీ చర్మాన్ని మరింత పొడిబారేటట్లుగా చెయ్యగలవు.
మీరు నమ్మినా, నమ్మకపోయినా మన శరీరం మీద వున్న వెంట్రుకలు మనకి చాలా లాభదాయకంగా ఉంటుంది. బయట వాతావరణంలో ఉన్న రకరకాల ఏజెంట్లు, మీ శరీరం మీద ఉన్న ప్రేమను దూరం చేయకుండా ఈ వెంట్రుకలు రక్షణగా ఉండి మన చర్మాన్ని రక్షిస్తుంది.
కానీ నిజానికి, మన శరీరం నుండి వెంట్రుకలను తొలగించమని మేమెన్నడూ చెప్పలేదు. మీరు మరింత మృదువైన కాళ్లను పొందడం కోసం సహజమైన మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి.
మనము మన శరీరం మీద ఉన్న వెంట్రుకలతో పాటు జీవించాలని అనుకోవటం లేదు. అది అంగీకరించతగ్గ విషయమే అయినప్పటికీ, శరీరం మీద ఉన్న వెంట్రుకలు మన చర్మానికి కొన్ని సొంత ప్రయోజనాలను కలుగజేసేవిగా ఉంటాయి.
కానీ మీరు సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ను (తేమను కలుగజేసే పదార్ధమును) ఉపయోగించడం వల్ల మీరు మృదువైన చర్మాన్ని పొందడానికి సహాయపడగలదు ఎందుకంటే మన కాళ్లు చూడటానికి చాలా అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరూ.
కాబట్టి, మీ పొడి చర్మం కోసం ఇక్కడ సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ లను ఉపయోగించడం ద్వారా మీరనుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించగలరు !

1. కొబ్బరినూనె :
మీ కాళ్ళను మరింత మృదువుగా, మెత్తగా ఉంచటంలో కొబ్బరినూనె అనేది సహజసిద్ధమైన మాయిశ్చరైజర్గా ఉన్నది. ఇది చర్మం లోపల నుండి తేమను అంధించడానికి - చర్మం లోపలికి చొచ్చుకొని మళ్లీ దాని ప్రభావాన్ని చూపుతుంది. ఇంకా అదనంగా, ప్రముఖ మాగజైన్స్ లో మీరు చూసినట్లుగానే మీ కాళ్లను మరింత ప్రకాశవంతంగా ఉంచుతుంది.

2. కాస్టర్ ఆయిల్ :
కాస్టర్ ఆయిల్ను, పొరలు-పొరలుగా చర్మం ఉన్నవారు మరియు పొడి చర్మం ఉన్న వ్యక్తుల చేత ఎక్కువగా ఉపయోగించబడుతుంది. మీరు ఎదుర్కొంటున్న అన్ని చర్మ సమస్యలను శాంతపరచి, మీ చర్మ సమస్యలను పరిష్కరించేందుకు ఇంతకు మించి వెరేదీ ఉపయోగించవలసిన అవసరం లేదన్నట్లుగా, నమ్మకంతో కూడిన చాలా మంచి ఫలితాలను ఈ నూనె మనకు అందచేస్తుంది. ఈ నూనెలో కొవ్వు ఆమ్లాలతో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా పుష్కలంగా కలిగి ఉంటుంది.

3. ఆల్మండ్ ఆయిల్ :
ప్రతిరోజు మీరు బాదంలను తినడం వల్ల చర్మ సమస్యల నుండి బయటపడగలరని మీరు స్పష్టంగా వినే ఉంటారు. మీ కాళ్లపైన ఈ బాదం నూనెను సరైన రీతిలో వాడటం వల్ల మృదువైన మరియు మెరిసే చర్మాన్ని మీరు పొందగలరు.

4. ఆలివ్ ఆయిల్ :
మీ చర్మానికి కావల్సినంత పోషణను అందించి, మెరిసేటట్లుగా, కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా మీ చర్మాన్ని ఉంచే విటమిన్-E అనేది ఈ నూనెలో చాలా సమృద్ధిగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఈ నూనెను మీ కాళ్ళకు అప్లై చేయడం వల్ల, మీరు కలలో కూడా ఊహించలేని మృదువైన కాళ్లను పొందగలరు.

5. కోకో బటర్ :
వీటిలో ఉన్న గొప్ప మూలకాలు సువాసనలను వెదజల్లడమే కాకుండా, మన శరీరాన్ని కాపాడేదిగా కూడా ఉంటుంది. ప్రతిరోజు మీ కాళ్లకి ఈ కోకో బటర్ ను రాయడం వల్ల మీ కాళ్ళు మృదువుగా, కోమలంగా ఉంటాయి అలానే, ఆ రోజంతా తియ్యటి చాక్లెట్ల వంటి సువాసనను కూడా వెదజల్లుతుంది.



Click it and Unblock the Notifications
