For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడి జుట్టును నివారించడానికి 10 ఫర్ఫెక్ట్ చిట్కాలు ..!!

By Lekhaka
|

తరచూ తల దురద, జుట్టు రఫ్ గా ఇబ్బంది కలిగిస్తోందా..?ఇది కేలలం పొడి జుట్టు కారణంగానే తలతో తరచూ దురదకు కారణం అవుతున్నది. పొడి జుట్టును నివారించడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ను ఈ ఆర్టికల్లో పరిచయం చేయడం జరిగింది!

పొడి జుట్టు వల్ల తలలో మరీ దురద ఎక్కువగా ఉంటుంది, అంతే కాదు, సెబమ్ పెరుగుతుంది, జిడ్డు పెరుగుతుంది. ఇది తలలో మాయిశ్చేజింగ్ ను , హైడ్రేషన్ ను తగ్గిస్తాయి. సెబమ్ తల పొడిగా మారడానికి కారణమవుతాయి.

పొడి జుట్టు వల్ల చుండ్రు, దురద వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. డ్రై స్కాల్ప్ కు కారణం వాతావరణంలో కాలుష్యం, కెమికల్ ప్రొడక్ట్స్ , స్ట్రెస్,వేడికి ఎక్స్ ఫోజ్ అవ్వడం, వాటర్ సరిగా తాగడకపోవడం వంటివి కారణమవుతాయి.

డ్రై జుట్టును నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ టిప్స్ ఈ క్రింది విధంగా ...

1. నూనె:

1. నూనె:

తలకు ఆయిల్ ట్రీట్మెంట్ వల్ల తలలో తేమ పెరుగుతుంది, మరియు అన్ని సమయాల్లో తలలో మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. ఆయిల్ ట్రీట్మెంట్ వల్ల తలలో మాయిశ్చరైజింగ్ పెరగుతుంది, డీహైడ్రేషన్ తగ్గుతుంది. రాత్రుత్లో తలకు ఆయి్ల పెట్టి, ఉదయం శుభ్రం చేసుకోవచ్చు.

2. గుడ్డు, పెరుగు ట్రీట్మెంట్ :

2. గుడ్డు, పెరుగు ట్రీట్మెంట్ :

పెరుగు, గుడ్డు ట్రీట్మెంట్ తో పొడి జుట్టు తగ్గుతుంది, తలలో హైడ్రేషన్ లెవల్స్ పెంచుతుంది. దీనికి కొద్దిగా తేనె, కొబ్బరి నూనె కూడా జోడించవచ్చు. అన్ని బాగా మిక్స్ చేసి తలకు పఅ్లై చేయాలి. ఈ మాస్క్ ను వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. స్టైలింగ్ మెషిన్ మరియు ప్రొడక్ట్స్ ను వాడటం మానేయాలి:

3. స్టైలింగ్ మెషిన్ మరియు ప్రొడక్ట్స్ ను వాడటం మానేయాలి:

జుట్టు డ్రైగా మారడానికి హెయిర్ స్టైూలింగ్ మెషిన్స్ మరియు ప్రొడక్ట్స్. స్టైలింగ్ ప్రొడక్ట్స్ లో ఆరోమా ఫ్రాగ్నెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. స్టైలింగ్ మెషిన్స్ నుండి వచ్చే హీట్ వల్ల తలలో నేచురల్ ఆయిల్స్ కోల్పోయి, జుట్టు డ్రైగా మారుతుంది.

4. టీట్రీ ఆయిల్:

4. టీట్రీ ఆయిల్:

టీట్రీ ఆయిల్లో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇది జుట్టును సాప్ట్ గా మార్చుతుంది.స్కిన్ సెల్స్ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది. కొద్దిగా టీట్రీ ఆయిల్ తీసుకుని, అందులో నార్మల్ ఆయిల్ మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఉదయం తలస్నానం చేయాలి.

5. తేనె , ఆలివ్ ఆయిల్ :

5. తేనె , ఆలివ్ ఆయిల్ :

తేనె, ఆలివ్ ఆయిల్లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు , యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి . ఇవి తలలో డ్రైనెస్ ను నివారిస్తుంది. సెబమ్ ను మెయింటైన్ చేస్తుంది. చుండ్రులేకుండా నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో తేనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి 15 నిముసాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

6. ఎసెన్సియల్ ఆయిల్స్:

6. ఎసెన్సియల్ ఆయిల్స్:

రెగ్యులర్ గా ఉపయోగించే నూనెలో తలలో డ్రైనెస్ ను నివారిస్తుంది, స్కిన్ ఫ్లాక్స్ ను నివారిస్తుంది. లెమన్ గ్రాస్ ఆయిల్ పొడి జుట్టు నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మీ జుట్టు తత్వాన్ని బట్టి మీకు నచ్చిన ఆయిల్ ను ఎంపిక చేసుకోవచ్చు. తలకు అప్లై చేసే ముందు వేడిచేసి తలకు అప్లై చేసి ఉదయం తలస్నానం చేయాలి. ఇది తలలో మురికి తొలగిస్తుంది. మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

7. అలోవెర జెల్ :

7. అలోవెర జెల్ :

అలోవెర జెల్ మాయిశ్చరైజ్ అందిస్తుంది. డ్రై నెస్ ను నివారిస్తుంది. అలోవెన జెల్ ను తలకు అప్లౌ చేసి ఒకటి రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి. రెడీమేడ్ అలోవెర జెల్ ఉపయోగిస్తుంటే, అందులో షుగర్ కలపకుండా ఉండేలా చేసుకోవాలి.

8. జుట్టుకు రక్షణ:

8. జుట్టుకు రక్షణ:

ఎండ నుండి వచ్చే హానికరమైన యూవి కిరణాల నుండి జుట్టు డ్యామేజ్ కాకుండా నివారించుకోవాలి. ఎక్సెసీవ్ హీట్ వల్ల పొల్యూషన్ నుండి జుట్టును రక్షించుకోవాలి.తలకు స్కార్ప్ , హాట్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.

9. డైట్:

9. డైట్:

బ్యాలెన్స్ డైట్ తినడం చాలా అవసరం, జుట్టు ఆరోగ్యానికి, మాయిశ్చరైజింగ్ పెంచడానికి డైట్ గొప్పగా సహాయపడుతుంది. తినే ఆహారాల్లో జింక్, పొటాసియం, క్యాల్షియం, ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి.

10. వాటర్ సరిపడా తాగాలి:

10. వాటర్ సరిపడా తాగాలి:

రోజుకు సరిపడా నీళ్ళు తాగాలి.శరీరంలో హైడ్రేషన్ లో ఉంటే, జుట్టుకు కూడా తగిన హైడ్రేషన్ అందుతుంది. ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల జుట్టుకు, చర్మానికి తేమ సరిపడా అందుతుంది. కాబ్టటి రోజుకు 10గ్లాసులు మించకుండా నీళ్ళు తాగాలి.

English summary

Here Are The Ten Perfect Ways To Treat Dry Scalp At Home

Does your scalp feel itchy and parched every time? Well, this is because you have a dry scalp which is prone to dandruff. We have listed the ways to treat dry scalp in this article that too naturally!An extremely dry scalp can be irritating and to live with such a dry head
Story first published: Monday, December 5, 2016, 10:50 [IST]
Desktop Bottom Promotion