రింగు రింగుల జుట్టును స్ట్రెయిట్ గా మార్చడానికి సింపుల్ టిప్స్

By: Mallikarjuna
Subscribe to Boldsky

సాధారణంగా స్ట్రెయిట్ హెయిర్ ఉన్న మహిళలు అందంగా, సాప్ట్ గా సిల్కీగా ఉండే జుట్టును కోరుకుంటారు. కొంత మంది స్ట్రెయిట్ హెయిర్ ఇష్టపడితే మరికొంత మంది కర్లీ హెయిర్ ఇష్టపడతారు. అదే కర్లీ హెయిర్ ఉన్నవారు వారికి స్ట్రెయిట్ గా ఉన్న హెయిర్ ఉంటే బాగుంటుందని అనుకుంటారు. అయితే ఇలాంటి వారు స్ట్రెయిట్ హెయిర్ పొందడం కొంచెం కష్టమే.

కర్లీ హెయిర్ (రింగ్ రింగ్ )ల జుట్టును స్ట్రెయిట్ గా మార్చుకోవాలని కోరుకునే వారిలో మీరు ఒక్కరైతే, ఈ ఆర్టికల్ మీకోసమే. ఈ రోజు మీ కర్లీ హెయిర్ ను స్ట్రెయిట్ గా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకుందాం.

tips for straightening curly hair | must follow tips for straightening curly hair

కొన్ని సంవత్సరాల ముందు, చాలా మంది హెయిర్ కేర్ ఎక్స్ పర్ట్స్ చాలా రకాల టిప్స్ ను సూచిస్తున్నారు. కర్లీ హెయిర్ ఉన్న మహిళలు ఈ టిప్స్ ను ఫాలో అయితే చాలు, జుట్టు ఒత్తుగా , స్ట్రెయిట్ గా..సాఫ్ట్ గా కనబడుతుంది.

ఈ చిట్కాలను అనుసరిస్తే కర్లీ హెయిర్ తప్పకుండా స్ట్రెయిట్ గా మారుతుంది. చూడటానికి కూడా అందగా కనబడుతుంది. కాబట్టి నెక్ట్స్ టైప్ స్ట్రెయిట్ హెయిర్ కోసం ఐరన్ చేయించుకోవడానికి ముందు జస్ట్ ఈ సింపుల్ చిట్కాలను పాటించాలి.

మరి ఆ సింపుల్ చిట్కాలేంటో ఫాలో అయిపోదామా..

కర్లీ హెయిర్ ను స్ట్రెయిట్ హెయిర్ గా మార్చుకోవడాని చిట్కాలు

1. హెయిర్ స్ట్రెయిటనింగ్ కు ముందు ఈ హీట్ ప్రొటక్షన్ స్ప్రేను వాడాలి..

1. హెయిర్ స్ట్రెయిటనింగ్ కు ముందు ఈ హీట్ ప్రొటక్షన్ స్ప్రేను వాడాలి..

ఇది ఒక అద్భుతమైన చిట్కా. మీ జుట్టు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ఎప్పుడూ హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసుకునేకు మందు జుట్టు డ్యామేక్ కాకుండా ఇలా హీట్ ప్రొటక్షన్ స్ప్రే చేయడం వల్ల జుట్టు మీకు నచ్చిన స్టైల్లో తీర్చి దిద్దుకోవచ్చు. బ్రాండెడ్ స్ప్రేను ఎంపిక చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.

2. బ్లో- హెయిర్ స్ట్రైట్ చేయడానికి బ్లో డ్రై వాడాలి

2. బ్లో- హెయిర్ స్ట్రైట్ చేయడానికి బ్లో డ్రై వాడాలి

ఇది మరో సింపుల్ చిట్కా, తప్పకుండా మార్పు కనిపస్తుంది. కర్లీ హెయిర్ స్ట్రెయిట్ గా మారుతుంది. జస్ట్ స్ట్రెయిట్ హెయిర్ కసం బ్లో డ్రయ్యర్ ను ఉపయోగిస్తే చాలు. దీని వాడకం వల్ల జుట్టు స్ట్రెయిట్ గా చెదిరిపోకుండా చిక్కుబడకుండా కంట్రోల్లో ఉంటుంది.

3. దువ్వెనకు బదులుగా బ్రష్ ఉపయోగించాలి

3. దువ్వెనకు బదులుగా బ్రష్ ఉపయోగించాలి

రింగ్ జుట్టును బ్రష్ తో దువ్వడం వల్ల హెయిర్ స్ట్రెయిట్ గా మారుతుంది. ఈ హెయిర్ బ్రష్ వాడటం వల్ల జుట్టు చిక్కుబడకుండా స్ట్రెయిట్ గా ఉంటుంది. హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది. ఈ ప్రొసెస్ లో మంచి బ్రష్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది ఉపయోగించడం వల్ల ఎక్కువ రోజులో స్ట్రెయిట్ హెయిర్ కలిగి ఉంటారు.

కర్లీ హెయిర్ మెయింటైన్ చేయడానికి వెరీ సింపుల్ టిప్స్

4. మీ జుట్టు పూర్తిగా డ్రైగా ఉండేలా చూసుకోవాలి

4. మీ జుట్టు పూర్తిగా డ్రైగా ఉండేలా చూసుకోవాలి

ఈ ప్రొసెస్ మొదలు పెట్టడానికి ముందు, మీ రింగుల జుట్టు పూర్తిగా డ్రై గా ఉండాలి. ఫ్లాట్ ఐరన్ ఉపయోగించడానికి తడి జుట్టు లేదా తల తడిగా ఉంటే జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. దాని తర్వాత జుట్టు మ్యానేజ్ చేయడానికి వీలుకాకుండా ఉంటుంది. బెస్ట్ రిజల్ట్ పొందడానికి ఇ చిట్కాను ఫాలో అవ్వండి.

5. కూల్ సెట్టింగ్ తో బ్లో డ్రై ను ఉపయోగించడం

5. కూల్ సెట్టింగ్ తో బ్లో డ్రై ను ఉపయోగించడం

ఉత్తమ ఫలితాలను పొందడం కోసం హెయిర్ స్టైలింగ్ కోసం ఉపయోగించి బ్లో డ్రయ్యర్ వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు, అయితే బ్లో డయ్యర్ ను కూల్ సెట్టింగ్ సిస్టమ్ తో ఉపయోగించాలి. హెయిర్ డ్రయ్యర్ కూల్ సెట్టింగ్ ఎంపిక చేసుకోవడం వల్ల జుట్టు చిక్కుబడకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ సమయం జుట్టు స్ట్రెయిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

6. జుట్టును విడి విడి బాగాలుగా చేసుకోవాలి.

6. జుట్టును విడి విడి బాగాలుగా చేసుకోవాలి.

రింగుల జుట్టు అందులోనూ ఒత్తుగా ఉంటే విడివిడిగా తీసుకోవాలి. ఇలా అయితే మీ జుట్టును స్ట్రెటనింగ్ చేయడం సులభం అవుతుంది. మరియు స్ట్రెయిట్ లుక్కి హెయిర్ చూడటానికి కూడా చాలా సులభంగా ఉంటుంది.

7. స్ట్రెయిటనర్ కరెక్ట్ సైజ్ ను ఎంపిక చేసుకోవాలి

7. స్ట్రెయిటనర్ కరెక్ట్ సైజ్ ను ఎంపిక చేసుకోవాలి

షార్ట్ స్ట్రెయిటర్నర్ ను ఒత్తుగా ఉన్న జుట్టుకు న్యారోసైజ్ ఫ్లాట్ ఐరన్ ను ఎంపిక చేసుకోవాలి. అలాగే, పొడవాటి, ఒత్తైన జుట్టుకు, వెడల్పాటి స్ట్రెట్నర్ ను ఉపయోగించాలి. కరెక్ట్ సైజ్ ను ఎంపిక చేసుకోవడం వల్ల కర్లీ హెయిర్ ను స్ట్రెయిట్ గా మార్చడం సులభం అవుతుంది.

8. జుట్టును స్ట్రెయిట్ గా మార్చిన తర్వాత యాంటీ ఫ్రిజ్ స్ప్రేను ఉపయోగించాలి.

8. జుట్టును స్ట్రెయిట్ గా మార్చిన తర్వాత యాంటీ ఫ్రిజ్ స్ప్రేను ఉపయోగించాలి.

స్ట్రెయిట్ హెయిర్ చేసిన తర్వాత కొద్దిగా యాంటీ ఫిజ్ (జుట్టు చిక్కుబడకుండా)చేసే స్ప్రే వాడాలి. లేదంటే పూర్తి లుక్ పోతుంది. ఈ హెయిర్ స్ట్రెటనింగ్ చిట్కాను ఫాలో అవ్వడం వల్ల జుట్టు చిక్కుబడకుండా ఐరనింగ్ ప్రొసెస్ కంప్లీట్ గా ఉంటుంది.

9. జుట్టును పై నుండి క్రింది వరకూ స్ట్రెయిట్ గా మార్చాలి

9. జుట్టును పై నుండి క్రింది వరకూ స్ట్రెయిట్ గా మార్చాలి

ఇది చివరి హెయిర్ స్ట్రెయిటనింగ్ చిట్కా, ఇది తప్పకుండా మార్పు కనిపిస్తుంది. జుట్టును టాప్ టు బాట్ స్ట్రక్చర్ మార్చుతుంది. చుక్కుబడకుండా, స్టెయిట్ గా ఫేవ్ లెస్ గా కనబడుతుంది.

English summary

tips for straightening curly hair | must follow tips for straightening curly hair

tips for straightening curly hair | must follow tips for straightening curly hair,Here are certain must-follow tips that can make a world of difference to your hair-straightening experience. Check them out.
Subscribe Newsletter