For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శీతాకాలంలో చుండ్రా? కేవలం 8 తేలికైన ఆయుర్వేద చిట్కాలతో చుండ్రు మాయం

శీతాకాలంలో చుండ్రు చాలా సాధారణమైన సమస్య, సహజ ఆయుర్వేద చిట్కాలను వాడడం అనేది మదుల షాపు ఉత్పత్తుల కంటే చాలా మంచివి. దీనిలో ఉండే రసాయనాల వల్ల జుట్టు మరమ్మత్తు చేయడం మాత్రమే కాదు నష్టం వాటిల్లే ప్రమాదం ఉం

By Lakshmi Bai Praharaju
|

శీతాకాలంలో చుండ్రు చాలా సాధారణమైన సమస్య, సహజ ఆయుర్వేద చిట్కాలను వాడడం అనేది మదుల షాపు ఉత్పత్తుల కంటే చాలా మంచివి. దీనిలో ఉండే రసాయనాల వల్ల జుట్టు మరమ్మత్తు చేయడం మాత్రమే కాదు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

Dandruff In Winter

అలా జరగకూడదనుకుంటే ఈ క్రింది లిస్ట్ లోని న్యాచురల్ పదార్థాలను మీ రెగ్యులర్ బ్యూటీలో భాగం చేసుకోండి..

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

మీరు స్నానం చేసే 30 నిమిషాల ముందు మాడుపై ప్రతిరోజూ కొబ్బరి నూనెతో సున్నితంగా మర్దనా చేయండి. మీరు ఈ నూనెలో కొద్దిగా నిమ్మ పొడి లేదా నిమ్మ ఆకులు వేసి బాగా కలిపి, అప్లై చేసేముందు వేడిచేయడం కూడా చాలా అవసర౦.

మెంతులు

మెంతులు

నీటిలో 2 టేబుల్ స్పూన్ల మెంతులు నానపెట్టండి. తరువాత రోజు వాటిని మెత్తగా నూరి, ఆ పేస్ట్ ని మీ తలకు పట్టించండి. 15 నిమిషాల పాటు వదిలేసి, నీటితో కడిగేయండి. ఇది మంచి కండిషనర్ గా పనిచేసి, మీ జుట్టుకు మెరుపును తెస్తుంది. ఈ పేస్ట్ లో మీరు కొద్దిగా ఉసిరి పొడి కూడా కలుపుకోవచ్చు.

<strong>చలికాలపు ర్యాషెస్ ని తగ్గించుకోటానికి అద్భుత చిట్కాలు</strong>చలికాలపు ర్యాషెస్ ని తగ్గించుకోటానికి అద్భుత చిట్కాలు

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్:

-కొన్ని ఎండుద్రాక్ష, అల్మండ్స్ నీటిలో రాత్రంతా నానపెట్టండి. ఉదయానే ఆ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోండి.

ధనియాలు

ధనియాలు

యాక్నే కు ఇంటి వైద్యం

-ధనియాలు, సోంపు, తులసి, పసుపు, భారతీయ ఉసిరి సమాన భాగాలలో తీసుకొని కలపండి. మద్యాహ్న భోజనం, రాత్రి భోజనం ముందు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి.

నిమ్మ ఆకులు

నిమ్మ ఆకులు

నిమ్మ ఆకులు, రోజ్ వాటర్ తో కలిపి గ్రైండ్ చేయండి, ఆ పేస్ట్ ని మీ ముఖంపై అప్లై చేయండి, ప్రత్యేకంగా ప్రభావవంతమైన ప్రదేశంలోని చర్మంపై రాయండి.

<strong>శీతాకాలంలో చర్మ రక్షణకు: 10 టాప్ టిప్స్</strong>శీతాకాలంలో చర్మ రక్షణకు: 10 టాప్ టిప్స్

ఉసిరి పొడి

ఉసిరి పొడి

-ఉదయం, సాయంత్రం నీటిలో ఒక చెంచా ఉసిరి పొడివేసి తీసుకోండి.

పసుపు:

పసుపు:

-చిటికెడు పసుపు తో ఒక చెంచా కొత్తిమీర రసం కలపండి. రోజుకు రెండుసార్లు ఈ పానీయాన్ని తాగండి.

రోజ్ వాటర్

రోజ్ వాటర్

-పగుల్లను పోగొట్టి యక్నే మచ్చలను పోగొట్టుకోవడానికి రోజ్ వాటర్ (గులాబ్ జల్), ఫుల్లర్స్ ఎర్త్ (ముల్తాని మట్టి) ని కలిపి మందం పొరలాగా మీ ముఖానికి అప్లై చేయండి.

English summary

Dandruff In Winter? Just 8 Simple Ayurvedic Remedies Can Get Rid Of It

Dandruff In Winter? Just 8 Simple Ayurvedic Remedies Can Get Rid Of It And They Are Very Effective.Dandruff is a common problem in winter season and using natural ayurvedic remedies is much better than off teh counter drug store products. They ditn have chemicals that cause more damage than repair.
Story first published:Friday, January 12, 2018, 17:38 [IST]
Desktop Bottom Promotion