Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు, పొడి చర్మానికి తీయని పండ్లు

1. ఒక బౌల్ లో బియ్యంపిండి, బొప్పాయి గుజ్జు, ఒక కప్పు పాలు వేసి కలిపి ముఖానికి రాయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చనీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నల్ల మచ్చలు మాయమవుతాయి.
2. వేపాకు, మరియు క్యారెట్ తురుము మెత్తగా రుబ్బి. దీనికి శనగపిండి, రోజువాటర్ కలిపి ముఖానికి రాయాలి. ఇది చర్మానికి మంచి కెన్సర్ లా పని చేస్తుంది.
3. పాలకూరను మొత్తగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ లో శనగపిండి, నిమ్మరసం, మీగడ కలిపి ముఖానికి, మెడకూ ప్యాక్ వేసుకవోాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
4. పుచ్చకాయ రసం, కమలాపండు రసం, దోసకాయ గుజ్జు ఇలా వేటితోనైనా ముఖాన్ని మసాజ్ చేసుకోవచ్చు. అయితే జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు, పొడి చర్మానికి తీయని పండ్లు వాడాలి.
5. ఎర్ర గులాబీరేకులను పాలలో కలిపి పేస్ట్ చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీంతో ఎండలో వాడిపోయిన చర్మం యథాస్థితికి వస్తుంది.
6. వేడికి చర్మం కమిలిపోయినట్లయితే.. వెన్నను నీటిలో కలిపి ముఖానికి రాయాలి.
7. పుదీనా రసాన్ని ప్రతిరోజు ముఖానికి,మెడకు రాయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇది చర్మానికి చల్లదనాన్నిస్తుంది.



Click it and Unblock the Notifications