For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోకనట్ మిల్క్ లోని అద్భుతమైన సౌందర్య రహస్యాలు

|

కొబ్బరి పాలను సౌందర్య పరంగా వివిధ రకాలుగా ఉపయోగిస్తున్న విషయం మనకు తెలిసిందే. పాలను బ్యూటి కోసం ఉపయోగించడం వల్ల చర్మం సాఫ్ట్ గా కాంతివంతంగా మారుతుంది. స్కిన్ కంప్లెక్షన్ లో మార్పు వస్తుంది . అందాన్ని మెరుగుపరచుకోవడం కోసం కొబ్బరి పాలను ఉపయోగించుకొనేవారు మరే ఇతర కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించకపోవడం మంచిది.

కోకనట్ మిల్క్ ను మనం ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు . అందుకు మీరు చేయాల్సిందల ఫ్రెష్ గా ఉండే కొబ్బరిను తురుముకోవాలి. అందులో కొద్దిగా నీళ్ళు పోసి, ఆ నీటిని 30 నిముషాలు బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత స్టౌ ఆప్ చేసి వడగట్టుకోవాలి. కోకనట్ వాటర్ చల్లబర్చుకోవాలి. ఈ నీటిలో కోకనట్ మిల్క్ అని అంటారు.

READ MORE:కేశాలకు కొబ్బరి పాలు అందించే అద్భుత ప్రయోజనాలు

మార్కెట్లో మీకు అందుబాటులో ఉండే కోకనట్ మిల్క్ లో కెమికల్స్ ప్రొడక్ట్స్ మిళితం అయ్యి వుండటం వల్ల అవి చర్మానికి హాని కలిగిస్తాయి కాబట్టి, కోకనట్ మిల్క్ ను ఇంట్లోనే తయారుచేసుకోవడం ఉత్తమం . కోకనట్ వాటర్ తో పాటు మరొకొన్ని పదార్థాలు(తేనె, చందనం, ముల్తాని మట్టి) ఉపయోగించి ముఖానికి ప్యాక్ లా వేసుకోవచ్చు. మరి కోకనట్ మిల్క్ తో పొందే అమేజింగ్ బ్యూటి బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం...యమ్మీ కోకనట్ మిల్క్ : చికెన్ కర్రీ రిసిపి

చర్మంను కాంతివంతం చేస్తుంది:

చర్మంను కాంతివంతం చేస్తుంది:

ముందుగా తయారుచేసుకొన్న కోకనట్ మిల్క్ నుండి రెండు మూడు చెంచాల తీసుకొని అందులో తేనె మరియు చందనం మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం ద్వారా కాంతివంతమైన చర్మంను పొందవచ్చు.

ముడుతలను నివారిస్తుంది:

ముడుతలను నివారిస్తుంది:

కోకనట్ మిల్క్ ముఖంలో ముడుతలు, చారలు, స్పాట్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు విటమిన్ సి మరియు ఇ ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది మరియు మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది. కోకనట్ మిల్క్ ను ముఖానికి అప్లై చేయడం ద్వారా ముఖంలో బ్రౌన్ స్పాట్స్ మరియు ముడుతలు తొలగింపబడుతాయి.

మాయిశ్చరైజింగ్ మరియు చర్మానికి పోషణను అందిస్తుంది:

మాయిశ్చరైజింగ్ మరియు చర్మానికి పోషణను అందిస్తుంది:

కోకనట్ మిల్క్ చర్మంలో చాలా త్వరగా షోషణ చెందుంతుంది మరియు ఇది త్వరగా లోతుగా మాయిశ్చరైజ్ కాబడుతుంది . ఇది చర్మానికి అతుక్కోకుండా ఉంటుంది. మీ డ్రై స్కిన్ కు కొద్ది కోకనట్ మిల్క్ అప్లై చేసి సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మేకప్ రిమూవర్:

మేకప్ రిమూవర్:

కోకనట్ మిల్క్ ఒక బెస్ట్ మేకప్ రిమూవర్ గా పనిచేస్తుంది. మేకప్ తొలగించడం మాత్రమే కాదు ఇది చర్మానికి పోషణ అందివ్వడంతో పాటు, చర్మానికి తగినంత తేమను కూడా అందిస్తుంది. ఒక చెంచా కోకనట్ మిల్క్ కు ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి . కాటన్ బాల్ ఉపయోగించి ముఖానికి అప్లై చేస్తుండాలి.

స్కిన్ పిగ్మెంటేషన్:

స్కిన్ పిగ్మెంటేషన్:

రెండు చెంచాల కోకనట్ మిల్క్ లో ఒక చెంచా తేనె మిరయు ఒక చెంచా పసుపు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. స్కిన్ పిగ్మెంటేషన్ తొలగిపోతుంది.

సన్ బర్న్ నివారిస్తుంది:

సన్ బర్న్ నివారిస్తుంది:

కోకనట్ మిల్క్ సన్ బర్న్ మరియు సన్ రాషెస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కోకనట్ మిల్క్ ను రాత్రి పడుకొనే ముందు ముఖానికి అప్లై చేసి ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ఇది స్కిన్ ఇన్ఫ్లమేషన్ మరియు స్కిన్ రెడ్ నెస్ ను తొలగిస్తుంది.

స్క్రబ్బింగ్:

స్క్రబ్బింగ్:

నేచురల్ స్ర్కబ్ ను తయారుచేసుకోవడానికి కోకనట్ మిల్క్ లో ఓట్స్ ను నానబెట్టాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి. ఈ నేచురల్ స్ర్కబ్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది.

బాడీ మసాజ్:

బాడీ మసాజ్:

కోకనట్ మిల్క్ తో బాడీ మసాజ్ చేయడం వల్ల చర్మం స్మూత్ గా చల్లబరుస్తుంది మనస్సును ప్రశాంతపరుస్తుంది. కోకనట్ మిల్క్ తో శరీరానికి మర్దన చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా మరియు పోషణను అందిస్తుంది.

చర్మవ్యాధులను నివారిస్తుంది:

చర్మవ్యాధులను నివారిస్తుంది:

కోకనట్ మిల్క్ లో ఉండే ఫ్యాట్స్ చర్మం యొక్క డ్రైనెస్, ఇన్ ఫ్లమేషన్ మరియు దురదను నివారిస్తుంది. దాంతో చర్మ సమస్యలైన ఎక్జిమా మరియు స్కిన్ కండీషన్ నివారించబడుతుంది . మరియు స్కిన్ ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను ినవారిస్తుంది.

హెయిర్ కండీషనర్:

హెయిర్ కండీషనర్:

కోకనట్ మిల్క్ మీ జుట్టును సాఫ్ట్ గా మరియు న్యూరిష్ చేస్తుంది. కోకనట్ మిల్క్ ను జుట్టుకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇది జుట్టును స్ట్రాంగ్ గా చేస్తుంది. జుట్టు రాలడం అరికట్టి, జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.

English summary

10 Amazing Beauty Uses Of Coconut Milk in Telugu

10 Amazing Beauty Uses Of Coconut Milk in Telugu.Coconut milk can be used to for many beauty purposes. It makes your skin soft and will brighten up your complexion. There will be no need of any chemical skin care product after you start using coconut milk on your skin.
Story first published: Tuesday, June 9, 2015, 13:02 [IST]
Desktop Bottom Promotion