For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కమిలిన చర్మాన్ని నివారించే నేచురల్ సన్ స్క్రీన్ లోషన్స్

|

చాలా వరకూ మనం అందరూ కూడా ఎప్పుడు అందంగా కనబడాలని కోరుకుంటారు. చర్మం యొక్క కలర్ మరియు రేడియన్స్ చాలా ముఖ్యమైన అంశం. చర్మం యొక్క రంగు ఏమాత్రం మారినా చాలా భాద కలుగుతుంది. నల్లగా అయిపోతున్నామన్న ఫీలింగ్ తో బాధపడే వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఎండలో కొద్దిసేపు తిరిగితే చాలా చర్మ కమిలినట్లు కబడుతుంది. దాంతో చర్మ కాంతి తగ్గిపోయి, నిర్జీవంగా కబడుతుంది. కమిలిన చర్మాన్ని మార్కెట్లో లభించే అనవసరమైన కాస్మోటిక్స్ ను ఉపయోగించడం వల్ల చర్మం మరింత దారణంగా తయారువుతుంది.

ఆల్రెడీ ఎండవేడికి మరియు చర్మసంరక్షణ కోసం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏర్పడ్డ స్కిన్ టాన్ నివారించుకోవడానికి మార్కెట్లో లభించే కెమికల్ ప్రొడక్ట్స్, కెమికల్ కాస్మోటిక్స్ ను ఉపయోగించడం కంటే, మన ఇంట్లో ఉండే హోం రెమెడీస్ ను ముఖ్యంగా మదర్స్ బుక్స్ లో మనకు విలువైన సమాచారం ఉంటుంది. మార్కెట్లో లభించే సన్ స్క్రీన్ అన్ని రకాల చర్మతత్వాలకు నప్పవు. కొంత మందికి మాత్రమే నప్పుతాయి. అయితే ఎలాంటి చర్మ తత్వానికైనా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

1. రెడ్ రాస్బ్రెర్రీ ఆయిల్:

1. రెడ్ రాస్బ్రెర్రీ ఆయిల్:

రెడ్ రాస్బెర్రీలో ఎస్ పిఎఫ్ గుణాలు 28నుండి 50 వరకూ పుష్కలంగా ఉంటాయి . ఇది ఆల్ట్రా వయోలెట్ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తాయి . అలాగే స్ట్రెచ్ మార్క్ ను నివారిస్తాయి.

2. క్యారెట్ సీడ్ ఆయిల్ :

2. క్యారెట్ సీడ్ ఆయిల్ :

క్యారెట్ సీడ్స్ లో యాంటీసెప్టిక్ విలువలు ఎక్కువగా ఉండటం వల్ల ఎస్ పి ఎఫ్ 38-48 కలిగి ఉంటుంది. అంతే కాదు, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి.

3. వీట్ జర్మ్ ఆయిల్:

3. వీట్ జర్మ్ ఆయిల్:

ఎస్ పి ఎఫ్ 20 సూర్య రశ్మి నుండి వెలువడే హానికరమైన కిరణాల నుండి చర్మానికి రక్షన కల్పిస్తుంది. ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది . మరియు స్కిన్ టిష్యు డ్యామేజ్ ను నివారిస్తుంది. వేడి నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

4. అవొకాడో:

4. అవొకాడో:

అవొకాడో చాలా పవర్ ఫుల్ ఫ్రూట్ . అవొకాడో ఆయిల్ మన చర్మం యొక్క పైపొరకు రక్షణ కల్పిస్తుంది. సూర్య రశ్మినుండి చర్మం డ్యామేజ్ అవ్వకుండా ఇంది ఎస్ పిఎఫ్ 15 స్థాయిలో పనిచేస్తుంది.

5. సోయా బీన్ ఆయిల్:

5. సోయా బీన్ ఆయిల్:

సోయా బీన్ ఆయిల్లో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. సోయా బీన్ ఆయిల్ ఎస్ పి ఎప్ 10 స్థాయిలో పనిచేస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్ మాయిశ్చరైజర్.

6. కొబ్బరి నూనె:

6. కొబ్బరి నూనె:

సౌత్ ఇండియన్ స్టేట్స్ లో చాలా విరివిగా దీన్ని ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె మీ చర్మ సమస్య బాధలన్నీ తగ్గిస్తుంది. ఈ కొబ్బరి నూనెలో ఎస్ పి ఎప్ 8 స్థాయిలోఉంటుంది. ఇది చర్మం మరియు జుట్టుకు రక్షణ కల్పిస్తుంది.

7. ఆలివ్ ఆయిల్:

7. ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ఒక హెల్త్ టానిక్ లా పనిచేస్తుంది. ఈ నూనెలో కూడా ఎస్ పి ఎప్ 8 స్థాయిలో ఉంటుంది . మరియు అపరిమితమైన యాంటీఆక్సిడెంట్స్ కూడా ఉండటం వల్ల దీన్ని సన్ స్క్రీన్ లోషన్ గా మరియు యాంటీ ఏజింగ్ టానిక్ గా ఉపయోగిస్తారు.

8. లావెండర్ ఆయిల్:

8. లావెండర్ ఆయిల్:

సూర్య రశ్మి నుండి మన చర్మానికి రక్షణ కల్పించడంలో ఫేమస్ మరియు ఆరోమాటిక్ లక్షణాలు కలిగినది లావెండర్ ఆయిల్ మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తుంది . మరియు ఆరోమాటిక్ సెంట కూడా సూర్య రశ్మి నుండి రక్షణ కల్పిస్తుంది.

9. మకాడమియా నట్ ఆయిల్:

9. మకాడమియా నట్ ఆయిల్:

మకాడియా నట్ ఆయిల్. ఇది ఆస్ట్రిలేయా నుండి దిగుమతి చేసుకోబడుతుంది . ఇందులో మినిరల్స్ మరియు సినామిన్ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాంబట్టి ఇది అద్భుతమైన సన్ స్క్రీన్ గా ఉపయోగపడుతుంది.

10. బాదం ఆయిల్:

10. బాదం ఆయిల్:

బాదం ఆయిల్ పోషకాలను అందిస్తుంది బాదం ఆయిల్లో ఉండే సన్ స్క్రీన్ గుణాలు చర్మాన్ని సాఫ్ట్ గా మరియు కాంతివంతంగా మార్చుతుంది.

11. జోజోబా ఆయిల్:

11. జోజోబా ఆయిల్:

మరో మెడిసినల్ ప్లాంట్ జోజోబా ఆయిల్ చాలా బ్యూటిఫుల్ స్కిన్ అందిస్తుంది మరియు డ్రైస్కిన్ కు నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

12. నువ్వుల నూనె:

12. నువ్వుల నూనె:

నువ్వుల నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది కానీ ఆలస్యంగా ఫలితాలను అందిస్తుంది . ఇది నేచురల్ సన్ స్క్రీన్ ఎస్ పిఎప్ 4 యాంటీఏజింగ్, మాయిశ్చరైజర్ గా డిటాక్సి ఫై చేస్తుంది.

13. హెంప్ సీడ్ ఆయిల్:

13. హెంప్ సీడ్ ఆయిల్:

చర్మ రంద్రాలను మరియు బ్లాక్ హెడ్స్ మరియు మొటిమలను నివారించడంతో పాటు, కమిలిన చర్మాన్ని నివారిస్తుంది.

14. హాజల్ నట్:

14. హాజల్ నట్:

హాజల్ నట్ ఆయిల్ చాలా స్వీట్ టేస్ట్ కలిగి ఉంటుంది. సన్ బ్లాకింగ్ ప్రొపర్టీస్ పుష్కలంగా ఉంటాయి . మసాజ్ థెరఫీలో హాజల్ నట్ ఆయిల్ ఉపయోగించడం వల్ల చర్మానికి చాలా మేలు చేస్తుంది. సన్ టాన్ నివారిస్తుంది.

15. షీ బటర్:

15. షీ బటర్:

సన్ టాన్ నివారించడంలో షీ బటర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇందులో హీలింగ్ లక్షణాలు పుష్లకంగా ఉన్నాయి.

English summary

Sunscreen From My Mom's Dairy

All of us always want to look our best beautiful all the time. The colour and radiance of the skin is the most essential part of it. This can only be done by blocking out the sun naturally and yet not damaging our skin with the use of unwanted cosmetics.
Story first published: Thursday, February 19, 2015, 11:33 [IST]
Desktop Bottom Promotion