Latest Updates
-
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా?
విటమిన్ ఇ క్యాప్స్యూల్ తో అమేజింగ్ బ్యూటి బెనిఫిట్స్ ..!
విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా ఫ్రీరాడికల్స్ నుండి కాపాడుతుంది. స్కిన్ పిగ్మెంటేషన్ ను లైట్ గా మార్చుతుంది. స్కిన్ ను క్లియర్ గా మార్చుతుంది.అన్నిం
ప్రకాశవంతంగా, కాంతి వంతంగా ఉన్న చర్మం ఒకరోజు అందంగా కనిపించేది, ఒక రోజు నిర్జీవంగా, అలసటగా, రఫ్ గా కనబడుతుంది. అయితే రెగ్యులర్ గా ఉపయోగించే డేక్రీమ్స్ నిన్న పనిచేసినవి, ఈ రోజు ఎందుకు పనిచేయడం లేదు అని సందేహం కలగవచ్చు?
చర్మంలో మార్పులు జరుగుతుంటాయి. సీజన్ బట్టి చర్మంలో మార్పులు జరగడం సహజం. చర్మంలో మార్పులు రావడానికి కారణమేదైనా అందుకు విటమిన్ ఇ క్యాప్స్యుల్ గ్రేట్ గా సహాయపడుతుంది.
విటమిన్ ఎ అంటే ఏమి, అదెలా సహాయపడుతుంది. విటమిన్ ఇ క్యాప్స్యూల్ దీన్ని ఫేస్ మాస్క్ వేసుకోవడం ద్వారా చర్మంలో అద్భుత మార్పలు కనబడుతాయి. ఈ విటమిన్ ఇలో సోలబుల్ న్యూట్రీషియన్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. వాటర్ సోలబుల్ లోషన్ ఉపయోగించడం వల్ల ఇది డ్రూగా మారిన, పెర్చ్గ్ స్కిన్ ను హైడ్రేటింగ్ గా మార్చుతుంది.

విటమిన్ ఇ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ప్రోటీన్ వంటి ఫైబర్ స్కిన్ ఎలాసిటిన్ పెంచుతుంది. ఫైన్ లైన్ , ముడుతలను నివారిస్తుంది.
అలాగే, విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా ఫ్రీరాడికల్స్ నుండి కాపాడుతుంది. స్కిన్ పిగ్మెంటేషన్ ను లైట్ గా మార్చుతుంది. స్కిన్ ను క్లియర్ గా మార్చుతుంది.
అన్నింటకంటే, విటమిన్ ఇ జెల్ మంచి ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలోని మలినాలను శుభ్రం చేస్తుంది. మురికి,దుమ్ముధూలిని తొలగిస్తుంది., చర్మంలో పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది .
కాబట్టి, చర్మంను అందంగా మార్చుకోవడానికి మీరు ఇంతవరకూ విటమిన్ ఇ ప్రయత్నించకుండా ఉంటే వెంటనే కొన్ని ప్రయత్నించి ఫలితం మీరే చూడండి..



Click it and Unblock the Notifications
