For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణ చర్మ సంరక్షణకు తీసుకోవాల్సిన ఉపయోగకరమైన చిట్కాలు..!

పేరుకుతగ్గట్టుగా, ఆయిలీ, పొడి రకమే సాధారణ చర్మం. ఇతర ఫేషియల్ భాగాలు పొడిచర్మం కలిగి ఉంటే, ఈ రకమైన చర్మం కలవారు ఆయిలీ టి-జోన్ ని కలిగి ఉంటారు. మీరు అనుకున్నట్లుగా, ఈ రకమైన చర్మంపై శ్రద్ధ తీసుకోవడ౦ అంత

By Gandiva Prasad Naraparaju
|

పేరుకుతగ్గట్టుగా, ఆయిలీ, పొడి రకమే సాధారణ చర్మం. ఇతర ఫేషియల్ భాగాలు పొడిచర్మం కలిగి ఉంటే, ఈ రకమైన చర్మం కలవారు ఆయిలీ టి-జోన్ ని కలిగి ఉంటారు.

మీరు అనుకున్నట్లుగా, ఈ రకమైన చర్మంపై శ్రద్ధ తీసుకోవడ౦ అంత తేలికైన పని కాదు. ఇతర చర్మ రకాలలాగా, మిశ్రమ చర్మానికి కూడా కనిపించని సమస్యలు కూడా ఉంటాయి. అదికాక, ఈ రకమైన చర్మం కలవారు, ప్లేగ్ సమస్య బారిన పడకుండా జాగ్రత్త పదండి.

combination skin

మిశ్రమ చర్మానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల చిట్కాలు

అదృష్టవశాత్తూ, ఈ రకమైన చర్మంపై శ్రద్ధ తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. బోల్డ్ స్కై ప్రకారం, జీవితంలో మారుతున్నా చర్మ సంరక్షణ చిట్కాల గురించి తెలుసుకుని, ఈ రకమైన మిశ్రమ చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకుందాం.

ఈ కింద చెప్పిన చిట్కాలు మీ ముఖం మీద T-జోన్ గ్రీజ్-ఫ్రీ ఉండేట్టు చేస్తే, మీ ముఖంలోని ఇతర భాగాల పై చర్మం మంచి తేమతో, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

మీ దైనందిన చర్మ సంరక్షణలో ఈ చిట్కాల ప్రయత్నం-పరీక్ష జోడిస్తే, మీ చర్మం మేరుగుకి, యవ్వనంగా కనిపించడానికి హలో చెప్పాలి.

ఈ చిట్కాల గురించి ;మరిన్ని విషయాలు చదివి తెలుసుకోండి:

గమనిక: దీన్ని మీ ముఖంపై అప్లై చేసే ముందు సహజ పదార్ధం లేదా దుకాణం నుండి తెచ్చిన ఉత్పత్తిని మీ చర్మంపై పాచ్ గా వేసి పరీక్షించుకోండి.

1.నీటిలో కరిగే క్లేన్జర్స్ ని ఉపయోగించండి

1.నీటిలో కరిగే క్లేన్జర్స్ ని ఉపయోగించండి

నీటిలో కరిగే క్లేన్జర్స్ మిశ్రమ రకం చర్మానికి సరైనది. ఈ రకమైన చర్మం మీ చర్మం పోడిబారినట్టు లేదా ఎక్కువ జిడ్డుగా లేకుండా చేస్తుంది. టాగ్జిన్స్, రంధ్రాల నుండి మలినాలను తొలగించడం ద్వారా ఈ రకమైన చర్మం పై సున్నితమైన ప్రభావ౦ కలిగి ఉండేలా చేస్తుంది.

2.ఇంట్లో తయారుచేసుకున్న స్క్రబ్ తో ఎక్స్ఫోలిఎట్

2.ఇంట్లో తయారుచేసుకున్న స్క్రబ్ తో ఎక్స్ఫోలిఎట్

చర్మ సంరక్షణకు ఎక్స్ఫోలిఎషన్ చిట్కా అన్ని రకాల చర్మాలకు ఎంతో ముఖ్యం. అయితే, మిశ్రమ రకం చర్మంపై ఈ స్క్రబ్ ని ఎక్కువగా వాడితే, అది చాలా నిరుత్సహకమైన పని, ఈ ఉత్పత్తులు ఎక్కువగా జిడ్డు లేదా పొడి రకం చర్మం కోసం తయారుచేయబడ్డాయి. కాబట్టి, మీరు ఇంట్లోనే స్వయంగా ఈ స్క్రబ్ ని తయారుచేసుకుని, ప్రతి వారం స్కాబ్ ని రాసుకుంటే మీ చర్మం ఎక్స్ఫోలిఎట్ అయి, ఎంతో శుభ్రంగా, సున్నితమైన చర్మం ఏర్పడుతుంది.

3.హైడ్రేట్ చేసే చర్మ టోనర్లను అప్లై చేయడం

3.హైడ్రేట్ చేసే చర్మ టోనర్లను అప్లై చేయడం

ఇది జీవితాన్ని మార్చే మరో చిట్కా, ఇది మీ ప్రత్యేకమైన రకమైన చర్మం ఆరోగ్యంగా, బాగా హైడ్రేటెడ్ గా, పగుళ్ళు లేకుండా చేయడానికి సహాయపడుతుంది. ఈ హైడ్రేటెడ్ స్కిన్ టోనర్ వాడితే మీ ముఖంపై ఉన్న జిడ్డు భాగంలో అదనపు జిడ్డు తనాన్ని గ్రహించి, మీ పొడి చర్మంపై తేమను తిరిగి పొందేట్టు చేస్తుంది.

4.ఎండ నుండి మీ చర్మానికి రక్షణ

4.ఎండ నుండి మీ చర్మానికి రక్షణ

ఈ ప్రత్యేక చిట్కా మీ మెదడు పోయేట్టు చేస్తుంది, అయితే, ఇది మీ చర్మం పై ముందే వచ్చే వార్ధక్య సూచనలను అరికడుతుంది. ఎండలోకి వెళ్ళే ముందు ఎల్లప్పుడూ సన్ స్క్రీన్ ని వాడండి.

5.నిమ్మ, తేనె ఫేస్ పాక్ తో మీ చర్మానికి చికిత్స చేయండి

5.నిమ్మ, తేనె ఫేస్ పాక్ తో మీ చర్మానికి చికిత్స చేయండి

తేనె, నిమ్మ ఈ రెండు కలయిక మిశ్రమ రకం చర్మంపై అద్భుతంగా పనిచేస్తాయి. ఈ రెండిట్లో ఉండే యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు మీ చర్మం ఇన్ఫెక్షన్ కి కారణమయ్యే బాక్టీరియా బారిన పడకుండా రక్షిస్తాయి, కనిపించని మచ్చలను, పగుల్లను పోగొడతాయి.

6.ప్రతిరోజూ రాత్రిపూట సరైన చర్మ సంరక్షణను అనుసరించడం

6.ప్రతిరోజూ రాత్రిపూట సరైన చర్మ సంరక్షణను అనుసరించడం

మిశ్రమ రకం చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపించాలి అంటే సరైన రాత్రిసమయ చర్మ సంరక్షణ సంప్రదాయం చాలా ముఖ్యం. నీటిలో కరిగే క్లేన్జర్ తో మీ ముఖాన్ని శుభ్రం చేసుకుని, తేలికైన టోనర్ ని అప్లై చేసి, మీ చర్మంపై కొద్ది మాయిశ్చరైజర్ ని రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా ప్రతిరోజూ చేస్తే ;మీ చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది.

7.రోజ్ వాటర్ అప్లై చేయడం

7.రోజ్ వాటర్ అప్లై చేయడం

అరుదైన చర్మ సంరక్షణ పదార్ధాలలో రోజ్ వాటర్ ఒకటి, ఇది అన్ని రకాల చర్మాలకి సరిపోతుంది. ఇది చర్మ౦పై లేతగా, మృదువుగా, తేలికగా కలిసి పోతుంది. రోజ్ వాటర్ లో ఒక కాటన్ బాల్ ని ముంచి, మీ ముఖ చర్మం పై రాయండి. ఈ సహజ పదార్ధం మీ చర్మాన్ని కాంతివంతంగా చేయడమే కాకుండా పగుల్లను కూడా పారద్రోలుతుంది.

8.తేనె వాడడం

8.తేనె వాడడం

తేమ, యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు గల తేనె మిశ్రమ రకం చర్మపై అద్భుత౦గా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది జిడ్డి ఉన్న భాగం నుండి విపరీతమైన బ్రేకౌట్లు నిరోధిస్తే, మీ ముఖంపై పొడి చర్మానికి ప్రభావవంతమైన తేమను అందిస్తుంది. ఫేషియల్ చర్మంపై ఆర్గానిక్ తేనెను కొద్దిగా అప్లైచేసి, 5-10 నిముషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే, చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

English summary

tips to take care of combination skin | how to take care of combination skin | ways to take care of combination skin

Combination skin type is a blend of both, oily and dry skin. People with this skin type have oily T-zone while the other facial parts have dry skin. As one can imagine, taking care of this skin type is no easy feat. Like other skin types, combination skin type is also prone to unsightly breakouts.
Story first published:Monday, December 18, 2017, 17:14 [IST]
Desktop Bottom Promotion