పీలింగ్ స్కిన్(రాలిపోయే చర్మం) నివారణ కోసం హోమ్ మేడ్ స్కర్బ్స్!

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

రాలిపోయే చర్మాన్ని వదిలించుకోవడానికి ఇంట్లోనే సులభంగా తయారుచేసుకొని హోమ్ మేడ్ స్కర్బ్స్!

చర్మం హానికరమైన UV కిరణాలు బహిర్గతం అవడంవలన, డెడ్ స్కిన్ సెల్స్, మలినాలు, టాక్సిన్స్ మరియు ధూళి అలాగే మీ చేతులతో అధికంగా వాష్ చేయడం వలన మీ చర్మం పై పొర నష్టం కలిగించవచ్చు. ఇది మీ చేతుల్లో చర్మంను పీల్చుకోవడానికి కారణం కావచ్చు.

చర్మం రాలడం అనేది అసౌకర్యం వలన కలిగే ఒక చర్మ సమస్య. ఈ సమస్య ఎక్కువగా చల్లని, శీతాకాల నెలలలో సంభవిస్తుంది.

 DIY Hand Scrubs You Can Use To Remove Peeling Skin

అదృష్టవశాత్తూ, మీ చేతుల నుండి చర్మం వదిలించుకోవటం అనేది చాలా సులభమైన పనే, దానికి మీరు చేయాల్సిందల్లా ఎక్సఫోలియాటింగ్ ఎజెంట్ కలిగి వున్న కొన్ని సహజ పదార్ధాల సహాయంతో చేతితో స్కర్బ్ చేయడం వలన వీటిని తొలగించుకోవచ్చు.

ఇవాళ, మన కిచెన్ కాబినెట్ లో సులభంగా గుర్తించగలిగే పదార్థాలను ఉపయోగించడం ద్వారా సొంతంగా మీఅంతట మీరే తయారుచేసుకునే కొన్ని స్సీరుబ్స్ లిస్ట్ ని సిద్ధం చేసాము అవేంటో వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మం రాలిపోయే సమస్యని పరిష్కరించాడనికి క్రింద పేర్కొన్న DIY స్క్రబ్స్ లను వుపయోగించి మీ చేతులను మృదువుగా మార్చుకోండి మరియు ఇవి మీ చేతులను మరింత స్మూత్ గా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఈ స్క్రబ్స్ గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి:

1. సీ సాల్ట్ - ఆల్మాండ్ పౌడర్ - అలో వెరా జెల్

1. సీ సాల్ట్ - ఆల్మాండ్ పౌడర్ - అలో వెరా జెల్

- 1 టీస్పూన్ బాదం పౌడర్ మరియు 2-3 టేబుల్ స్పూన్ల అలో వెరా జెల్ లో 2 టీస్పూన్ల సీ సాల్ట్ ని కలపండి.

- మీ చేతుల్లోకి ఈ మూడింటి మిశ్రమాన్ని తీసుకొని 5-10 నిముషాల పాటు రుద్దండి.

- తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని, మోయిస్తూరిజర్ ని రాయండి.

2. గ్రాన్యులేటెడ్ షుగర్ - కొబ్బరి నూనె + జోజోబా ఎసెన్షియల్ ఆయిల్

2. గ్రాన్యులేటెడ్ షుగర్ - కొబ్బరి నూనె + జోజోబా ఎసెన్షియల్ ఆయిల్

- ఒక గిన్నె తీసుకోండి, 4-5 టీస్పూన్ల కొబ్బరి నూనె , ½ జోజోబా ఎసెన్షియల్ ఆయిల్ మరియు ఒక టీస్పూన్ గ్రాన్యులేటెడ్ షుగర్ ని తీసుకొని బాగా కలపండి.

- మీ చేతుల మొత్తం ఈ మిశ్రమాన్ని రుద్దండి.

- కాసేపటి తరువాత, మోస్తరు నీటితో మీ చేతులను శుభ్రం చేయాలి.

- మీ చర్మంపై ఒక తేలికపాటి మాయిశ్చరైజర్ను అప్లై చేసుకోండి.

3. వోట్మీల్ + చమోమిలే టీ

3. వోట్మీల్ + చమోమిలే టీ

- 2 టీస్పూన్ల వండిన వోట్మీల్ మరియు చమోమిలే టీ యొక్క మిశ్రమాన్ని

4 టీస్పూన్లు తీసుకొని బాగా కలపండి.

- ఫై మిశ్రమాన్ని మీ చేతుల్లోని సేకరించి చేతులమొత్తం స్కర్బ్ చేయండి.

- ఒకసారి చేసిన తర్వాత, గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

- పొడిబారిన చేతిని తొలగించడానికి వెంటనే హ్యాండ్ క్రీమ్స్ ని రాసుకోండి.

4. కోకో బటర్ - బియ్యం పిండి + రోజ్ వాటర్

4. కోకో బటర్ - బియ్యం పిండి + రోజ్ వాటర్

- 1 టబుల్స్పూన్ కోకో బటర్, 2 టీస్పూన్ల బియ్యం పిండి లో 3-4 టీస్పూన్ల రోజ్ వాటర్ ని కలపండి.

- మీ చేతుల్లో ఈ పదార్థాన్ని రాసుకొని మరియు కొన్ని నిమిషాల పాటు స్కర్బ్ చేయండి.

- కాసేపటి తరువాత, గోరువెచ్చని నీటితో కడిగేయండి.

5. బ్రౌన్ షుగర్ - గ్రీన్ టీ

5. బ్రౌన్ షుగర్ - గ్రీన్ టీ

- 4 టీస్పూన్ల గ్రీన్ టీ తో 2 టీస్పూన్ల బ్రౌన్ షుగర్ ని కలపండి.

- ఈ పదార్థాన్ని మొత్తం చేతులకి రాసుకొని కాస్సేపు రుద్దండి.

- కొన్ని నిమిషాలు తర్వాత, మీ చేతులని గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- మెరుగైన ఫలితాల కోసం ఒక తేలికపాటి మాయిశ్చరైజర్ను ఉపయోగించండి.

6. షియా బటర్ -ఆలివ్ ఆయిల్ + చిక్పా పిండి

6. షియా బటర్ -ఆలివ్ ఆయిల్ + చిక్పా పిండి

- షియా వెన్న 1 టీస్పూన్ షియా బటర్ ని ఒక చిన్న గిన్నెలో తీసుకొని 2 టీస్పూన్ల ఆలివ్ నూనె మరియు ఒక టీస్పూన్ ½ చిక్పా పిండి జతచేసి బాగా కలపండి.

- పైన కలిపిన మిశ్రమాన్ని రెండుచేతులకి రాసుకొని కాసేపు మర్దన చేయండి.

- తరువాత, మీ చేతులను గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రం చేసుకోండి.

7. గ్రామ్ ఫ్లోర్ - ఆల్మాండ్ ఆయిల్ + రోజ్మేరీ ఎస్సెన్షియల్ ఆయిల్

7. గ్రామ్ ఫ్లోర్ - ఆల్మాండ్ ఆయిల్ + రోజ్మేరీ ఎస్సెన్షియల్ ఆయిల్

- కేవలం 1 టీస్పూన్ శనగపిండిలో, 2 టీస్పూన్ల బాదం నూనె మరియు 4-5 చుక్కల రోజ్మేరీ ఎస్సెన్షియల్ ఆయిల్ ని జతచేసి బాగా కలపండి.

- మీ చేతుల్లో సమస్యాత్మక ప్రాంతంలో దీనిని అప్లై చేసి సున్నితంగా స్కర్బ్ చేయండి.

- కాసేపటి తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

8. కాఫీ గ్రౌండ్స్ + హనీ

8. కాఫీ గ్రౌండ్స్ + హనీ

- 2-3 టీస్పూన్ల తేనె లో బ్లెండ్ చేసిన కాఫీ గ్రౌండ్స్ ని 2 టీస్పూన్ల ను కలపాలి.

- దీనిని మీ చేతుల మొత్తం అప్లై చేసుకొని 5-10 నిమిషాలు స్కర్బ్ చేయాలి.

- కాసేపటి తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.

- మెత్తని మరియు మృదువైన చర్మం కోసం ఒక తేలికపాటి మాయిశ్చరైజర్ ని ఉపయోగించండి.

English summary

DIY Hand Scrubs You Can Use To Remove Peeling Skin

Due to excessive washing of hands or exposure to harmful UV radiations, the upper layer of the skin tends to become rough and, at times, the skin tends to peel off. Home remedies such as sea salt, coconut oil, jojobo oil, etc., help to reduce the roughness of the skin and keeps it soft and supple.