బ్రైడల్ లెహంగాలో అనుష్క శర్మ

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
anushka sharma

బాలీవుడ్ హాటీ అనుష్క శర్మ, విరాట్ కోహ్లి డిసెంబర్ 12 న పెళ్లి చేసుకుంటున్నారని గాసిప్ లు హడావిడి చేస్తున్నాయి. ఇటలీ, మిలన్ లోని 'ఏ దిల్ హై ముష్కిల్' తో భారతదేశ ప్రతిమలా నడిచి వచ్చిందనే పుకార్లు వచ్చాయి.

ఒక రోజుముందే, ఇద్దరూ పెళ్లి చేసుకోవట్లేదని చెప్పారు, ఈ జంట గురించిన తాజా సమాచారం మిమ్మల్ని ఆనందింప చేస్తుంది. మిస్ శర్మ తల్లి తల్లిదండ్రులతో కలిసి ఈమధ్యనే ఢిల్లీ నుండి ఇటలీ కి విమానంలో వెళ్ళింది.

వారి వివాహం అనేది ఒక ప్రైవేట్ వ్యవహారమని రిపోర్ట్ లు సూచించాయి.

వివాహ వేడుక డిసెంబర్ 9న చాలా త్వరగా ప్రారంభమయి, వారి పెళ్లిరోజు డిసెంబర్ 12 ణ ముగుస్తాయి.

అనుష్క శర్మ అనుబంధ అధికారి ఈ రిపోర్ట్ లను ఖండించారు, ఈ జనతా తమ పెళ్ళికి అనేకమంది స్నేహితులను ఆహ్వానించారు, అలాగే వివాహ ఫొటోగ్రాఫ్ లు, మేకప్ ఆర్టిస్ట్ లను బుక్ చేసారని కొన్ని రిపోర్ట్ లు చెప్తున్నాయి.

అయితే, వారి వివాహ పుకార్లు నమ్మశక్యంగా ఉ౦టే, ఆమె వివాహ అలంకరణలో అందమైన దేవతను చూడడం నుండి వారు ఆపలేరు. ఇక్కడ, ఆమె తన పెళ్లిరోజు అలంకరణతో మీరు అనుష్క శర్మ నుండి ఆశించే ఉత్తమ రూపంతో కనిపిస్తుంది.

బీజింగ్ ఫిలిం ఫెస్టివల్ సమయంలో జరిగే అవార్డు ఫంక్షన్ లో అనుష్క శర్మ సాంప్రదాయ ఆభరణాలు, గోల్డెన్ లేహెంగా ను ధరించింది.

ఈ మెటాలిక్ లేహెంగా మీద తక్కువ కుట్లతో అద్భుతమైన అందాలను జతచేసారు. ఈ నటీమణి చిన్న ముడి, కోల ముఖం, మృదువైన చర్మంతో పూర్తి అందంగా కనిపించింది.

ఈమె బంగారంతో చేసిన సాంప్రదాయ చెవి రింగులతో చాలా అందంగా కనిపించింది. ఇది ఖచ్చితంగా అనుష్క అందమైన రూపాలలో ఒకటి.

anushka sharma
anushka sharma
anushka sharma
anushka sharma
anushka sharma

English summary

Anushka Sharma in Bridal Lehengas | Anushka Sharma Wedding

Gossip mills are abuzz that Bollywood hottie, Anushka Sharma and Virat Kohli are all set to tie the knot on 12th December.
Story first published: Monday, December 11, 2017, 17:00 [IST]