పెళ్ళి దుస్తుల్లో మురిసిపోయిన సమంత, హ్యాండ్సమ్ లుక్ తో చైతు

Posted By:
Subscribe to Boldsky

నిన్న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం సినీన‌టులు అక్కినేని నాగచైత‌న్య, స‌మంత వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు సమంత, చైతూకి క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి జ‌రిగింది. సమంత‌, నాగ‌చైత‌న్య‌ల పెళ్లికి హాజ‌రవుతోన్న వారు వారిద్దరితో ఫొటోలు దిగి త‌మ ట్విట్ట‌ర్ ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు.

ChaiSam Weds Again; Both Look Amazing As Christian Bride & Groom
ChaiSam Weds Again; Both Look Amazing As Christian Bride & Groom

మొదట హిందు సాంప్రదాయంలో తర్వాత క్రిస్టియన్ పద్దతిలో పెళ్ళి చేసుకున్నారు. రెండు పద్దతుల్లో పెళ్లి చేసుకున్న ఈ జంటను చూస్తే గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు .

ChaiSam Weds Again; Both Look Amazing As Christian Bride & Groom

సమంత క్రిస్టియన్ మ్యారేజ్ కు వేసుకున్న బాల్ గౌన్ డ్రెస్ చాలా అందంగా డిజైన్ చేశారు. తలలో ఒక్కసైడ్ పువ్వులు, తళతళ మెరిసి ముచ్చటైన చిన్న ఆభరణాలు, వెడ్డింగ్ కు ఫర్ఫెక్ట్ లుక్ ను అందించాయి.

ChaiSam Weds Again; Both Look Amazing As Christian Bride & Groom
ChaiSam Weds Again; Both Look Amazing As Christian Bride & Groom

నాగచైతన్య కూడా డిఫరెంట్ గా హ్యాండ్సమ్ గా కనిపించారు. పెళ్లి దుస్తుల్లో స‌మంత మెరిసిపోయింది. చిరున‌వ్వులు చిందిస్తూ హుషారుగా క‌న‌ప‌డ్డారు. సమంత, చైతూ ఉంగరాలు మార్చుకున్న ఫొటోలను నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

English summary

ChaiSam Weds Again; Both Look Amazing As Christian Bride & Groom

ChaiSam Weds Again; Both Look Amazing As Christian Bride & Groom,While the world was still drooling over the lavish wedding of Naga Chaitanya and Samantha Ruth Prabhu, they again got married to each other in Christian customs.
Story first published: Sunday, October 8, 2017, 7:50 [IST]
Subscribe Newsletter