Just In
- 1 min ago
Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం దురదృష్టాన్ని ఇలా అదృష్టంగా మార్చేసుకోవచ్చు
- 21 min ago
గర్భిణీ స్త్రీలకు ఈ ఆహారం చాలా ముఖ్యం; ఈ పండ్లు మరియు కూరగాయలు తింటే తల్లి బిడ్డ క్షేమం..
- 2 hrs ago
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- 6 hrs ago
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
కంగనా రణౌత్ నుంచి జాన్వీ కపూర్ వరకు ఎవరి మ్యాగజైన్ లుక్ మిమ్మల్ని ఆకట్టుకుంది?
మ్యాగజైన్ కవర్స్ అనేవి ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయి. టాప్ స్టార్స్ మ్యాగజైన్ పేజ్ ని అలంకరించడం మనకు ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంటుంది. మ్యాగజైన్ ని బ్రవుజ్ చేయడం కోసం మనం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటాం. కొంతమంది ట్రెడిషనల్ అట్టైర్ లో మ్యాగజైన్ కవర్స్ ని అలంకరించగా మరికొందరు వెస్టర్న్ అవుట్ ఫిట్స్ తో మ్యాగజైన్ కవర్స్ ని అలంకరిస్తారు.
మ్యాగజైన్ కవర్ ఫొటోస్ మనకెన్నో ఫ్యాషన్ గోల్స్ ను అందిస్తూ ఉంటాయి. కాబట్టి, ఇక్కడ మన ఫెవరేట్ మ్యాగజైన్ షూట్స్ మరియు కవర్స్ ని పొందుబరిచాము. మీకేది నచ్చిందో మాకు తెలియచేయండి.

1. కంగనా రనౌత్:
ఈ సారి కంగనా రణౌత్ మెయిన్ వోగ్ కవర్ ని అలంకరించలేదు. కానీ, తన ట్రెడిషనల్ లుక్ తో వోగ్ వెడ్డింగ్ బుక్ 2018 పై దర్శనమిచ్చింది. చక్కగా సెక్క్విన్ చేయబడిన క్రాప్డ్ బ్లౌజ్ ని ధరించింది. ఆ బ్లౌజ్ నెక్ లైన్ పై ఫ్లోరల్ అప్లిక్ వర్క్ ని గమనించవచ్చు. తన బ్లౌజ్ కి అందమైన ఫ్లోరల్ ఎంబ్రాయిడర్డ్ స్కర్ట్ ని అలాగే ఎలాబోరేట్ జ్యువెలరీ ని మ్యాచ్ చేసింది. ఆమె ధరించిన చోకర్ మరియు బ్రేస్లెట్ ఆమె అప్పియరెన్స్ ను మరింత ఎలివేట్ చేసాయి. ఆమె బ్రైడల్ అవతార్ అనేది ఫ్లోరల్ టియారాతో అలాగే తేలికపాటి దుపట్టాతో సంపూర్ణతను పొందింది. ఆమె బ్రైడల్ లుక్ అనేది మనోహరంగా ఉంది.

2. హ్యూమా ఖురేషీ:
ట్రావెల్ మరియు లేజర్ కవర్ తో ఫ్యాషన్ వైబ్స్ ని మరింతగా పెంచింది ఈ సుందరి. ఓషియన్ బ్యాక్ డ్రాప్ తో ఈమె ఫోజ్ అనేది పెర్ఫెక్షన్ ని సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఫ్లోయీ మ్యాక్సీ డ్రెస్ ని ధరించింది. బ్లాక్ డాట్స్ తో ఈ డ్రెస్ హైలైట్ అవబడింది. రఫిల్డ్ మరియు ఎగ్జాజిరేటడ్ స్లీవ్స్ అలాగే అసిమెట్రికల్ హెమ్ లైన్ అనేది ఆమె అటైర్ ని బాగా ఎలివేట్ చేసింది. ఆమె నేచురల్ ఎంతో సహజంగా ఉంది. ఆమె సైడ్ స్వేప్ట్ ట్రెస్సెస్ అనేవి ఆమె లుక్ ని మరింత మనోహరంగా చేసాయి.
Most
Read:
వద్దూవద్దంటే
శృంగారంలోకి
దింపాడు,
ఒక్కసారి
పాల్గొందామంటూ
బుగ్గలు
గిల్లేవాడు
#mystory243

3. అనుష్క శర్మ:
ఈ నెలలో అనుష్క శర్మ ఎక్కువ మ్యాగజైన్ కవర్స్ పై దర్శనమిచ్చింది అనడంలో సందేహం లేదు. హర్పర్స్ బజార్ మ్యాగజైన్ కవర్ పై బ్లాక్ మరియు వెయిట్ స్వేటర్ తో దర్శనమిచ్చింది. ఫ్లెర్డ్ స్లీవ్స్ తో అలాగే పెన్సిల్ స్కర్ట్ తో ఆమె లుక్ అనేది వీక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె టాప్ కు పెన్సిల్ స్కర్ట్ చక్కగా మ్యాచ్ అయింది. ఆమె లుక్ ని చిక్ వాచ్ తో భలేగా మ్యాచ్ చేసింది. మెస్సీ బన్ మరియు రేడియంట్ స్మైల్ అనేవి ఆమె అందాన్ని రెట్టింపు చేసాయి.

4. కరీనా కపూర్ ఖాన్:
కరీనా కపూర్ ఖాన్ హలో మ్యాగజైన్ కవర్ అనేది గ్లామరస్ గా మారింది. అమిత్ అగర్వాల్ లేటెస్ట్ కలక్షన్ అయిన మెటాలిక్ హాట్ పింక్ కలర్ గవున్ లో దర్శనమిచ్చింది. కరీనా ఆమె గౌన్ కు ఫెదర్ డిజైన్ వార్మ్ ష్రగ్ ను జోడించింది. పింక్ టచ్ తో అలాగే చక్కటి హెయిర్ స్టయిల్ తో ఆమె లుక్ అనేది బాగా హైలైట్ అయింది.
Most
Read:
B
అనే
అక్షరంతో
పేరు
మొదలయ్యే
వారి
వ్యక్తిత్వ
వికాస
లక్షణాలు

5. జాన్వీ కపూర్:
గ్రేజియా కవర్ పై మోడర్న్ డే గర్ల్ యొక్క స్పిరిట్ ను హైలైట్ చేసింది జాన్వీ కపూర్. రెడ్ అండ్ బ్లూ కాంట్రాస్ట్ స్ట్రైప్స్ తో మెటాలిక్ టాప్ ను ధరించిన ఈ భామ తన టాప్ కు అందమైన డెనిమ్ జీన్స్ ను జోడించింది. నగలను తక్కువగా ధరించింది. ఆమె పొడవాటి శిరోజాలు కొంత మెస్సీగా ఉంటూ తన లుక్ ను బాగా ఎలివేట్ చేసేందుకు తోడ్పడ్డాయి.