హ్యూమా ఖురేషి పెళ్లి బట్టలలో బ్రహ్మాండంగా కనిపిస్తోంది !

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky
Huma Qureshi wedding looks

హ్యూమా ఖురేషి పెళ్లి బట్టలలో బ్రహ్మాండంగా కనిపిస్తుంది.

హ్యూమా ఖురేషి గొప్ప రూపం, గాంభీర్యంతో భారతీయ వేషధారణ రూపంతో గెలుచుకుంది. ఆమె భారతీయ పురాణ సాంప్రదాయ దుస్తులను ఎన్నుకోవడంలో, ధరించడంలో రాచరిక రాణి గా పేరుగాంచింది.

మరోసారి, ఈ నటి వివాహం కోసం దేసీ శైలిని కలిగి ఉంది, రింపుల్ & హర్ప్రీత్ నరులా దుస్తులలో ఈ నటిని అల్లరిచేయడం మేము ఆప౦.

ఈ నటి వివాహం కోసం పాసెల్-షేడ్ కలిగిన అనార్కలి దుస్తులు ధరించి, ఎంతో చక్కదనం, గ్రేస్ ని కలిగి ఉంది. ఆ దుస్తులు పూర్తిగా బీట్స్, జర్దోసి వర్క్ తో అలంకరించబడి ఉంది.

ఈ నటి నూడ్ మేకప్ కోసం తన మేకప్, డ్రస్ మధ్య సమతుల్యతును సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె పెద్ద ఝుమ్కాలతో సున్నితంగా దువ్విన జుట్టును ఎంచుకుని అలంకరణతో ప్రశంశలు పొందింది.

ఒకవైపు దుపట్టా వేసుకుని, ఆమె అందాన్ని మరింత అద్భుతంగా, ఘనంగా ఉండేట్టు చేసింది! ఈ హ్యూమా ఖురేషి నుండి పొందిన అలంకరణ వివాహ సమయ౦లో మీకు ఖచ్చితంగా ఒక మంచి ప్రేరణ ఇచ్చింది. అవునా, అమ్మాయిలూ?

English summary

Huma Qureshi Looks Gorgeous In This Wedding Look

Huma Qureshi is the one who always wins the Indian attire look with great form and elegance! She is known as the regal queen when it comes to choosing and carrying an Indian or any legendary traditional apparel..
Story first published: Friday, December 15, 2017, 13:30 [IST]