ఊహించని షాక్ తో లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఉక్కిరి బిక్కిరి అయిన జాన్వీ కపూర్

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

బాలీవుడ్ లో ఫ్యాషన్ ని ఎంతగానో పాటించి శృంగారతత్వంతో అందర్నీ ఆకర్షించే తారల్లో జాన్వీ కపూర్ కూడా ఒకరు. కానీ, ఆమె తరచూ చాలా సందర్భాల్లో ఆమె వేసుకున్న దుస్తుల్లో పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటి పొరపాటే ఈమధ్యనే లాక్మే ఫ్యాషన్ వీక్ సమ్మర్ రిసార్ట్ 2018 లో చోటుచేసుకుంది.

ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ 2018 గ్రాండ్ ఫినాలే లో కరీనా కపూర్ అనామిక కన్నా రూపొందిందించిన దుస్తులను ధరించి హొయలు ఒలికిస్తూ నడిచి చూపరులను విపరీతంగా ఆకర్షించింది. ఇదే షో లో జాన్వీ కపూర్ ధరించిన దుస్తుల్లో లోటుపాట్లు ఉండటం వల్ల ఆమెకు ఊహించని షాక్ తగిలింది.

ఈ ఫినాలే లో ఎటువంటి దుస్తులు ధరించిందంటే :

ఈ ఫినాలే లో ఎటువంటి దుస్తులు ధరించిందంటే :

అనామిక కన్నా రూపొందించిన ఒక జత ఫ్లోరల్ సెపరేట్స్ ని జాన్వీ ధరించింది. ఈమె తన తల్లి శ్రీదేవి ని దాటుకుంటూ ఆ తళుక్కున మెరిసిపోయే డిజైనర్ దుస్తులను ధరించి నడుస్తూ ఉంటే అత్యంత అందంగా కనిపిస్తూ చూపరులను కట్టిపడేసింది. వీటికి తోడు మెరిసిపోయే చెవి రింగులు కూడా పెట్టుకుంది.

ఆ క్షణం ఎలా షాక్ తగిలిందంటే :

ఆ క్షణం ఎలా షాక్ తగిలిందంటే :

జాన్వీ వేసుకున్న దుస్తులకు వి నెక్ లైన్ చాలా లోతుగా ఉంది మరియు దాని యొక్క స్లీవ్స్ నిర్వహించడం చాలా కష్టతరంగా మారింది. ఆమె షో లో ఉన్నంత సేపు ఆ స్లీవ్స్ ని కిందకు లాగుతూ సరిచేసుకుంటూనే కనపడింది. సాధ్యమైనంత వరకు తన దుస్తుల్లో జరిగిన పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించింది.

ఆ తప్పు అలా కొనసాగుతూనే ఉంది :

ఆ తప్పు అలా కొనసాగుతూనే ఉంది :

ఆమె ఆ తప్పిదాన్ని ఎంతగా కప్పి పుచ్చాలని ప్రయత్నించినప్పటికీ, ఒక సారి కుడి భాగంలో, మరొకసారి ఎడమ వైపు అలా ఆ తప్పు జరుగుతూనే ఉంది.

తన వ్యక్తిగత భాగాలు దాదాపు కనబడ్డాయి :

తన వ్యక్తిగత భాగాలు దాదాపు కనబడ్డాయి :

జాన్వీ వేసుకున్న టాప్ అలానే పక్కకు జరిగిపోవడం తో తన వ్యక్తిగత భాగాలు దాదాపు కనబడ్డాయి. ఈ సంఘటనలు చోటుచేసుకుంటున్న సమయంలో అక్కడ ఉన్నవారు ఈ క్షణాల్లో ఏ క్షణాన్ని వదల కుండా తమ కెమెరాల్లో బందించేసారు.

పైన చెప్పబడిన దుస్తుల్లో జరిగిన తప్పిదాలే కాకుండా మరెన్నో సార్లు స్టైల్ కి ప్రతిరూపంగా నిలిచే జాన్వీ ఇలాంటి సందర్భాలను ఎదుర్కొంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

మనీష్ మల్హోత్రా నిర్వహించిన కార్యక్రమంలో :

మనీష్ మల్హోత్రా నిర్వహించిన కార్యక్రమంలో :

మనీష్ మల్హోత్రా 50 వ పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ ఆ కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమానికి ఆమె మినీ సేక్విన్ దుస్తులను ధరించింది. ఆమె తన హెంలైన్ ని దాచడానికి ఎక్కువగా ప్రయత్నించింది. ఎందుకంటే అది తరచూ పై కి లేస్తూనే ఉంది. దీంతో జాన్వీ తన దుస్తులను క్రిందకు లాగుతూ ఉంది. పోయిన సంవత్సరం జాన్వీ ఎదుర్కొన్న అత్యంత ఇబ్బందికర సంఘటనల్లో ఇది కూడా ఒకటి.

స్ట్రాప్ లెస్ దుస్తులను ధరించినప్పుడు :

స్ట్రాప్ లెస్ దుస్తులను ధరించినప్పుడు :

శ్రీదేవి తో కలిసి జాన్వీ ఒక కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో శ్రీదేవి ఒక షోల్డర్ గౌన్ ని ధరించి అందరిని ఆశ్చర్య పరచింది. అదే సమయంలో జాన్వీ స్ట్రాప్ లెస్ గౌన్ ని ధరించి ఫ్యాషన్ కి ప్రతిరూపంగా నిలిచింది. ఈ దుస్తుల్లో ఆమె ఎంతో అందంగా కనిపించినప్పటికీ ఆ దుస్తులను ధరించినంతసేపు ఆమె తన నెక్ లైన్ ని పైకి లాగుతూనే ఉంది. ఇలా చేయడానికి కారణం తన అందాలు మరీ ఎక్కువగా బయటకు కనపడటమే.

చాలా గొప్పగా కాపాడుకున్న క్షణం :

చాలా గొప్పగా కాపాడుకున్న క్షణం :

జాన్వీ దుస్తులు ధరించే విధానాన్ని మరియు ఆమె యొక్క స్టైలింగ్ ని చాలామంది ప్రేమిస్తారు. దీని వెనుక విభిన్నమైన అనేక కారణాలు ఉన్నాయి. చాల సందర్భాల్లో ఆమె ఎంతో దైర్యంగా దుస్తులను ధరిస్తుంది మరియు అందాలను ఆరబోస్తుంది. కానీ, స్టైల్ వల్ల జరిగే ప్రమాదాల నుండి తనని తానూ ఎన్నో సార్లు రక్షించుకుంది. అలాంటి సందర్భమే మరొక్కసారి చోటుచేసుకుంది. ఈసారి ఆమె ఒక సెక్సీ బ్యాక్ లెస్ సిల్వర్ సేక్విన్ టాప్ ని ధరించింది. ఈ దుస్తులను ధరించినప్పుడు ఆమె అత్యుత్తమంగా ఉంది ఎంతో మందిని శృంగారతత్వంలో ముంచెత్తింది.

ఖుషి కి షాక్ కి తగిలిన క్షణం :

ఖుషి కి షాక్ కి తగిలిన క్షణం :

జాన్వికి ఒక చెల్లి ఉంది. ఆమె పేరు ఖుషి. ఆమె కూడా తన అక్క అడుగుజాడల్లోనే స్టైల్ ని అనుసరిస్తూ ఉంటుంది. ఈమె కూడా బాలీవుడ్ లో ఫ్యాషన్ ని అనుసరించే వారి లిస్ట్ లో టాప్ లో ఉంటుంది. ఖుషి తాను ధరించిన దుస్తుల విషయంలో తప్పిదాలు జరగడంతో ఎన్నోసార్లు షాక్ తగిలే క్షణాలను ఎదుర్కొంది. ఇవన్నీ అంత త్వరగా వదిలేసే క్షణాలు కావు. ఈమె ఒక బ్లాక్ టాప్ ని ధరించింది. కానీ, ఆ దుస్తుల నుండి ఈమె లోపల వేసుకున్న తెల్లటి బ్రా కనపడింది.

అంతే కాకుండా ఈమె వేసుకున్న కెల్విన్ క్లీన్ లోదుస్తులు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఆమె ఇదంతా కావాలనే చేసినా కూడా, ఇవన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో షాకింగ్ క్షణాలే అని చెప్పక తప్పదు.

ఇక చివరిగా చెప్పేదేమిటంటే, ఇద్దరు అక్క చెల్లెల్లు ఫ్యాషన్, స్టయిల్ ని ఎంతగానో అనుసరిస్తారు మరియు ఇవన్నీ ఖచ్చితత్వంతో చేయాలంటే అదంతా ఒక భ్రాంతే అని చెప్పక తప్పదు.

English summary

Jhanvi Kapoor Wardrobe Malfunction At The Lakme Fashion Week Summer/Resort 2018

Jhanvi Kapoor might be one of the sexiest fashionistas in Bollywood; but she too often goes through wardrobe malfunctions, just like the recent one at the Lakme Fashion Week Summer Resort 2018. While Kareena Kapoor walked as the showstopper for Anamika Khanna at the LFW 2018's Grand Finale, Jhanvi faced some major oops moment while handling her plunge outfit.
Story first published: Monday, March 5, 2018, 17:45 [IST]