లక్స్ స్టయిల్ అవార్డ్స్ 2018 లో ఎథెరల్ లుక్ ను బ్రహ్మాండంగా క్యారీ చేసిన మహీరా ఖాన్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky
mahira khan at lux style awards

పాకిస్థాన్ లో గత రాత్రి జరిగిన లక్స్ స్టైల్ అవార్డ్స్ 2018లో పాల్గొన్న మహీరా ఖాన్ తన అందంతో ఈవెంట్ కు వచ్చినవారి దృష్టిని ఆకట్టుకుంది.

ఫారాజ్ మానన్ ఎంబ్రాయిడరీ అవుట్ ఫిట్ లో మహీరా ఖాన్ అందం గురించి వర్ణించడానికి మాటలు చాలవు. డిటైల్డ్ ఎంబ్రాయిడరీ కలిగిన అద్భుతమైన వైట్ అవుట్ ఫిట్ లో మహీరా స్టన్నింగ్ గా కనిపించింది. ఈ అవుట్ ఫిట్ పై హ్యాండ్ క్రాఫ్టెడ్ వర్క్ వలన ఈ అవుట్ ఫిట్ అందం మరింత పెరిగింది. ఈ అవుట్ ఫిట్ ని మహీరా ఎంతో అందంగా క్యారీ చేసింది.

లేస్ బాడీతో పెప్లమ్ బాటమ్స్ డిజైన్ కలిగిన ఈ అవుట్ ఫిట్ స్లీవ్స్ కి మెరిసే బీడ్స్ ను జోడించారు. అందువలన, ఈ అవుట్ ఫిట్ కాంతులీనుతూ ఉంది. దీనిని ధరించిన మహీరా మరింత మెరిసిపోయింది.

ఈ అవుట్ ఫిట్ పై మహీరా చిన్నవైన మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ను ధరించింది. నేచురల్ మేకప్ ను క్యారీ చేసింది. హెయిర్ స్టైల్ కూడా సింపుల్ గా చేసింది. టైడ్ అప్ బన్ తో సరిపెట్టినా ఈ స్టైల్ ఈ అవుట్ ఫిట్ కి భలేగా మ్యాచ్ అయింది.

మహీరా కార్పెట్ లుక్ మీకు నచ్చిందా?

mahira khan at lux style awards
mahira khan at lux style awards
English summary

mahira khan at lux style awards

Mahira Khan was one of the prettiest actresses at the Lux Style Awards 2018, held last night in Pakistan. She looked super-astounding in a FARAZ MANAN embroidered outfit. The white gorgeous outfit had detailed embroidery done all over the body and the handcrafted work on it made Mahira look prettier than ever.
Story first published: Friday, February 23, 2018, 17:00 [IST]