చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచడానికి రంగుల లెదర్ జాకెట్లు తప్పక ఉండాలి

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

లెదర్ జాకెట్లు కేవల౦ దుస్తులు మాత్రమే కాదు, అవి ఒక ఆస్తిలాగా ప్రతి ఒక్కరూ పొందల్సినవి. ఇవి శీతాకాలంలో వెచ్చదనానికి బాగుండడమే కాకుండా, శీతాకాలంలో వెంటతీసుకు వెళ్ళాల్సిన హాటెస్ట్ శైలిని కూడా కలిగి ఉన్నాయి.

ఇవి యూనిసేక్స్ శైలితో ఉండి, అబ్బాయిలు, అమ్మాయిలూ ఇద్దరూ హాట్ గా కనిపించేట్టు చేస్తాయి. మేము చెప్పినట్టుగా, ఇవి వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, అందంగా కనిపించేట్టు చేస్తాయి కూడా.

must have coloured leather jackets

తప్పనిసరిగా ఉండాల్సిన రంగుల లెదర్ జాకెట్లు

అయితే, ఈ శైలి మీద మీకు ఇంకా అనుమానం ఉందా?

లెదర్ జాకెట్లు వివిధరకాల రంగులలో వస్తాయి, ప్రతిదీ భిన్నమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆర్టికిల్ లో, మీరు తప్పక స్వంతం చేసుకోవాల్సిన భిన్నమైన రంగుల లెదర్ జకేట్లను చెప్తాము.

నలుపు ఎంతో ముఖ్యమైనది

నలుపు ఎంతో ముఖ్యమైనది

నలుపు లెదర్ జాకెట్ తప్పకుండా ఉండాలి; మీరు నలుపు రంగు లెదర్ జాకెట్ ముక్క ఒక్కటి కూడా కలిగి ఉండక పోతే, మేము మిమ్మల్ని మొత్తం పరిసీలిస్తము. అవి లెదర్ జకేట్లలో అత్యంత ఆకర్షణీయమైనవి. మీరు ఎంబ్రాయిడరీ చేసిన నలుపు లెదర్ జకేట్లను కూడా ప్రయత్నించవచ్చు.

ఎరుపు ఎల్లప్పుడూ హాటే

ఎరుపు ఎల్లప్పుడూ హాటే

ఎరుపు రంగు ఇప్పటికీ స్లేయర్ టాగ్ ఇవ్వబడింది, మీరు దీన్ని లెదర్ జాకెట్ తో శీతాకాలంలో OOTDగా చేర్చినపుడు, దీన్నిమించిన అద్భుతం ఇంకోటి లేదు. మీరు అబ్బాయి అయితే ఎల్లప్పుడూ ఎరుపు రంగు లెదర్ జాకెట్ కలిగి ఉండండి, ఇది స్త్రీల గురించి కూడా అయితే, ఒక పీస్ ప్రయత్నించండి, ఎప్పటికీ బాధపడరు.

లేత గోధుమరంగు ఇప్పటి ట్రెండ్

లేత గోధుమరంగు ఇప్పటి ట్రెండ్

లేత గోధుమ రంగు ఇప్పటి ట్రెండ్, మీరు లేత గోధుమ రంగుతో కూడిన శృంగార లెదర్ జాకెట్ ను జోడిస్తే మీరు అద్భుతంగా కనిపిస్తారు. ఇది పురుషులు, స్త్రీలకూ ఇద్దరికీ అనువుగా ఉండి, ఎప్పటి కంటే మరింత అందంగా కనిపిస్తారు. మా సూచనలను తీసుకుని, కనీసం లేత గోధుమరంగు కలిగిన లెదర్ జాకెట్ ఒకటైన కలిగి ఉండండి.

టాన్ రంగు ఖచ్చితంగా ఉండాలి!

టాన్ రంగు ఖచ్చితంగా ఉండాలి!

నల్లరంగు మినహా ఎరంగూ మిమ్మల్ని ఆకర్షణీయంగా ఉండకపోతే, టాన్ రంగును ఎప్పుడూ నమ్మండి. మీరు ఈ రంగు ధరిస్తే, లెదర్ సహజ అందంతో కూడిన ప్రభావాన్ని కలిగి ఉంటుంది, టాన్ రంగు లెదర్ జాకెట్ తప్పనిసరిగా మీ శీతాకాలానికి ఏదైనా ఆకర్షణీయంగా చేస్తుంది. కాబట్టి, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? వెళ్లి కొనుక్కోండి.

పౌడర్ పింక్ పవర్

పౌడర్ పింక్ పవర్

పింక్ కేవలం ఆడవాళ్లకు మాత్రమే కాదు, ప్రపంచంలో చాలామంది పురుషులు ఈ రంగుతో రాక్ చేస్తున్నారు, ఈ రంగంటే భయపడే అబ్బాయిల కంటే మరింత పురుషత్వం చూపిస్తారు. పౌడర్ పింక్ రంగు లెదర్ జాకెట్ చాలా కొత్తది, ఇది స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎవరైనా వేసుకోవచ్చు, చాలా ఆకర్షణీయంగా కనిపించేట్టు చేస్తుంది.

ఇవే మా సూచనలు, మీరు మా చిట్కాలను అనుసరిస్తే, ఎప్పటికీ బాధపడరు. కాబట్టి స్నేహితులారా, వెళ్లి, ఈ లెదర్ జకేట్లను కొనుక్కుని సీతాకాలాన్ని వేడిగా ఉంచుకోండి.

English summary

Must-Have Coloured Leather Jackets

Leather jackets are not just clothes, they are assets everyone should possess. It is not just warm and serves well for winter, it is also the hottest style to carry during winter. They come in different colours and each of them have a different effect. In this article, we will tell you the differently coloured leather jackets you must own.
Story first published: Saturday, December 23, 2017, 13:00 [IST]