నియా శర్మ తన అందంతో ఆమె ‘సెక్సియెస్ట్’ టాగ్ ని నిరూపించుకుంది

Posted By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

ప్రియాంక చోప్రా ఆసియా సెక్సీయెస్ట్ ఉమెన్ జాబితాలో ఉన్నత స్థాయిలో ఉంటే, భారతీయ టెలివిజన్ నటి నియా శర్మ రన్నరప్ గా ఎంపికయ్యారు. ఆసియాలోని సెక్సీయెస్ట్ ఉమెన్ విశ్లేషణ యునైటెడ్ కింగ్డమ్ ఆధారిత వార్తాపత్రిక ఈస్టర్న్ ఐ నిర్వహించిన పోల్ సహాయంతో జరిగింది.

nia sharma photoshoot looks

ఎటువంటి అనుమానం లేకుండా నియాశర్మ మనదేశంలోనే అందమైన స్త్రీలలో ఒకరు, మనోనిబ్బరం కూడా కలిగి ఉన్నదని పోల్ రికార్డ్స్ చెప్పాయి.

ఆమె మోడల్ గా పనిచేసిన కొన్ని ఈమధ్య ఫోటో షూట్ లలో, ఆమె అద్భుతంగా కనిపించింది.

‘బిహైండ్ ద వీల్స్’

‘బిహైండ్ ద వీల్స్’

"నేను చక్రాల వెనుక ఉన్నపుడు ఉత్తమ అనుభూతిని పొందాను" నియా కారు బైటికి వచ్చి, చిత్రంలో బంధించిన ఈ మాటలు ఆమె అందం మొత్తాన్నీ నిజమైన విలువని సూచిస్తాయి. రౌండ్ షేడ్స్ తో కూడిన పింక్ రంగు దుస్తులు, సరిపోలే పంప్ హీల్స్ ధరించింది. ఆమె అందం నిజంగా ఆమె ఆకర్షణ స్ధాయిని సూచించింది.

అందమైన స్ట్రీట్ వేర్

అందమైన స్ట్రీట్ వేర్

సెక్సీ స్ట్రీట్ వేర్ లో కనిపించిన నియా ఫోటో షూట్ లో వేరే రూపంలో అందరినీ ఆకర్షించింది. క్రిస్-క్రాస్ బ్రాలెట్, ముద్రించిన బ్యాగీ ప్యాంట్, నడుముకు బిగించినట్లు ఉండే ఎరుపు, నలుపు గీతాల చొక్కా, అద్భుతమైన కాంబో ఏర్పడింది. ఆమె దుస్తులకు సరిపోలే సన్నని చీలమండ పొడవు గల చెప్పులను ధరించింది.

టామ్ బాయ్ అవతారం

టామ్ బాయ్ అవతారం

నలుపు ప్యాంటు, నలుపు బూట్లతో తెల్లని ఆభరణాలు ధరించి ఆశ్చర్యకరమైన పోస్ లో నియా ఈ రూపంలో పూర్తిగా చంపేసింది. ఆమె సామర్ధ్యంపై మీకు నమ్మకం లేకపోతే, మీరు ఖచ్చితంగా కొంత కోల్పోయినట్లే.

స్మోకింగ్ హాట్!

స్మోకింగ్ హాట్!

నియా ఎపుడూ హాట్ గా కనిపించే అందం లో ఇది ఖచ్చితంగా ఒకటి. ఆమె బేర్ లెగ్స్ తో కూడిన పొడవైన తెలుపు షర్ట్, ఎత్తుగా ఉండే బూట్లను ధరించింది. ఈ అందాన్ని విమర్శించిన వారిని ఎవరినైనా మీరు చూసారా? ఎవరూ లేరని మేము ఖచ్చితంగా చెప్పగలం. ఈ అందం మొత్తానికి నలుపు లిప్ స్టిక్ కిల్లర్ టచ్ ఇచ్చింది.

సెక్సీ షేడ్స్

సెక్సీ షేడ్స్

ఈ లుక్ చాలా అద్భుతమైన, చాలా ధైర్యంతో కూడుకున్నది. ఆమె ఆకర్షణీయమైన దుస్తులతో, వైట్ ఫ్రేమ్ సన్ గ్లాసెస్ ధరించి మమ్మల్ని మరింత ఆశ్చర్యపరిచింది. ఆమె క్రూయిస్ శైలి పుస్తకాల కోసం అక్షరాలా లక్ష్యాలను అందించింది.

ఏ రూపం మీకు ఎక్కువ నచ్చింది? క్రింది వ్యాఖ్యా విభాగంలో మాకు తెలియచేయండి.

English summary

Nia Sharma Photo Shoot

While Priyanka Chopra topped the list of Asia's Sexiest Woman, Indian television actress Nia Sharma got shortlisted as the runner-up. The analysis of Asia's Sexiest Woman was done with the help of a poll conducted by the United Kingdom-based newspaper, Eastern Eye.
Story first published: Friday, December 15, 2017, 17:00 [IST]