శిల్పాశెట్టి దేసీ అవతార్ లో ఆమె ఎయిర్ పోర్ట్ OOTD తో ముగ్ధుల్ని చేసింది

By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

శిల్పాశెట్టి దేసీ అవతార్ లో ఆమె ఎయిర్ పోర్ట్ OOTD తో ముగ్ధుల్ని చేసింది

శిల్పాశెట్టి గతరాత్రి సాంప్రదాయ దుస్తులలో విమానాశ్రయంలో కనిపించింది. ఆమె మెడ చుట్టూ ఫ్లోరల్ ప్రింటెడ్ దుపట్టా చుట్టుకుని సాదా వైట్ సల్వార్ కమీజ్ ను ధరించింది. మేము చాలా కాలం తరువాత శిల్పా సల్వార్ కమీజ్ ధరించడం చూసాము, ఈ దేశి దివా మామూలు స్టైల్ బుక్ లో ఆమె చాలా అద్భుతంగా కనిపించింది.

Shilpa Shetty Spotted At The Airport In Desi Avatar

ఈ దుస్తులతో పాటు, శిల్పా సేక్విన్ జుట్టీలు, క్లాసీ గళ్ళ బ్యాగ్ ను ధరించింది.

శిల్పా ఎటువంటి రూపంలో బైటికి వచ్చినా, ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తుంది అనడంలో సందేహం లేదు, ఈ సాధారణమైన, అందమైన దానిలో కూడా, ఆమె ఎందులో తగ్గదు.

మీరు కూడా ఆమె సాదా సాంప్రదాయ అవతార్ ని ఇష్టపడ్డారా? ఈ కింది వ్యాఖ్యా విభాగంలో తెలియచేయండి.

Shilpa Shetty Spotted At The Airport In Desi Avatar
Shilpa Shetty Spotted At The Airport In Desi Avatar
Shilpa Shetty Spotted At The Airport In Desi Avatar
Shilpa Shetty Spotted At The Airport In Desi Avatar
Shilpa Shetty Spotted At The Airport In Desi Avatar
Shilpa Shetty Spotted At The Airport In Desi Avatar
Shilpa Shetty Spotted At The Airport In Desi Avatar
English summary

Shilpa Shetty Spotted At The Airport In Desi Avatar

Shilpa Shetty maintained her airprot OOTD with a simple yet classy touch. Have a look.
Story first published: Friday, January 19, 2018, 14:00 [IST]
Subscribe Newsletter