మగధీర చిత్రంలో ఇందు గుర్తుందా? ఆమె తాజా లుక్ చూడండి!

By: Deepti
Subscribe to Boldsky
kajal aggarwal during shoot

దక్షిణాది తార, కాజల్ అగర్వాల్ బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. ఆమె ఈ మధ్య తన మేటిదుస్తుల్లో కనువిందు చేసారు.

ఆమె ఇటీవల అనితా డోంగ్రే డిజైన్ చేసిన గ్రాస్ రూట్ వారి డ్రస్ ధరించి షూటింగ్ లో పాల్గొన్నారు. చేత్తో కుట్టిన ఈ డ్రస్ పై అందమైన ష్రగ్ ధరించారు.

వీటితో ఆమె ఫిజ్జీ గోబ్లెట్ వారి జూత్తీ చెప్పుల వల్ల ఒక మ్యాజిక్ ప్రభావం జతకలిసి ఆమె ఒక దేవతలా కన్పించింది.

కాజల్ ఇదివరకు రూపం ఆమెకి ఇష్టమైన డిజైనర్ రాహూల్ మిశ్రావే వేసుకునేవారు. ఇవి ఆమె ఇటీవల కన్పించిన రెండు మేటి రూపాలను చూడండి.

kajal aggarwal during shoot
kajal aggarwal during shoot
kajal aggarwal during shoot
Read more about: fashion, ఫ్యాషన్
English summary

Do You Remember Indu From Magadheera? See Her Latest Look

Kajal Aggarwal looked too classy during a shoot. Have a look.
Story first published: Tuesday, July 11, 2017, 21:00 [IST]
Subscribe Newsletter