Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రతిరోజూ తింటే.....డయాబెటీస్ మాయం!

1. అవకాడో లేదా బటర్ ఫ్రూట్ - ఇది చెడు కొల్లెస్టరాల్ మరియు ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిలను తగ్గిస్తుంది. దీనిలో వున్న పొటాషియం కూడా డయాబెటీస్ వైద్యానికి సహకరిస్తుంది. అవకాడో లోని మంచి కొవ్వు ఇన్సులిన్ స్ధాయిని పెంచి బ్లడ్ లో షుగర్ స్ధాయిని తగ్గిస్తుంది.
2. ఆపిల్స్ - ఆపిల్ తిన్న ఇరవై నాల్గు గంటలలో దాని ప్రభావం చూపుతుంది. డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఆహారం. డయాబెటీస్ లక్షణమైన కొన్ని నొప్పులు, మంట దీనితో నయం చేయవచ్చు.
3. ద్రాక్షపండ్లు - ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువ. సిట్రస్ జాతి పండు. జీర్ణక్రియను మెరుగుపరచి టాక్సిన్స్ ను తొలగిస్తుంది. వీటిలోని విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గ్లూకోజ్ లెవెల్ ను తగ్గించి ఖచ్చితమైన బ్లడ్ షుగర్ లెవెల్ ను ఇస్తాయి. డయాబెటీస్ రోగాన్ని నియంత్రించాలంటే ఇది దివ్యమైన పండు.
ఈ పండ్లు ప్రతిరోజూ తింటే డయాబెటీస్ దూరమే మరి. డయాబెటీస్ రోగులు తగుమాత్రంగా ఇంకా తినగలిగినవి నారింజ, చేదు పుచ్చ, అరటిపండు మొదలైనవి కూడా తినవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications