ఒక్క నెలలో డయాబెటిస్ లక్షణాలను తగ్గించే ఆయుర్వేదిక్ హోం రెమెడీ..

Posted By:
Subscribe to Boldsky

జీవనశైలిలో మార్పుల వల్ల అనుకోకుండా కొన్ని వ్యాధులు వచ్చిపడుతుంటాయి. అదే విధంగా డయాబెటిస్ కు లోనైన వారు కూడా, వ్యాధులు రావడానికి లైఫ్ స్టైల్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మన తినే ఆహారం, అలవాట్లు ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అలాంటి ఆరోగ్య సమస్యల్లో డయాబెటిక్ ఒకటి. డయాబెటిస్ ఉన్న వారు కొన్ని డైట్ టిప్స్ ను పాటిస్తే తప్పకుండా తగ్గుతుంది. జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల తప్పకుండా డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

సహజంగా డయాబెటిస్ ను ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ గా చెబుతుంటారు. కాబట్టి, డయాబెటిస్ ను ఉన్న వారు జీవైన శైలిలో కొన్ని మార్పు చేసుకోవాలి. అలాంటి మార్పులు ప్రధానమైనది డయాబెటిస్ డైట్ .

డయాబెటిస్ అంటే శరీరంలో మెటబాలిక్ రేటు తగ్గిపోవడం, ఆ ప్రభావం చేత వ్యక్తి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులుంటాయి. శరీరం సరిగా ఇన్సులిన్ గ్రహించకపోవడం, దాంతో బ్లడ్ షుగర్ లెవల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి.

Ayurvedic Home Remedy To Reduce Diabetes Symptoms In A Month!

శరీరంలో బ్లడ్ షుగర్, బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ అధికంగా ఉన్నప్పుడు, సడెన్ గా శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మొదట యూరిన్ లో మార్పులు తరచూ మూత్ర విసర్జన, ఎక్కువ దాహం, ఆకలి, అనుకోకుండా బరువు పెరగడం, గాయాలు త్వరగా మానకపోవడం, అలసటి, నీరం వంటి లక్షణాలు కనబడుతుంటాయి.

కాబట్టి, ఇటువంటి డయాబెటిస్ లక్షణాలు దూరం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది.

డయాబెటిస్ లక్షణాలను ఒక్క నెలలో తగ్గించుకోవాలనుకుంటే ఈ ఆయుర్వేదిక్ హోం రెమెడీని మీరు అనుసరించాల్సిందే..

Ayurvedic Home Remedy To Reduce Diabetes Symptoms In A Month!

కావల్సిన పదార్థాలు :

బెండకాయ - ½ a cup (ముక్కలుగా కట్ చేసుకోవాలి)

అల్లం జ్యూస్ - 2 tbsp

ఈ హోం రెమెడీ గ్రేట్ గా సహాయపడుతుంది, అయితే దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

ఈ హోం రెమెడీని ఫాలో అవుతూ, ఫ్యాట్ ఫ్రీ షుగర్ ఫ్రీ డైట్ ను అనుసరించాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతప్పనిసరి.

బెండకాయలో ఫైబర్, విటమిన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ క్రమబద్దం అవుతాయి.

అల్లం ఫాలీ ఫినాల్స్ అధికంగా ఉంటాయి.బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో డాయాబెటిస్ కు సంబంధించిన లక్షణాలన్నింటి ఒక నెలలో మాయం అవుతాయి.

Ayurvedic Home Remedy To Reduce Diabetes Symptoms In A Month!

తయారు చేయు విధానం :

మిక్సీ జార్ లో పైన సూచించిన కొన్ని పదార్థాలను వేయాలి.

మెత్తగా లిక్విడ్ రూపంలో గ్రైండ్ చేయాలి.

కావల్సినన్ని నీళ్ళు జోడించి, స్టెయినర్ తో వడగట్టుకోవాలి.

ఈ క్లియర్ జ్యూస్ ను రోజూ బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Ayurvedic Home Remedy To Reduce Diabetes Symptoms In A Month!

Most diseases are followed by drastic lifestyle changes. It is the same when it comes to people affected with diabetes, and there are a few diet tips diabetic individuals must follow and certain things they have to avoid, if they want to control the symptoms.
Story first published: Friday, March 10, 2017, 11:21 [IST]
Subscribe Newsletter