Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
ఎత్తు పెరగాలంటే...ఏం తినాలి?

విటమిన్ డి - ఎత్తు పెరగాలంటే ప్రధానంగా ఇది కావాలి. విటమిన్ డి అధికంగా వుండే చేపలు, ధాన్యాలు, గుడ్లు, టోఫు, పాలు, సోయా బీన్స్, మష్ రూమ్స్, బాదం పప్పులు తినండి.
ప్రొటీన్ - ప్రొటీన్లు అధికంగా వుండే ఆహారాలలోని ఎమినో యాసిడ్లు మంచి శరీర ఎదుగుదలనిస్తాయి. పాలు, ఛీజ్, పచ్చని బీన్స్, వాటర్ మెలన్, స్క్వాష్, చేపలు టునా, సల్మాన్, మాంసం, లీన్ బీఫ్, కాయ ధాన్యాలు, చికనెన్, ఓట్ మీల్ , సోయా బీన్స్ వంటివి తినాలి.
విటమిన్ ఎ - విటమిన్ ఎ అధికంగా వుండే బీట్ రూట్, గోంగూర, కేరట్లు, చికెన్, బొప్పాయి, పీచ్, పాలు, టమాటాలు, బఠాణీలు, బాదం పప్పు లేదా వెజిటబుల్ జ్యూస్ వంటివి తినవచ్చు.
కాల్షియం - ఎముకలు బలంగా ఎదగాలంటే కాల్షియం అధికంగా వుండే ఆహారాలు పాలు, జున్ను, పెరుగు, గుడ్లు వంటివి తీసుకోవాలి.
మినరల్స్ - ఎత్తు సహజంగా పెరగాలంటే, మినరల్స్ అధికంగా వున్న పచ్చటి బీన్స్, బ్రక్కోలి, గోంగూర, కేబేజి, సొరకాయ, కేరట్, గింజ ధాన్యాలు, అరటిపండ్లు, ద్రాక్ష, మొదలైనవి తినాలి.
ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తింటూ, తగిన వ్యాయామాలు చేస్తే ఎత్తు సహజంగా, తేలికగా పెరుగుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
