Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
కామం పెంచే సుగంధ ద్రవ్యాలు!

మెంతులు - మగవారిలో రతి కోర్కెలు విజృంభించాలంటే వారిలోని టెస్టోస్టిరోన్ హార్మోన్ అధికమవ్వాలంటే మెంతులు తినాలి.
ఏలకులు - ఆకుపచ్చగా, చిన్నగా వుండే ఏలకులు తింటే అద్భుతమైన ఎనర్జీ, అలసట పోతుంది. ఇక మీ లవ్ లైఫ్ ఆకాశాన్నంటే రీతిలో ఎదిగిపోతుంది.
లవంగాలు - శరీరాన్ని వేడెక్కించి...బెడ్ లో మీ కవసరమైన కోర్కె కలిగిస్తాయి.
సోపు లేదా పెద్ద జీలకర్ర - కామ కోర్కెలను పెంచే ఈస్ట్రోజన్ లాంటిది ఇందులో అధికంగా వుంటుంది. సాధారణంగా డిన్నర్ తర్వాత రెస్టరెంట్లలో దీన్ని అందిస్తారు.
జిన్ సెంగ్ - మగవారిలో నపుంసకత్వాన్ని పోగొట్టటానికి గాను దీనిని వాడతారు.
కుంకుమపువ్వు - మొదటి రాత్రి శోభనం గదిలోకి వధువు తీసుకెళ్ళే పాలగ్లాసులో కూడా దీన్ని కలుపుతారు.
జాజికాయ - జాజికాయ, వయాగ్ర మెడిసిన్ అంత సమర్ధవంతంగా కామ కోర్కెలను కలిగిస్తుందని రీసెర్చి చెపుతోంది. రాత్రివేళ పాయసంలో వేసి తాగితే...ఇక నిద్రే రాదు.
వెల్లుల్లి - వెల్లుల్లి తోపాటు పచ్చి మిరప కూడా కలిపి తింటే....విపరీతమైన కోర్కె పుడుతుందని పాతకాలంలోనే చెప్పారు. వెల్లుల్లి రెబ్బలు నేతిలో వేయించి మీ భాగస్వామికిచ్చేయండి. ఫలితం అనుభవించండి.
అల్లం - ఇది వెల్లుల్లికి సోదరుడు. మరింత కోర్కె రేపుతుంది. ఎంతసేపు కోర్కె తీర్చుకున్నా తనివి తీరకుండా చేస్తుంది.
కనుక, బెడ్ రూమ్ లోకి వెళ్ళేముందు కిచెన్ లోని పోపుల పెట్టెలోని ఈ సుగంధ ద్రవ్యాలను నోటిలో వేసుకొని రాత్రంతా భాగస్వామితో ఆనందించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
